అరిటాకులో భోజనం చేస్తున్న తమన్నా.. కామెంట్ చేసిన సమంత!

Tamannah Turns Goddess This Is How Samantha Responded

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె గత దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు.

 Tamannah Turns Goddess This Is How Samantha Responded-TeluguStop.com

ఈ క్రమంలోనే తమన్నా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి భోళా శంకర్ సినిమాలో చిరు సరసన సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా తమన్నా కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెర పై, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.

 Tamannah Turns Goddess This Is How Samantha Responded-అరిటాకులో భోజనం చేస్తున్న తమన్నా.. కామెంట్ చేసిన సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా తమన్నా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమన్నా నటిస్తున్నటువంటి ఒక సినిమా షూటింగ్ లో భాగంగా తమన్నా ఏకంగా ఒక దేవతా రూపంలోకి మారిపోయారు.ఇలా దేవత గెటప్ లో ఉన్నటువంటి ఈమె అరిటాకులో పూర్తి శాఖాహారమైన భోజనం చేస్తూ ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో పై మరొక స్టార్ హీరోయిన్ సమంత స్పందించి లవ్ సింబల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం తమన్నా దేవత ఫోటో వైరల్ గా మారింది.

#Tamanna #Samantha #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube