అడల్ట్ వీడియోలు చేస్తే ఏమౌతుందో తెలుసా?  

Tamil Nadu Police Notice To Video Users-crime News,cyber Crime,police,tamil Nadu,users

అడల్ట్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందనే విషయం గ్రహించిన కేంద్ర ప్రభుత్వం అలాంటి వీడియోలను నిషేధించిన సంగతి తెలిసిందే.అయినా కూడా బంచిక్ వీడియోలు చేసే జనం పెరుగుతూనే ఉన్నారు.

Tamil Nadu Police Notice To Video Users-crime News,cyber Crime,police,tamil Nadu,users Telugu Viral News Tamil Nadu Police Notice To Video Users-crime News Cyber Crime Police Tamil Users-Tamil Nadu Police Notice To Adult Video Users-Crime News Cyber Crime Police Tamil Users

ఏదో ఒక రకంగా సమయం దొరికినప్పుడల్లా అడల్ట్ వీడియోలు చూసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

కాగా సమాజంలో జరుగుతున్న అత్యాచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ప్రభుత్వం, వాటిని అరికట్టేందుకు ఇలాంటి వీడియోలు చూసే వారిని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది.

తమిళనాడు పోలీసులు అడల్ట్ వీడియోలు చూస్తున్న వారిని తమ ఐపి అడ్రెస్ ద్వారా గుర్తించి వారికి నోటీసులు పంపిస్తోంది.వారిలో పెద్దవారి శృంగార వీడియోల కంటే ఎక్కువ చిన్నపిల్లల శృంగార వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసులు హెచ్చరించారు.

అటు చిన్నపిల్లల శృంగార వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న మూడు ముఠాలను తమిళ పోలీసులు గుర్తించారని, వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడేలా ‘పోక్సో’ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.దీంతో ఇప్పుడు తమిళనాట అలాంటి బంచిక్ వీడియోలు చూసే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని వారు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు