Ysrtp party News,Videos,Photos Full Details Wiki..

Ysrtp Party - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న షర్మిళ... పట్టించుకునే వారే లేరే

తెలంగాణ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో సరికొత్త పార్టీలకు స్థానం ఉండటంతో ఎలగొలా రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకొస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఇదే తరహాలో తెలంగాణలో ముందుకొస్తున్న...

Read More..

కెసీఆర్ టార్గెట్ గా దూసుకెళ్తున్న షర్మిల...కరువైన స్పందన

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దూకుడుతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి.ప్రస్తుతం అందరి టార్గెట్ గా ముఖ్యమంత్రి కెసీఆర్ మారిన పరిస్థితి ఉంది.అయితే అందరూ టార్గెట్ చేయడం ఒక ప్రక్కకు ఉంచితే వైయస్సార్ టీపీ పార్టీని ఏర్పాటు...

Read More..

దూకుడు పెంచిన షర్మిల... అంతా వ్యూహాత్మక ప్రయాణమేనా?

తెలంగాణ రాజకీయాలు ప్రతిపక్షాల, అధికార పక్షం  విమర్శలు, ప్రతి విమర్శలతో  హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే అంతగా మీడియా ఆదరణ దక్కకున్నా పాదయాత్రను మాత్రం...

Read More..

పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్న షర్మిల...పీకే వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.మొదట కొద్ది కొద్దిగా చాలా క్లారిటీ తో అడుగులు వేసిన షర్మిల ఇప్పుడు పాదయాత్రను ప్రారంభించిన తరువాత ఇక తెలంగాణ ప్రభుత్వంపై వరుస విమర్శలతో తన పాదయాత్రను విజయవంతంగా...

Read More..

నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ రైతుకు లేదా?.. వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల కామెంట్స్.నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ రైతుకు లేదా?.అన్నంపెట్టే రైతు కూడా దొరగారికి బానిస కావాల్సిందేనా?.  వైఎస్ షర్మిల ప్రజప్రస్థానం పాదయాత్ర ఎనిమిదవ రోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో బస...

Read More..

షర్మిల పాదయాత్ర వ్యూహం బెడిసికొట్టినట్టేనా?

తెలంగాణ రాజకీయాలలో పాదయాత్రల పర్వం కొనసాగుతూ వస్తోంది.ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట మొదటి దఫా పాదయాత్రను నిర్వహించిన బండి సంజయ్ త్వరలో రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పాదయాత్ర నిర్వహస్తున్న...

Read More..

షర్మిల పాదయాత్రకు కరువైన స్పందన...ప్రజల మద్దతు లభించేనా?

ఆంధ్రా పాలకుల పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరల ఆంధ్రా వాళ్ళ పెత్తనాన్ని ప్రజలు అంగీకరించరనేది  అందరూ తప్పక అంగీకరించాల్సిన అంశం.అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే కొద్ది...

Read More..

పార్టీ ఉనికి కోసమే షర్మిల పాదయాత్ర చేపడుతోందా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్రల సంస్కృతి అనేది మొదలైందనే చెప్పవచ్చు.ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొదటి దఫా పాదయాత్రను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన విషయం తెలిసిందే.అయితే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల  నాలుగు...

Read More..

పాతబస్తీలోని ప్రముఖ మత గురువు మౌలానా జాఫర్ భాషా ను కలిసిన వైయస్ షర్మిల

పాతబస్తీలోని ప్రముఖ మత గురువు మౌలానా జాఫర్ భాషా ను కలిసిన వైయస్ షర్మిల. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన YSRTP ప్రెసిడెంట్ షర్మిల.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి మద్దతు పలికినట్లు గానే తనను ఆదరించాలని కోరిన షర్మిల. తెలుగు...

Read More..

రేవంత్ పై షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు.... అవేంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో  రోజుకో సరికొత్త పార్టీ  పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే.రెండు దఫాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం కేసీఆర్కు  బలమైన ప్రతిపక్షం లేకపోవడమే అనేది సుస్పష్టం.ఇప్పుడు రకరకాల పార్టీలు పుట్టుకొచ్చి వైఫల్యాన్ని ప్రజల్లో దీక్షల పేరుతో, నిరసనల పేరుతో...

Read More..

పార్టీ క్యాడర్ పై ఫోకస్ పెట్టిన షర్మిల...అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తానంటూ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల మెల్ల మెల్లగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.పై స్థాయిలో ఎంత ఉద్యమాలు చేసినా క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజాభిమానం పొందేది కార్యకర్తల పోరాటాల వల్లే.అందుకే నిన్న...

Read More..

ట్రోల్స్ తోనే పాపులర్ అవుతున్న షర్మిల పార్టీ... ఆ తప్పిదాలే కారణమా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది.కొత్త కొత్త పార్టీలు పుట్టుక రావడంతో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా తయారయిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికి షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుండి రకరకాల దీక్షల పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ వస్తోంది.అయితే మొదటి...

Read More..

దీక్షల పర్వానికి తెరతీయనున్న షర్మిల... ఇక సమరమేనా?

తెలంగాణ రాజకీయాలలో  వైయస్సార్ టీపీ పార్టీ పేరుతో అడుగుపట్టిన విషయం తెలిసిందే.అయితే పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసిన తరువాత ఇందిరా పార్క్ లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలని నిరసిస్తూ 72 గంటల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.అయితే...

Read More..

వైఎస్ చరిష్మా షర్మిలకు వర్కవుట్ అవుతుందా ?

తెలంగాణ లో కొత్త పార్టీ తో షర్మిల దూసుకువస్తున్నారు.ఈ రోజు పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు.ఇక శరవేగంగా రాజకీయాల్లో దూసుకుపోతూ అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో షర్మిల ఉన్నారు.గత నాలుగు నెలలుగా షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు విషయమై హడావుడి చేస్తూనే...

Read More..

నల్గొండ జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల..!!

తెలంగాణ రాజకీయాలలో బాణం లా దూసుకుపోతున్న వైయస్ షర్మిల. తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటించారు.కరోనా కారణంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వైఎస్ అభిమాని సలీం మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు.ఇదే...

Read More..

వైయస్ జయంతి నాడు పార్టీ ప్రారంభించబోతున్న షర్మిల..!!

తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.కరోనా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేయడం జరిగింది.ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...

Read More..