రాజీనామా చేసిన తమిళనాడు సీఎం..!!

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏఐఏడీఎంకే పార్టీ ఓడిపోవడంతో.ఆ పార్టీ నాయకుడు తమిళనాడు సీఎం పళని స్వామి .ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని కార్యదర్శి ద్వారా గవర్నర్ కి పంపారు.

 Tamil Nadu Cm Palani Swamy Resigns , Palani Swamy, Stalin, Dmk, Aiadmk, Tamil Na-TeluguStop.com

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ 125 స్థానాలు గెలుచుకోవడంతో .ఏఐఏడీఎంకే పార్టీ కేవలం 65 స్థానాలకే పరిమితం కావడంతో.డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

త్వరలోనే డీఎంకే పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యులు.

స్టాలిన్ నీ సభాపక్ష నేతగా ఎన్నుకొన్నారు.మొదటిసారి స్టాలిన్ సీఎం అవుతున్న నేపథ్యంలో తమిళనాడు మీడియాలో డీఎంకే పార్టీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు.

గత పది సంవత్సరాలు ఎటిఎం కే పార్టీ గెలవడంతో ఈసారి డీఎంకే పార్టీ విజయం వన్ సైడ్ అయ్యింది అని తాజా ఫలితాలపై తమిళనాడు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా అరవ రాజకీయాలలో మహామహులైన కరుణానిధి.

జయలలిత మరణాల తరువాత .తాజాగా స్టాలిన్ సీఎం అవ్వడం తో అక్కడ సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube