ఆ ఒక్కడికి మాత్రమే నా ముద్దులు సొంతం

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు తెరకు దర్శకుడు శేకర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా పరిచయం చేశాడు.అప్పటినుండి ఈ అమ్మడు తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది.

 Tamanna Comments On Hrithik Roshan-TeluguStop.com

ఆ మద్య తెలుగులో బాహుబలి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రంలో ఆమె నటించిన పాత్రకు ప్రేక్షకులనుండి అధిరిపోయే రెస్పాన్సు వచ్చింది.

తమన్నా ఇంతా బిజీగా సినిమాలు చేస్తున్న తాను ఎన్నడు ఏ హీరో కి ముద్దులు పెట్టింది లేదని.ఒక్కవేల నేను నటించిన సినిమాలో ముద్దు సీన్ లు ఉంటె అవి కేవలం కెమెరా పనితనం మాత్రమే అని చెప్పింది.

Telugu Sairasimha, Tamanna, Tamannahruthik, Tamannalip-

నేను ఎన్నడు ముద్దు సిన్ల్లలో నటించవద్దని ఓ నియమం పెట్టుకున్న ఆ నియమాన్ని మాత్రం నేను దాటలెను.అని ఖరాకండిగా చెప్పింది.తమన్నా ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పింది.అప్పుడు ఇలా చెప్పుతూ…కొంచెం సిగ్గుపడుతూ… నేను ఒక్కవేల ముద్దు సీన్లలో నటిస్తే మాత్రం కండల వీరుడు అమ్మాయిల కలల రాకుమారుడు హృతిక్ రోషన్ కే మాత్రమే అని చెప్పింది.

ఇప్పుడు ఉన్న హీరోస్ కి ఎవరికీ ఆ ఛాన్స్ లేదని స్పష్టం చేసింది.మరి హృతిక్ రోషన్ తో ఈ అమ్మడికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో వేచి చూడాలి.

బాలీవుడ్ లోను తమన్నా అడపా దడపా సినిమాలు చేస్తుంది.తమిళంలో విశాల్ సరసున యాక్షన్ అనే సినిమాలో నటించింది.

ఈ చిత్రం రేపు విడుదలకు సిద్దం గా ఉన్నది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube