పుష్ప సినిమాపై తమిళ దర్శకుడు ప్రశంసలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ తమ కామెంట్స్ చేయగా లేటెస్ట్ గా తమిళ స్టార్ డైరక్టర్ సెల్వ రాఘవన్ పుష్ప సినిమా మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.పుష్ప సినిమా చూసిన ఆయన వావ్ వాట్ ఆన్ ఎంటర్టైనర్.

 Tamil Director Selva Raghavan Praises Allu Arjun Pushpa-TeluguStop.com

కుదూస్ టూ సుకుమార్ అని ట్వీట్ చేశారు.దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్, మ్యూజిక్ కి అడికెట్ అయ్యానని.

అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ ఇంకా యాక్టింగ్ మైండ్ బ్లోయిన్ గా ఉందని అన్నారు.హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో పుష్ప సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రశంసించారు తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్.

ఈ డైరక్టర్ తెలుగులో కూడా సినిమాలు చేశాడు వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే  సినిమా తీశాడు.అతను తీసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యేవి.

సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన 7/జి బృందావన కాలనీ తెలుగులో కూడా సంచలన విజయంగా నిలిచింది.తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సెల్వ రాఘవన్ తెలుగు సినిమా పుష్ప గురించి పొగడటం ఆడియెన్స్ ని అలరిస్తుంది.

పుష్ప సినిమా ఈ శుక్రవారం నుండి అమేజాన్ ప్రైం లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.సినిమాను థియేటర్ లో మిస్సైన ఆడియెన్స్ డిజిటల్ రిలీజ్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube