కమల్ హాసన్ కి తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్..!!

Tamilnadu Governament Gave Big Shock To Kamalhassan

మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది.విషయంలోకి వెళితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

 Tamilnadu Governament Gave Big Shock To Kamalhassan-TeluguStop.com

ఒమిక్రన్ అనే కొత్త వేరియంట్ కూడా దేశం లోకి ఎంట్రీ అవ్వటంతో పాటు పలు కేసులు కూడా నమోదు కావడంతో.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సరికొత్త ఆదేశాలు ఆంక్షలు జారీ చేయడం జరిగింది.

ఇటువంటి కార్యంలో ఇటీవలే కమల్ హాసన్.కరోనా బారిన పడటం తెలిసిందే.

 Tamilnadu Governament Gave Big Shock To Kamalhassan-కమల్ హాసన్ కి తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న కమల్ ఇటీవల కరోనా నుండి కోలుకున్నారు.

అయితే అనంతరం మళ్ళీ వెంటనే బిగ్ బాస్ షోలోఆయన పాల్గొనడం జరిగింది.

దీంతో తమిళనాడు ప్రభుత్వం.కమలహాసన్ వ్యవహారంపై సీరియస్ అయి.నోటీసులు ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చింది.చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్న తర్వాత ఐసోలేషన్ లోఉండకుండా బిగ్ బాస్ షో లో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారని వెంటనే వివరణ ఇవ్వాలని… కమల్ హాసన్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది.

సమాజంలో ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తులే ఈ విధంగా చేస్తే.ఏలా అని ప్రశ్నించడం జరిగింది.ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వు పాలని తమిళ్ నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేయడం జరిగింది.

#Biggboss #Tamil Biggboss #COvid #Tamilnadu #KamalHassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube