ఫిదా పోరిని ఫాలో అవుతున్న మిల్కీ బ్యూటీ  

Tamannaah To Speak Telangana Slang For Seetimaar - Telugu Sai Pallavi, Seetimaar, Tamannaah, Telugu Movie News

టాలీవుడ్‌లో

ఫిదా

సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అందాల భామ

సాయి పల్లవి

ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఇప్పటి వరకు దూసుకుపోతుంది.

 Tamannaah To Speak Telangana Slang For Seetimaar

ఈ ఒక్క సినిమాతో దాదాపు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.ఇక ఈ సినిమాలో అమ్మడి మాటలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి.

ముఖ్యంగా తెలంగాణ యాసలో సాయి పల్లవి డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.దీంతో అప్పటి నుండి హీరోయిన్లతో

తెలంగాణ యాసలో

మాట్లాడించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.కాగా తాజాగా మిల్కీ బ్యూటీ

తమన్నా

కూడా తన తాజా చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్

హీరోగా, తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న

సీటీమార్

చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఫిదా పోరిని ఫాలో అవుతున్న మిల్కీ బ్యూటీ-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడుతుందని చిత్ర వర్గాల టాక్.ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్

సంపత్ నంది.

కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా

కబడ్డీ కోచ్‌

గా నటిస్తుంది.మరి ఈ సినిమాలో తమన్నా యాస్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah To Speak Telangana Slang For Seetimaar Related Telugu News,Photos/Pics,Images..