వామ్మో.. మేకప్ లేని తమన్నా ఇలా ఉంటుందా..?

సినీ పరిశ్రమలో నటీనటులు తమ నటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.తమ అందం విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

 Tamannah, With Out Make Up, Photos, Morning Stills,netizens,instagram,viral,late-TeluguStop.com

వాళ్లు నటించే ప్రతి ఒక్క సినిమాలో ముఖ్యంగా ఆకర్షణ అనేది ఉండాలి.దీనికోసం వాళ్లు ముఖానికి మేకప్ వేసుకుంటారు.

మేకప్ లేకుండా సినిమాలు తీయడం సాధ్యం కాదంటూ పలు సార్లు పలు నటులు తెలుపుతుంటారు.ఇక హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా మేకప్ లేకుండా తిరగరు.

నిజానికి హీరోయిన్స్ ను మేకప్ లేకుండా చూడటం కష్టమే.ఎందుకంటే మేకప్ తో తమ ముఖ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.దీంతో ఏ హీరోయిన్ అయినా మేకప్ లేకుండా చూడటం కష్టమే అనిపిస్తుంది.కానీ కొందరు హీరోయిన్స్ మేకప్ లేకుండానే బాగా ఆకర్షిస్తారు.

మేకప్ కంటే మేకప్ లేనప్పుడే అందంగా కనిపిస్తారు.ఇందులో మేకప్ లేనప్పుడు అందంగా కనిపించే ఓ టాలీవుడ్ హీరోయిన్ తమన్నా అని చెప్పుకోవచ్చు.

Telugu Tamannah-Movie

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి గ్లామర్ బ్యూటీ గా తమన్నా పేరు సంపాదించుకుని.నిజానికి తన అందం అటువంటిది.మిల్క్ బ్యూటీ గా తమన్నాకు సినీ పరిశ్రమలు పేరు పెట్టాయి.ఇటీవలే తమన్నా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.అందులో తమన్నా ఏ మాత్రం మేకప్ వేయకుండా అందంగా కనిపించింది.ఈ ఫోటోలను చూసిన నెటిజనులు మేకప్ లేకుండా తేడా ఏమీ లేదంటూ ప్రశంసలు అందిస్తున్నారు.

వైట్ జాకెట్, బ్లాక్ జాగర్ ప్యాంట్ డ్రెస్సు ధరించి.ఉదయాన్నే సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసింది.అంతేకాకుండా ‘కొన్నిసార్లు మీకు సీనరీ లో మార్పు అవసరం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ తో సిటీ మార్ సినిమాలో నటిస్తుంది.సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తుంది.

ఎఫ్ త్రీ సినిమా తో అలరించడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube