బాబుకు సవాల్ విసిరిన తమ్మినేని...!

ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని టిడిపి అధినేత చంద్రబాబు సవాళ్లు విసిరారు.ఉత్తరాంధ్ర జిల్లాలకు 14 ఏళ్లలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు.

 Tammineni Challenged Babu...!-TeluguStop.com

మేము గడిచిన మూడేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశాము అనేది నలుగురు మధ్యలో బయట పెట్టి తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు.అచ్చం నాయుడు లాంటి పానకంలో పుడకలను చర్చలకు పంపకుండా దమ్ముంటే నేరుగా చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube