మరో నటుడిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి.. !

ఈ కరోనా సెకండ్ వేవ్ మరి దారుణంగా ప్రవర్తిస్తుంది.అప్పటి దాక కనిపించిన వారు, మాట్లాడిన వారిని కోడి పిల్లలను గద్ద తన్నుకుపోయినాట్లుగ మాయం చేస్తుంది.

 Tamil Actor Nitish Veera Dies With Corona Tamil Actor, Nitish Veera, Dies, Coron-TeluguStop.com

ఇక సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులను తన పొట్టన పెట్టుకున్న కరోనా ఆకలి ఇంకా తీరనట్లుగా ఉంది.

కళామతల్లికి తీరని ద్రోహాన్ని చేస్తుంది.

ఎందరో చిత్రరంగానికి చెందిన వారిని నిర్ధాక్షిణ్యంగా కబళిస్తుంది.ఇకపోతే తాజాగా పుదుపేటై, వెన్నిలా కబాడి కుజు వంటి సినిమాల్లో తన నటన ద్వారా ప్రేక్షకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు నితీశ్‌ వీరా(45) క‌రోనాతో కన్నుమూశాడు.

ఇతను రజనీకాంత్ కాలా, ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అంతే కాకుండా రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న లాభంతో పాటు నీరో చిత్రంలోను న‌టించారు నితీశ్‌ వీరా ఇకపోతే నితీశ్ అకాల మ‌ర‌ణం పై సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube