అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్... చూస్తే మతి పోవాల్సిందే ...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో గతంలో ప్రసారమయ్యే “లవ్” అనే ధారావాహిక ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీరియల్ హీరోయిన్ “రేష్మా పసుపులేటి” గురించి సినీ ప్రేక్షకులకు దాదాపుగా సుపరిచితమే.అయితే ఈ సీరియల్ లో నటించిన తర్వాత రేష్మా పసుపులేటి కి తన మాతృ భాషలో వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ బుల్లితెరకు దూరమైంది.

 Tamil Serial Actress Reshma Pasupuleti Looks Stunning Glamour Show, Reshma Pasup-TeluguStop.com

ఆ తరువాత దాదాపు 10 కి పైగా సీరియల్లో మరియు 6 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉండటం అంటే ఈ పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది.

కాగా ఈ మధ్య కాలంలో రేష్మా పసుపులేటి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్లలో దిగిన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు యోగా చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను వీడియోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో ఈ అమ్మడికి రోజు రోజుకి ఫ్యాన్ బాగానే పెరుగుతోంది.అంతేకాకుండా ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు కూడా బాగానే వరిస్తున్నట్లు సమాచారం.దీంతో రేష్మా పసుపులేటి కి 33 ఏళ్లు వచ్చినప్పటికీ తన వన్నె తరగని అందంతో అలాగే అందాల ఆరబోతతో మతిపోగొడుతున్నదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 8 లక్షల 50 వేల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అని.

Telugu Kollywood, Tamilserial-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రేష్మా పసుపులేటి తమిళంలో ప్రముఖ దర్శకుడు “శక్తి చిదంబరం” దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube