కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం మహదానందాన్ని కలిగిస్తుంది.సభలో జరిగినదానికి నేను ప్రత్యక్షసాక్షిని ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసు.
ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదు.సభలో రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది.సభా గౌరవాన్ని కాపాడవలసిన భాధ్యత సభ్యులు అందరిపై ఉంది.చంద్రబాబునాయుడు అతని అనుభవం సభను ప్రక్కదారి పట్టించటానికి ఉపయోగిస్తున్నాడు.