టాప్ లేపేసిన తమన్నా..!

దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు తెర మీద సత్తా చాటుతున్న తమన్నా ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటుంది.సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఆమె అందరితో కలిసి నటిస్తుంది.

 Tamanna Latest Photoshoot Viral Details, Tamanna, Tamanna Bhatia, Tamanna Photo-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా తమన్నా తన హాట్ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది.గోల్డ్ కలర్ డ్రెస్ లో టాప్ లేపే అందాలతో అమ్మడు అదరహో అనిపిస్తుంది.

తమన్నా చేస్తున్న ఈ అందాల ప్రదర్శనకి ఆడియన్స్ అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం చిరుతో భోళా శంకర్ సినిమా చేస్తున్న తమన్నా మరోపక్క రెండు సినిమాల్లో ఛాన్స్ అందుకుంది.

కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా కూడా తమన్నా తన పాపులరిటీ కొనసాగిస్తుంది.తమన్నా చేస్తున్న ఈ హాట్ షో ఇంకా ఆమెకి వరుస అవకాశాలు అందుకుంటుంది.

తమన్నా గ్లామర్ షో మాత్రం తను ఎలాంటి సినిమాలకైనా సై అనేలా ఉంది.తప్పకుండా తమన్నా మాత్రం ఇదే ఫాం తో మరో ఐదేళ్లు కొనసాగించేలా ఉంది.

మిల్కీ బ్యూటీ పేరుని సార్ధకం చేస్తూ తమన్నా మాత్రం అదరగొడుతుంది. తమన్నా చేస్తున్న ఈ షోని చూసి దర్శక నిర్మాతలు అవకాశాలు అందించే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube