Lubna Ameer: నటిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ప్రియుడు.. అలాంటి వీడియోలతో సంపాదిస్తోంది అంటూ?

సినిమా ఇండస్ట్రీలో మామూలుగా ప్రేమ పెళ్లి విడాకులు అన్నవి కామన్.

ఇది చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదంటే డేటింగ్ చేయడం ఆ తర్వాత విడిపోవడం లాంటివి చేస్తుంటారు.

అయితే చాలా వరకు సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని లేదంటే అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ విమర్శించడం కానీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు.బలమైన కారణాలతో కొట్లాటలు గొడవలకు విడాకులు తీసుకొని విడిపోయిన జంటలు మాత్రమే పరస్పరం ఒక నిందించుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఉంటారు.

తాజాగా కూడా ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలు పై సంచలన ఆరోపణలు చేశాడు.తమిళ నటి లుబ్నా అమీర్‌( Lubna Ameer ) తన మాజీ ప్రియుడు వేధిస్తున్నాడు అంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు పోలీస్‌ కమీషనర్‌ని ఆశ్రయించింది.

కాగా డేటింగ్‌ యాప్‌ ద్వారా ఐటీ ఉద్యోగి మాసి ఉల్లాతో లుబ్నీ అమీర్‌కు పరిచయం ఏర్పడింది.ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు.

Advertisement

అయితే మాసి ఉల్లాకు( Masi Ullah ) అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి తాను దూరం పెట్టానని, అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడంటూ లుబ్నీ తెలిపింది.

ఈ విషయం పై అతడిపై కేసు పెట్టగా ఇటీవలె బెయిల్‌ పై బయటకు వచ్చి హింసిస్తున్నాడని, అతనితో పాటు మాసి ఉల్లా భార్య నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె తెలిపింది.అంతేకాకుండా రిలేషన్‌లో ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌( Blackmail ) చేస్తున్నాడంటూ ఫిర్యాదులో తెలిపింది.అయితే మాసి ఉల్లా సైతం లుబ్నీ అమీర్‌ పై సంచలన ఆరోపణలు చేశాడు.

ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలతో డబ్బు సంపాదిస్తోందని, ఇదే తమ మధ్య గొడవలకు కారణమై విడిపోవాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు