డాకర్స్ కాబోయి యాక్టర్స్ అయిన సెలెబ్రిటీలు ఎవరంటే?

మన ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు పలానా అవ్వాలని అనుకుని యాక్టర్స్ అయ్యామని చాలా మంది చెప్పగా విన్నాం.ఇలా ఎవరి ఫేట్ ఎలా మారుతుందో చెప్పలేం.

 Take A Look At The List Of Doctors Turned Actors In Tollywood , Tollywood , Acto-TeluguStop.com

మరి సినీ ఇండస్ట్రీలో డాక్టర్స్ అవ్వాలని అనుకుని యాక్టర్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు.మరి నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ కమ్ యాక్టర్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.ఈమె తనదైన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అందరిని ఫిదా చేసి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది.ఇక ఈమె సినిమాల్లో ఎంత ప్రతిభ చూపిస్తుందో.

తన చదువులో కూడా అంతే ప్రతిభ చూపించింది.చదువు కుంటూనే యాక్టర్ గా మారిన ఈమె తన చదువు మాత్రం వదిలి పెట్టలేదు.

సినిమాలు చేస్తూనే డాక్టర్ అయ్యింది.

జాన్వీ కపూర్.

.ఈమె కూడా ఇటీవలే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పుకొచ్చింది.

తన తల్లి శ్రీదేవి జాన్వీ ని డాక్టర్ చదివించాలని అనుకుందట.కానీ తన వల్ల ఈ చదువులు కావని నటనపై ఇంట్రెస్ట్ ఉందని ముందే తల్లికి చెప్పడంతో ఈమె ఒప్పుకుందట.

ఇక ఇప్పుడు ఈమె బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది.

Telugu Actors, Doctors, Janvi Kapoor, Listdoctors, Natasha Dosi, Prabhakar Reddy

హీరోయిన్ నటాషా దోషి కూడా హీరోయిన్ కాకముందు ఈమె ఒక డాక్టర్.తెలుగులో ఈమె అంతా రాణించక పోయిన ఇంత భాషల్లో మాత్రం మంచి నటిగా కొనసాగుతుంది.

ఇక సీనియర్ యాక్టర్లలో కూడా చాలా మంది డాక్టర్ అవ్వాల్సి యాక్టర్స్ అయ్యారు.

వారిలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా ఉన్నారు.ఈయన డాక్టర్ కమ్ యాక్టర్ అనే చెప్పాలి.

ఈయన ఎంబీబీఎస్ డాక్టర్.ఈయన సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఉచితంగా వైద్యం కూడా చేస్తూ ఉంటారు.

Telugu Actors, Doctors, Janvi Kapoor, Listdoctors, Natasha Dosi, Prabhakar Reddy

ఇక అల్లము రామలింగయ్య కూడా హోమియోపతి డాక్టర్.అలాగే దివంగత నటుడు ప్రభాకర్ రెడీ కూడా డాక్టర్ నే.ఈయన హైదరాబాద్ చిత్రపురి కాలనీకి కోట్ల విలువ చేసే భూమిని దానంగా ఇచ్చాడు.ఇక ఈయన ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు విలన్ కూడా రాణించారు.

ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వారిలో వారిలో కూడా చాలా మంది ఉన్నత విద్యను చదివిన వారు ఉన్నారు.అయినా కూడా వారికీ నటన మీద ఉన్న మక్కువతో యాక్టర్ గా మారిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube