నా ఆలోచన మార్చుకున్న అంటున్న మిల్కీ బ్యూటీ  

Tamannaah Opens Up On New Phase In Her Career - Telugu Bollywood, Kollywood, South Cinema,, Tollywood

మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కనుమరుగై నాలుగేళ్ల తర్వాత మరల హ్యాపీ డేస్ అనే సినిమా రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ కొట్టిన తమన్నా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా జత కట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

 Tamannaah Opens Up On New Phase In Her Career - Telugu Bollywood, Kollywood, South Cinema,, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంకి పైగా దాటిపోయింది.ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసిన తమన్నాకి చాలా వరకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించాయి.

దీంతో ఆమె నటిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంది.

నా ఆలోచన మార్చుకున్న అంటున్న మిల్కీ బ్యూటీ - Tamannaah Opens Up On New Phase In Her Career - Telugu Bollywood, Kollywood, South Cinema,, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇక డాన్స్ లో కూడా మంచి ఈజ్ చూపించడంతో తెలుగులో ఈ అమ్మడుకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం కెరియర్ చివరి దశకి చేరుకోవడంతో సొంత వ్యాపారం మొదలెట్టి అందులో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది.అయితే రెగ్యులర్ గా సినిమాలకి టచ్ లో ఉంటుంది.ఎఫ్3 మూవీ ప్రస్తుతం ఆమె చేతిలో ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి చెబుతూ కెరియర్ ఆరంభంలో వచ్చిన ప్రతి సినిమా ఒకే చేసేదాన్ని, అయితే అప్పటికి ఇప్పటికి నా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది.

ప్రస్తుతం పాత్ర ప్రాధాన్యత చూసుకొని సినిమాలు చేస్తున్న అని చెప్పింది.అయితే తనకి మొదటి నుంచి మంచి పాత్రలే దొరికాయని కూడా చెప్పుకొచ్చింది.తెలిసి చేసిన, తెలియక చేసిన ఇప్పటి వరకు తాను ఒక్క తప్పు నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పడం విశేషం.

తాజా వార్తలు

Tamannaah Opens Up On New Phase In Her Career Related Telugu News,Photos/Pics,Images..