19 ఏళ్లకే బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్న బ్యూటీ … కానీ..  

Tamil beauty yashika anand big boss offer news, yashika anand, Tamil beauty, big boss offer news, Kollywood, Nota movie, big Boss reality Show news, - Telugu Big Boss Offer News, Big Boss Reality Show News, Kollywood, Nota Movie, Tamil Beauty, Tamil Beauty Yashika Anand Big Boss Offer News, Yashika Anand

తెలుగులో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి “నోటా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ యాషిక ఆనంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు 16 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి కలగడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.

TeluguStop.com - Tamil Beauty Yashika Anand Big Boss Offer News

దీంతో “కావలై వెండామ్” అనే చిత్రంలో  స్విమ్మింగ్ ఇంస్ట్రక్టర్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఆ చిత్రంలో ఆమెది చెప్పుకోదగ్గ పాత్ర కాకపోయినప్పటికీ కొత్త సినిమా అవకాశాలు మాత్రం బాగానే దక్కించుకుంది.

దీంతో ప్రస్తుతం యాషిక ఆనంద్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న  ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.  అంతేగాక తన అందమైన ఫోటోలని అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ఫాలోవర్స్  ని పెంచుకుంటోంది.

TeluguStop.com - 19 ఏళ్లకే బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్న బ్యూటీ … కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 21 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో యాషిక ఆనంద్ కి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏమిటో అని. అయితే ఈ అమ్మడు 19 ఏళ్ల వయస్సులోనే తమిళ బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాషిక ఆనంద్ తమిళంలో “రాజా బీమా” అనే చిత్రంలో స్పెషల్ పాటలో నటిస్తోంది.

అలాగే ఇవాన్ థన్ ఉత్తమన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#BigBoss #Yashika Anand #Kollywood #BigBoss #TamilBeauty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Beauty Yashika Anand Big Boss Offer News Related Telugu News,Photos/Pics,Images..