విజయ్ తో నటించాలని ఉన్నది.

మిల్కీ బ్యూటీ తమన్నా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలో అవంతిక పాత్రకు ప్రేక్షకులనుండి మంచి పేరు లభించింది.అదే జోష్ లో తమన్నా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, చిరంజీవి ముఖ్య పాత్రలో వచ్చి ఇటివల విడుదలైన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’.

 Tamanna Want To Act With Tamil Star Hero Vijay-TeluguStop.com

ఈ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్రల్లో నటించింది.పాత్ర చిన్నదైన, గాని తమన్నాకు పేరు మాత్రం బాగా తెచ్చిపెట్టింది.

ఇటు ప్రేక్షకులనుండి, అటు మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి నుండి తనకు మంచి కాంప్లిమెంట్స్ రావడంతో తమన్నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Tamanna, Tamannabahubali, Tamannasaira, Tamannatamil-

  ఈ నేపద్యంలోనే తమన్నా తమిళంలో నటించిన ‘పెట్రోమాక్స్’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సందర్బంగా… తమన్నా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతుండగా తమిళ హీరో విజయ్ టాపిక్ వచ్చింది.తమన్నా ఈ విషయం పై మాట్లాడుతూ విజయ్ సర్ తో గతంలో ‘సుర’ అనే సినిమాలో నటించాను.

ఆ చిత్రంలో నా పాత్ర చాలా చిన్నది.

Telugu Tamanna, Tamannabahubali, Tamannasaira, Tamannatamil-

  కావునా నేను తక్కువ సమయం మాత్రమే సెట్స్ లో ఉండే దాన్ని అందులో అప్పటికే విజయ్ పెద్ద స్టార్ కావడం వలన ఎక్కువ సేపు తనతో మాట్లాడటం కుదిరేది కాదు.ఎప్పటికైనా మరోసారి అవకాశం వస్తే తప్పకుండా నటించాలని ఉన్నదని తన మనసులోని మాటను తమన్నా చెప్పుకొచ్చింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube