13 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అక్కినేని కోడలు సమంత  

Samantha Akkineni hits 13 million followers on Instagram, Samantha, Instagram, 13 Millione Followers, Kajal Agarwal, Tamanna, Samantha Hug And Kiss Hash Tag, Nandini Reddy, The Family Man 2 - Telugu @samanthaprabhu2, 13 Millione Followers, Instagram, Kajal Agarwal, Nandini Reddy, Samantha, Samantha Akkineni Hits 13 Million Followers On Instagram, Samantha Hug And Kiss Hash Tag, Tamanna, The Family Man 2

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.బాలీవుడ్ సెలబ్రిటీలకి అయితే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు.

TeluguStop.com - Tamanna Samantha Instagram 13 Millione Followers

ఈ ఫాలోయింగ్ తోనే సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కూడా కోట్ల రూపాయిలు సంపాదిస్తూ ఉంటారు.వారు పెట్టె పోస్టులు, ప్రమోషన్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయిలు ఆదాయం వచ్చిపడుతుంది.

ఎంత ఎక్కువ మంది ఫలోవర్స్ ఉంటే ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది.ఈ విషయంలో సౌత్ హీరోయిన్స్ అంత స్పీడ్ గా లేకపోయిన స్టార్ నటీమణులకి మాత్రం కొంత వరకు పర్వాలేదనే స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది.

TeluguStop.com - 13 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అక్కినేని కోడలు సమంత-General-Telugu-Telugu Tollywood Photo Image

సౌత్ లో కాజల్ అగర్వాల్, సమంత.తమన్నా లాంటి భామలకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

ఎప్పటికప్పుడు వీరు తమ ఫోటోషూట్ లతో ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు.

తాజాగా నటి సమంత ఫాలోవర్ల విషయంలో అరుదైన ఘనతను సాధించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కినేని వారి కోడలి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 13 మిలియన్లు చేరుకుంది.ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ చేసింది.

తెలుపు రంగు ప్రింట్‌ డ్రస్‌లో దిగిన అందమైన ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది ఫాలోవర్లకు సంబధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.అలాగే అభిమానులకు ‘హగ్‌ అండ్‌ కిస్‌’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

మొత్తానికి సినిమాలు తగ్గించేసిన సమంతకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే ఉందని ఆమెని ఫాలో అవుతున్న వారిని చూస్తుంటే అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే త్వరలో నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనుంది.

మరో వైపు ఆమె నటించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

#13Millione #Tamanna #Instagram #Samantha #Kajal Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamanna Samantha Instagram 13 Millione Followers Related Telugu News,Photos/Pics,Images..