కరోనాను జయించిన మంత్రికి ఎలా వెల్కమ్ చెప్పారో చూడండి!  

tamilnadu minister, covid 19, followers, grand welcome - Telugu Covid-19, Followers, Grand Welcome, Tamilnadu Minister

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Tamilnadu Minister Covid 19 Followers Grand Welcome

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.భౌతిక దూరం పాటించాలి.

కానీ కొందరు కరోనాకు భయపడటం లేదు.ఎన్నో వైరస్ లు వచ్చాయి ఇది ఒక వైరస్ ఆ అంటూ చాలా ఈజీగా తీసుకుంటున్నారు.

కరోనాను జయించిన మంత్రికి ఎలా వెల్కమ్ చెప్పారో చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా అలాంటి వారు అంత కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే కరోనా జయించిన ఓ మంత్రికి కాస్త కూడా బాధ్యత లేకుండా.

కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా గుంపులు గుంపులుగా వచ్చి వెల్కమ్ చెప్పారు.ఇంకా ఈ ఘటన తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు కరోనా బారిన పడటంతో చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో చికిత్స పొంది నిన్న డిశ్చార్జి అయ్యారు

ఈ విషయం తెలుసుకొని ఆయన అభిమానులు.

కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.నిబంధనలను ఉల్లంఘించి మరి మంత్రిగారి కాన్వాయ్ ముందు టపాకాయలు కాల్చారు.

అతన్ని కలిసేందుకు అభిమానులు అంతా ఎగబడ్డారు.అలా చేసిన వారిలో ఎంతోమంది మాస్కులు ధరించలేదు.

అందులో ఒకరికి వైరస్ ఉన్న కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.కాగా తమిళనాడు రాష్ట్రంలో 2,39,978 మంది కరోనా బారిన పడ్డారు.

వీరిలో 1,78,178 మంది కోలుకోగా.ఇంకా 57,959 మంది చికిత్స పొందుతున్నారు.

#Grand Welcome #Followers #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamilnadu Minister Covid 19 Followers Grand Welcome Related Telugu News,Photos/Pics,Images..