తమిళ దృశ్యం 2 ఇంట్రెస్టింగ్‌ హింట్ ఇచ్చిన దర్శకుడు

మలయాళం లో తోరకెక్కిన దృశ్యం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా ను తెలుగు లో వెంకటేష్‌ మరియు మీనా జోడీగా రీమేక్ చేశారు.

 Tamila Drushyam 2 Movie Heroine Nadiya Confirmed , Drushyam 2, Gouthami, Kamal H-TeluguStop.com

తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక తమిళంలో ఈ సినిమా ను కమల్‌ హాసన్‌ మరియు గౌతమి లు జంటగా పాపనాశం అనే టైటిల్ తో రీమేక్ చేశారు.

హిందీలో కూడా ఈ సినిమా ను అజయ్ దేవగన్ మరియు శ్రియ ల కాంబోలో రీమేక్ చేశారు.అన్ని భాషల్లో కూడా దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు దృశ్యం 2 సినిమా ట్రెండ్‌ నడుస్తోంది.మలయాళం లో ఈ సినిమా సూపర్ హిట్‌ అయ్యింది.

తెలుగు లో మళ్లీ వెంకటేష్‌ మరియు మీనా లు జోడీగా రీమేక్ రూపొందింది.ప్రస్తుతం తమిళ దృశ్యం 2 గురించిన చర్చ జరుగుతోంది.

ఎందుకంటే కమల్‌ సిద్దంగా ఉన్నా కూడా గతంలో ఆయనకు జోడీగా నటించిన గౌతమి మాత్రం ఇప్పుడు ఆయన తో నటించేందుకు సిద్దంగా లేదు.

గౌతమి మరియు కమల్‌ లు బ్రేకప్‌ అవ్వడం వల్ల దృశ్యం 2 తమిళ వర్షన్‌ పై ప్రభావం పడింది.

గౌతమి కాకుండా మరెవ్వరు అయినా కూడా ఓకే అన్నట్లుగా కమల్‌ ప్రకటించడంతో దర్శకుడు మొదట మీనాను అనుకున్నాడు.

Telugu Drushyam, Gouthami, Kamalgouthami, Kamal Hassan, Malayalam, Nadiyatamil,

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 తమిళ వర్షన్ లో కమల్‌ కు జోడీగా నదియా ను నటింపజేయబోతున్నారట.తెలుగు వర్షన్‌ దృశ్యం లో ఆమె పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నారు.ఆమె ను ఇప్పుడు తమిళ దృశ్యం 2 హీరోయిన్ గా మార్చడం మంచి నిర్ణయం అంటున్నారు.

ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అవ్వరు.

Telugu Drushyam, Gouthami, Kamalgouthami, Kamal Hassan, Malayalam, Nadiyatamil,

ఎందుకంటే దృశ్యం లో ఆమె ఉంటుంది.కాని హీరోయిన్ గా కాదు.కనుక ఖచ్చితంగా పాపనాశనం కు నదియ మరియు కమల్‌ ల జోడీ ఖచ్చితంగా పాజిటివ్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇటీవల దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తమిళంలో దృశ్యం 2 ను రీమేక్ చేస్తానంటూ చెప్పడంతో పాటు నదియా నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube