YS Vijayamma News,Videos,Photos Full Details Wiki..

YS Vijayamma - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

అమరావతి ప్రశ్నిస్తోంది షర్మిలక్కా ?

తెలంగాణలో పార్టీ పేరు ప్రకటించకుండానే టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపదుతోంది వైఎస్ షర్మిల.  నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ , నానా హంగామా చేస్తూ , తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, త్వరలోనే తాను...

Read More..

విజయమ్మ సహకారంపైనే  అసలు రాజకీయం ? షర్మిలకు మద్దతు వెనుక ?

ఏపీ, తెలంగాణలో హాట్ టాపిక్ రాజకీయ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది షర్మిల కొత్త పార్టీ గురించిన అంశమే.తాను తెలంగాణకు సీఎం  అవుతాను అంటూ షర్మిల తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు.అంతే కాదు ఇంకా పార్టీ ఏర్పాటు చేయకముందే,...

Read More..

తెలంగాణ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ విజయమ్మ.. ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర...

Read More..

వివేకా హత్యపై సీబీఐ దూకుడు ! జగన్ కు ఇబ్బందేగా ?

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ వేగవంతం అయ్యింది.గత నాలుగు రోజులుగా పులివెందులలో సిబిఐ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా అనుమానితులు, సాక్షులు అనేక మందిని కలిసి విచారిస్తూ , ఈ కేసును ఒక కొలిక్కి...

Read More..

షర్మిల సభలో జగన్ ప్రస్తావన తీసుకు వచ్చిన విజయమ్మ..!!

తెలంగాణ రాజకీయలలో కొత్త శకం మొదలైంది.దివంగత వై.ఎస్ కూతురు ఏపీ సీఎం జగన్ చెల్లె వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది.తండ్రి వైయస్ జయంతి రోజు కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మొట్టమొదటి...

Read More..

పొలిటికల్ పార్టీ పెడతా జూలై 8న ప్రకటిస్తా తేల్చేసిన షర్మిల..!!

నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన ఈ సభలో షర్మిల మాట్లాడుతూ...

Read More..

వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ లో వివిధ పార్టీల నేతలు రకరకాల కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, అదే విధంగా చంద్రబాబు ఇక అనేక నేతలు ఏపీ సీఎం వైఎస్...

Read More..

షర్మిల రాజకీయం చాలా డిఫరెంట్ గా ?

రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వైస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతో అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి ? ఏ విధంగా ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని...

Read More..

చెల్లెమ్మ రాజకీయం ! అన్నయ్యకు ఇబ్బందులే ?

ఏపీలో అన్నయ్య రాజకీయం ఎదురులేకుండా ఉంది.ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడం తో పాటు, జనాల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ తనను తాను నిరూపించుకున్నారు.ఏపీ, తెలంగాణలోనూ పార్టీ ఉన్నా, పూర్తిగా తెలంగాణ ను పక్కనపెట్టి ఏపీలో మాత్రమే పార్టీ...

Read More..

విజయమ్మకు ఇంత షాక్‌ ఇచ్చారేంటి?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో.తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ చర్య చర్చనీయాంశం అయింది.వైఎస్‌ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న విజయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ను కేంద్రం రద్దు చేసింది.విదేశీ నిధుల నియంత్రణ చట్టం సెక్షన్‌ 14...

Read More..