కరోనాతో తమిళ నటుడు ఫ్లోరెంట్ పెరిరా మృతి  

Tamil, actor, Florent Pereira, dies, Corona - Telugu Actor, Corona, Dies, Florent Pereira, Tamil

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

TeluguStop.com - Tamil Actor Florent Pereira Dies With Corona

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కొన్ని లక్షల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.

TeluguStop.com - కరోనాతో తమిళ నటుడు ఫ్లోరెంట్ పెరిరా మృతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ మహమ్మారి కారణంగా చాల మంది నాయకులు, సెలెబ్రెటీలు ప్రాణాలు కోల్పోయారు.ఇక హాలీవుడ్, బాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ప్రముఖ తమిళ నటుడు కరోనా బారినపడి మృతి చెందారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ప్రముఖ తమిళ నటుడు ఫ్లోరెంట్ పెరిరా గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్లారు.వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

నిర్దారణ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు.ఆయన కరోనా చికిత్స తీసుకుంటుండంగా మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఫ్లోరెంట్ పెరిరా తమిళ , మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈయనకు రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, సత్రియాన్, ముప్పారిమనమ్, వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

ఇక ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో చేరారు. ఫ్లోరెంట్ పెరిరా మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

#Florent Pereira #Corona #Dies #Tamil #Actor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Actor Florent Pereira Dies With Corona Related Telugu News,Photos/Pics,Images..