టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్న బాలయ్య ‘నర్తనశాల’ వెనుక ఉన్న స్టోరీ  

Talk of the industry balakrishna narthanasala behind the strory, Narthanashala Movie Release, Balakrishna, Soundarya, Draupadhi, Sharath Kumar, Ticket Price, Balayya Fans - Telugu Balakrishna, Balayya Fans, Draupadhi, Narthanashala Movie Release, Sharath Kumar, Shreyas Att, Soundarya, Srihari, Talk Of The Industry Balakrishna Narthanasala Behind The Strory, Ticket Price

బాలకృష్ణకు చాలా ఇష్టమైన విరాటపర్వం సినిమాను తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని భావించాడు.దాదాపు రెండు దశాబ్దాల క్రితం తాను అర్జునుడిగా సౌందర్య ద్రౌపతిగా సినిమాను ప్రారంభించాడు.

TeluguStop.com - Talk Of The Industry Balakrishna Narthanasala Behind The Strory

నర్తనశాల అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు.శ్రీహరి భీముడి పాత్రలో శరత్‌ కుమార్‌ ధర్మరాజు పాత్రలో నటించేందుకు ఎంపిక అయ్యారు.

సినిమా ప్రారంభం అయ్యి కొన్ని వారాలా చిత్రీకరణ జరిగింది.ఆ సమయంలోనే రెండు సంఘటనలు జరగడంతో మొత్తం సీన్‌ రివర్స్‌ అయ్యింది.

TeluguStop.com - టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్న బాలయ్య నర్తనశాల’ వెనుక ఉన్న స్టోరీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినిమాను పక్కకు పెట్టేశారు.అందులో మొదటిది సౌందర్య చనిపోవడం.

రెండవది బాలకృష్ణ పై కాల్పుల కేసు నమోదు అవ్వడం.ఈ రెండు పరిణామాల కారణంగా బాలయ్య సినిమా నిర్మాణంను పక్కకు పెట్టారు.

ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఆ సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కూడా బాలయ్యకు ఏదో ఒక అవాంతరం అడ్డు తలుగుతూ వచ్చింది.ఆ సినిమా ఎంత వరకు పూర్తి అయ్యిందో ఏమో తెలియదు.

కాని ఇప్పుడు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు శ్రేయాస్‌ టీవీ ఏటీటీ రెడీ అయ్యింది.

వర్మ సినిమాలతో ఫేమస్ అయిన శ్రేయాస్‌ ఏటీటీ ఇటీవల మద్యలో ఆగిపోయిన తమిళ అర్జున్‌ రెడ్డి వర్మను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఇప్పుడు అదే మాదిరిగా బాలయ్య ‘నర్తనశాల’ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఎంత వరకు పూర్తి అయితే అంత వరకు విడుదల చేయబోతున్నారు.బాలయ్య ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తంను ఛారిటీ కోసం ఉపయోగించాలని భావిస్తున్నారు.రూ.50 చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుంది.సినిమాకు అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకున్న వారు కూడా ఇవ్వొచ్చు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

దాంతో బాలయ్య అభిమానులు లక్ష నుండి పది లక్షల వరకు కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.బాలయ్యపై అభిమానం ఉన్న వారు ఈ సినిమాకు లక్షల్లో టికెట్టు పెట్టి చూసేందుకు రెడీ అవుతున్నారు.

మొత్తానికి ఈ సినిమాను తీసుకు రావడం అనేది చాలా మంచి విషయంగా శ్రేయాస్‌ ఈటీ వారిని అంతా అభినందిస్తున్నారు.రేపు ఈ సినిమా ఏటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే బుకింగ్స్‌ మొదలు అయ్యాయి.మీరు బుక్‌ చేసుకోండి మరి.

#Srihari #Soundarya #Balayya Fans #TalkOf #Sharath Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Talk Of The Industry Balakrishna Narthanasala Behind The Strory Related Telugu News,Photos/Pics,Images..