ఒకప్పుడు తెలుగు హీరోలకు తమిళ్ డైరెక్టర్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది.వాళ్లతో ఎలా అయినా సినిమా చేయాలని కాంబినేషన్ మీద కాంబినేషన్ అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్లు.
వాటిలో సగానికి సగం సినిమాలు సెట్ మీదికే వెళ్లలేదు.కొన్ని తెలుగు హీరోస్తమిళ్ డైరెక్టర్స్ కాంబోలో వచ్చిన స్ట్రెయిట్ తెలుగు ఫీల్మ్స్ కి రిలీజ్ కు ముందు విపరీతమైన క్రేజ్ ఉండేది.
కానీ సినిమాలు విడుదల అయ్యాక వాటిలో చాలా సినిమాలు ఫసక్ అయ్యాయి.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.3మురుగదాస్- స్పైడర్స్పైడర్ మూవీకి ముందు మురుగదాస్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది.మహేష్ హీరోగా చేసిన ఈ సినిమా ఆయనకు పెద్ద దెబ్బ కొట్టింది.
ఆ తర్వాత డల్ అయ్యాడు.
ఎస్ జే సూర్య- కొమురం పులి
ఖుషీ సినిమా లాంటి హిట్ మూవీ చేసిన ఈ కాంబినేషన్ లో కొమురం పులి వచ్చింది.ఈ సినిమా విడుదలకు ముందు మంచి హోప్స్ ఉండేవి.కానీ సినిమా విడుదల అయ్యాక డిజాస్టర్ గా మిగిలింది.ధరణి- బంగారంబంగారం సినిమా పాటు అద్భుతంగా పేలాయి.
కానీ ఈ సినిమా మాత్రం పరాజయాన్ని పొందింది.ఆ తర్వాత ధరణి తెలుగులో మరో మూవీ చేయలేదు.విష్ణు వర్థన్- పంజా
పంజా మంచి సినిమా.సూపర్ స్టైలిష్ మూవీ కానీ ఆ టైంలో సినిమా సరిగా ఆడలేదు.ఈ సినిమా తర్వాత విష్ణు వర్థన్ మళ్లీ ఇంకో సినిమా చేయలేదు.ఎం శరవన్- గణేష్ఈ సినిమాలో రామ్-కాజల్ నటించారు.సినిమా ఫ్లాప్ అయ్యాక డైరెక్టర్హీ రో రామ్, ప్రొడ్యూసర్ మీద కామెంట్ చేశారు.వాళ్లు స్టోరీలో వేలు పెట్టడం మూలంగానే ఫ్లాప్ అయ్యిందని చెప్పాడు.ఈగొడవ పెద్ద దుమారాన్ని కలిగించింది.పి వాసు-నాగవల్లి
వెంకటేష్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమాపై మొదట ఎన్నో అంచనాలున్నా వాటిని అందుకోలేక పోయింది.లారెన్స్-రెబల్
లారెన్స్ చేసిన తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ రెబల్.ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది.కానీ జనాలను అంతలా ఆకట్టుకోలేకపోయింది.