ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కుల వృత్తులను పట్టించుకోలేదు

టి‌ఆర్‌ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కలిసి శనివారం నాడు నల్గొండ జిల్లాలో మొదటి విడుత పెండింగ్ లో ఉన్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో కే‌సి‌ఆర్ గారు అన్నీ కులాల వారికి తమ వృత్తులను గుర్తు చేస్తూ ఈ విధమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టారని జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నార.

 Talasani Srinivas Yadav And Jagadish Reddy Presence In First Phase Of Sheep Dist-TeluguStop.com

ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మెన్ గుత్త సుఖేందర్ రెడ్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కుల వృత్తులను పట్టించుకోలేదని అన్నాడు.జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో గొర్రెల పంపిణీ ద్వారా ఆర్థికంగా బలపడుతు ఇతర రాష్ట్రాలకు మాంసం ను ఎగుమతి చేస్తున్నాం అని అన్నాడు.

గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి పక్షాలు రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవం లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయని ప్రజల్లో చులకన భావనా కలిగించే విదంగా ప్రవర్తిస్తున్నారని అన్నాడు.ఈ సమావేశంలో పలువురు జిల్లా నాయకులు గొల్ల సంగం నాయకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube