YS Sharmila News,Videos,Photos Full Details Wiki..

YS Sharmila - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

వైఎస్ షర్మిల తో వైఎస్ వివేకా కూతురు సునీత..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి రెండు సంవత్సరాలు కావడం సీబీఐ విచారణ జరిపి ఏది కూడా తేల్చక పోవటంతో ఇటీవల వైయస్ వివేకా కూతురు డాక్టర్ సునీత సంచలన కామెంట్ చేయడం తెలిసిందే.మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి...

Read More..

జగన్ మీడియా వద్దు.. టీడీపీ మీడియాకు ముద్దు ? ఏమైంది షర్మిల ?

జగన్ వదిలిన బాణమో, కేసీఆర్ వదిలిన అస్త్రమో, లేక సొంతంగా దూసుకొస్తున్న రాజకీయ సునామినో తెలియదు కానీ, వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో సెన్సేషన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు.నిన్న నిరుద్యోగ దీక్ష పేరుతో టీఆర్ఎస్ ను కంగారు పెట్టారు.ఆమె మూడు...

Read More..

బ్రేకింగ్: షర్మిల ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

వైయస్ షర్మిల ను పోలీసులు అరెస్టు చేశారు.ఇందిరా పార్క్ నుండి లోటస్ పాండ్ కి పాదయాత్రగా బయల్దేరడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద షర్మిలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పాదయాత్రకు అనుమతులు లేదని పోలీసులు చెప్పినా గానీ ముందుకు వెళ్ళడానికి...

Read More..

కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన షర్మిల..!!

అంబేద్కర్ జయంతి సందర్భంగా లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్పదనాన్ని వివరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడిని...

Read More..

జగన్ బాటలోనే షర్మిల ! ఈ వ్యూహం వెనుక ? 

అన్న బాటలో వెళితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరు కోవచ్చు అని అభిప్రాయపడుతున్నారో ఏమో కానీ, తెలంగాణలో వైఎస్ షర్మిల వేస్తున్న రాజకీయ అడుగులు చూస్తుంటే, అన్న రూటు నే ఆమె ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదట్లో జగన్ ఎన్నో...

Read More..

షర్మిల పార్టీని వారెందుకు పట్టించుకోవడం లేదు ? 

వైఎస్ షర్మిల పాదయాత్ర చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రెండు నెలల్లో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా పార్టీ పేరుని ప్రకటించేందుకు షర్మిల  సిద్ధం అవుతున్నారు.తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి తమ పార్టీకి ఆదరణ పెంచుకోవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు.తమతో కలిసి వచ్చే...

Read More..

షర్మిల టార్గెట్ ఏంటి ? రెండు నెలల గడువు దేనికి ? 

నిన్న ఖమ్మంలో జరిగిన షర్మిల భారీ బహిరంగ సభ ద్వారా , ఆమె రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.నిన్న జరిగిన సభలో ఆమె పార్టీ పేరును ప్రకటిస్తారు అని అంతా ఊహించారు.కానీ దానికి...

Read More..

దీక్ష చేయడానికి రెడీ అవుతున్న షర్మిల..!!

తెలంగాణ రాజకీయాలలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ గత కొద్ది నెలల నుండి వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.మొదటిగా జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనం పేరిట వైఎస్ అభిమానులతో ఆత్మీయులతో సమావేశమై ప్రజా సమస్యల గురించి వారి అభిప్రాయాలు గురించి తెలుసుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంత్రి మల్లారెడ్డి ని బర్తరఫ్ చేయాలి : బీజేపీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బర్తరఫ్ చేయాలని రాజీవ్ రహదారిపై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,478...

Read More..

టీడీపీ విలీనం వెనుక కేసీఆర్ వ్యూహం ? షర్మిల కోసమేనా ? 

టిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం విలీనం కావడం పెద్ద సంచలనమే రేపింది.అసలు టిడిపికి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య చాలా కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.కానీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టిడిపి లోనే...

Read More..

షర్మిల ఎంట్రీతో ఎవరికి ముప్పు...ప్రజల మనసు దోచేనా

తెలంగాణ రాజకీయాల్లో ఏ చడీచప్పుడు లేకుండా వై.ఎస్.షర్మిల ఎంట్రీ ఇచ్చింది.అసలు ఎవరు ఊహించకుండా ఓ పత్రిక రాసిన కథనం ద్వారా షర్మిల ఎంట్రీ వెలుగులోకి వచ్చింది.అయితే ఇది బయటపడ్డ కొన్ని రోజులకే షర్మిల వైఎస్సార్ అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి,...

Read More..

నేడు ఖమ్మంలో సంకల్ఫ సభ.. పాల్గొననున్న షర్మిల.. !

చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ రంగప్రవేశం చేస్తుంది.అది కూడా తెలంగాణలో.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గులాభి పార్టీకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.కారు దాటికి కాంగ్రెస్, టీడీపీ, చివరికి కమలం కూడా...

Read More..

నమస్తే అన్నా ..! మన పార్టీలోకి వస్తున్నారా ? 

ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తూ, ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ, ప్రధాన పార్టీలకు ఆందోళన పెంచుతున్నారు.షర్మిల రాజకీయంగా తీసుకుంటున్న...

Read More..

ఆ జిల్లాపైనే షర్మిల ఫోకస్ ? మిగతా చోట్ల బలమెంత ? 

తెలంగాణలో సాగర్ ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది.ప్రధాన పార్టీలన్నీ ఆ ఎన్నికలపైనే దృష్టిపెట్టాయి.కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీల అగ్ర నేతలంతా ఈ నియోజకవర్గంలో తమ పార్టీని గెలిపించేందుకు ఫోకస్ పెంచారు.సరిగ్గా ఇదే సమయంలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు...

Read More..

వైసీపీలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆ నేత..!!

తెలంగాణ రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నేడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది.వైయస్ జగన్ తనకి 2007వ సంవత్సరం నుండి తెలుసు అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతంగా...

Read More..

తెలంగాణ టీడీపీపై చంద్రబాబు గురి?అసలు వ్యూహం ఇదే?

తెలంగాణలో టీడీపీ అనేది ఉందా అనే ప్రశ్నకు నమ్మకంగా సమాధానమిచ్చే పరిస్థితి లేదు.ఎందుకంటే తెలంగాణ బిల్లు సమయంలో తెలంగాణ బిల్లును ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన చంద్రబాబు పట్ల ప్రజలు ఆగ్రహించి పార్టీని ఘోరంగా ఓటమి పాలు చేశారు.సమన్యాయం పాటించాలని బిల్లు...

Read More..

షర్మిల పార్టీకి స్టార్టింగ్ ట్రబుల్ ?

తెలంగాణలో ఎన్నో ఆశలతో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు.తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.తెలంగాణ లో పెద్ద ఎత్తున ఉన్న వైఎస్ అభిమానులు అందరిని దగ్గర చేసుకొని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై...

Read More..

షర్మిలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలు కారణం ఇదే?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం అనేది కొనసాగుతోంది.అయితే ఇది ఇలా ఉండగా ఏ మాత్రం ఎవరూ ఊహించకుండానే వై.ఎస్.షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించింది.షర్మిల ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ...

Read More..

తెలంగాణ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసిన షర్మిల.. ?

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల కాస్త దూకుడు ప్రదర్శిస్తుందంటున్నారు కొందరు.ఇప్పటి వరకు పార్టీ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు గానీ ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ అభిమానులతో సమావేశాలు మాత్రం జరుపుతున్నారు. అదీగాక తెలంగాణ...

Read More..

వైయస్ షర్మిల కొత్త పార్టీ పేరు అదేనా..?!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో ఓ రాజకీయ పార్టీ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఈ పార్టీని...

Read More..

సాగర్ లో వైసీపీ ఎంట్రీ ? కేసీఆర్ కోసమా ?

ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్ , జగన్ మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిదో అందరికీ తెలుసు.జగన్ కోసం కేసీఆర్, కేసీఆర్కోసం జగన్ అన్నట్లుగా అన్ని విషయాలలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.రాజకీయంగా ఉన్న ఇబ్బందులను ఒకరికొకరు సామరస్యంగా పరిష్కరించుకుందాం అనే భావం తో...

Read More..

పార్టీ పొత్తుల విషయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు.. !

తెలంగాణలో రాజన్న బిడ్ద వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహలు మొదలైయ్యాయట.ఇలా వచ్చే కొన్ని విషయల్లో క్లారీటి ఇచ్చిన షర్మిల తాజాగా పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితుల పట్ల...

Read More..

భారీ ' ప్లాన్ వేసిన రేవంత్ ? ఎవరెవరికి చెక్ పెడతారో ?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసేందుకు తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తున్నారు.పార్టీ సీనియర్లు సహకరించినా, సహకరించకపోయినా తాను మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.కాంగ్రెస్ పార్టీ...

Read More..

వైఎస్ షర్మిలను ప్రశ్నిస్తున్న గంగుల కమలాకర్.. !

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ స్దాపిస్తుందని ప్రకటించినప్పటి నుండి వైఎస్ షర్మిల మీద ఎన్నో విమర్శలు వచ్చాయి.వాటన్నీంటిని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న పనిని పక్కా ప్రణాళికతో అమలు చేస్తూ ముందుకు వెళ్లుతున్నారు షర్మిల గారు. కాగా ఇప్పటికే పలువురు టీయార్ఎస్ నేతలు...

Read More..

గుట్టు విప్పిన షర్మిల... నేను ఎవరు వదిలిన బాణాన్నంటే?

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రణరంగం కొనసాగుతున్న పరిస్థితులలో షర్మిల పార్టీ ప్రకటన పేరుతో ఒక్కసారిగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే పార్టీ పేరు ప్రకటన, జెండా పేరు ప్రకటన...

Read More..

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.. ?

తెలంగాణాలో మరో కొత్త పార్టీ అవిర్బవించబోతుందన్న విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్ధం అయినట్లుగా ఉంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురూ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వేదికగా తన కొత్త పార్టీకి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ అభిమానులతో ఆత్మీయసమ్మేళనం...

Read More..

కొత్త పార్టీ ఏర్పాటుకు రేవంత్ యోచన...అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ గా పేరుంది.తాను ఉన్న పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రాష్ట్రమంతా తనకు అభిమానులు ఉన్నారు.ఎందుకంటే కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తూ ఒంటరిగా రాజకీయ చాణక్యూడైన కేసీఆర్ ను ఢీ కొట్టడమంటే ఆశామాషీ...

Read More..

షర్మిల టైమ్ స్టార్ట్ నౌ ! సీఎం అయిపోతారటగా ? 

కేసీఆర్ వదిలిన బాణమో, జగన్ వదిలిన బాణమో, లేక సొంతంగా తెలియక షర్మిల విషయంలో ఏపీ, తెలంగాణ జనాలంతా కన్ఫ్యుజ్ అవుతున్నారు.తెలంగాణలో చాలా ధైర్యం చేసి షర్మిల పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు.పార్టీ ప్రకటన కంటే ముందుగానే ఆమె సన్నిహితులు, ఆత్మీయులతో సమావేశాలు...

Read More..

పదవులు ఇస్తూ … పరుగులు పెట్టిస్తూ ! అదిరిపోయేలా షర్మిల వ్యూహాలు

తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న షర్మిల పార్టీ పేరును ఇంకా ప్రకటించకుండానే ముందుకు వెళ్తున్న తీరు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.పార్టీ పేరు ప్రకటించకపోయినా, కమిటీలు, పర్యటనలు, సభలు, సమావేశాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్న...

Read More..

షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనట..??

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లు గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో షర్మిల కొత్త పార్టీకి సంబంధించి సరికొత్త వార్త వినబడుతోంది.“వైయస్సార్ టీపీ” అనే పేరు పెట్టాలని .ఇదే...

Read More..

పార్టీ ప్రకటించక ముందే షర్మిల సెన్సేషనల్ డెసిషన్..!!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల కొత్త అడుగులు సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైయస్ మద్దతుదారులతో ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు.పార్టీ పెడితే ఎలా ఉంటుంది ?...

Read More..

షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ కీలక నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల రాజకీయ అడుగులు సరికొత్త సంచలనాలకు తెర లేపుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తూ కచ్చితంగా తీసుకు వస్తాను అంటూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది షర్మిల.ఆత్మీయ...

Read More..

టీఆర్ఎస్ కు షర్మిల ముప్పు ? చెమటలు పట్టిస్తున్నారుగా ? 

రాజకీయ పార్టీ పెట్టి మెల్లిగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా వైస్ షర్మిల వేగం పెంచారు.షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఏప్రిల్ 9వ తేదీన కొత్త...

Read More..

ఉమెన్స్ డే నాడు కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి ఆలోచన చేస్తున్నావు వైయస్ షర్మిల ఉమెన్స్ డే నాడు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూతెలంగాణ గడ్డరాజకీయ చైతన్యానికి అడ్డా...

Read More..

ష‌ర్మిల‌ను కేసీఆర్ త‌క్కువ అంచ‌నా వేశారా…. సీన్ రివ‌ర్స్ ?

రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ… తెలంగాణలో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.ష‌ర్మిల దూకుడు టీఆర్ ఎస్ అదినేత‌, సీఎం కేసీఆర్ అనుకున్న‌ట్టుగా లేద‌నే వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌నకు ముందు.త‌ర్వాత కూడా కేసీఆర్ పార్టీ...

Read More..

షర్మిల పార్టీలోకి మరో నటి…ఆ నటి ఎవరంటే?

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్న పరిస్థితులలో షర్మిల పార్టీ రాకతో మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి షర్మిల ఎంట్రీ పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం షర్మిల పార్టీ ఎంట్రీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.మిగతా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.న్యూజిలాండ్ లో భూకంపం సునామీ హెచ్చరిక జారీ న్యూజిలాండ్ లో భారి భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.2 గా నమోదైంది.న్యూజిలాండ్ తీరప్రాంతం నగరం గిస్ బార్న్ కు ఈశాన్యాన 180 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం...

Read More..

షర్మిలకు వారంతా హ్యాండ్ ఇచ్చేసినట్టేనా ?

ఎన్నో ఆశలతో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టి ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ, విభాగాల వారీగా, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ, వారి అభిప్రాయం తెలుసుకుంటూ కొత్త పార్టీ విధి విధానాలను ఖరారు...

Read More..

షర్మిల పార్టీ ప్రతి కదలికను బీజేపీ గమనిస్తోందా

ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి షర్మిల పార్టీ పేరుతో చిక్కులు తప్పేలా లేవు.అయితే ఇప్పుడు తెలంగాణలో కొంత మేర పట్టున్న షర్మిల పార్టీ నుండి బీజేపీకి ఝలక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే బీజేపీ షర్మిల వేస్తున్న ప్రతి అడుగును...

Read More..

షర్మిల సీరియస్ కామెంట్స్..!!

వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ మద్దతుదారులతో, ఆత్మీయులతో “ఆత్మీయ సమ్మేళనం” పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.జిల్లాల వారీగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో భాగంగా తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ...

Read More..

ఏప్రిల్ 9 విడుదల ! షర్మిల పార్టీ పేరు ఇదేనా ?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల రాజకీయంగా వేగం పెంచారు.అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తూ వస్తున్నారు.ఇప్పటి వరకు పార్టీ పేరును ప్రకటించకపోవడంతో ఆమె ఎప్పుడు పార్టీ పేరును జనాల్లోకి  విడుదల చేస్తారా ? అనే ఆసక్తి అటు...

Read More..

షర్మిలకు పోటీగా పవన్ ? ఇది ఎవరి స్కెచ్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు.ఒక పక్క సినిమాలు చేస్తూనే, ఏపీ రాజకీయాలను దడ దడలాడించే పనుల్లో ఉన్నారు.గతంలో ఎప్పుడు ఈ రేంజ్ లో పవన్ యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించలేదు.దీనికి తోడు ఏపీలో పంచాయతీ...

Read More..

షర్మిల రాజకీయం చాలా డిఫరెంట్ గా ?

రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వైస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతో అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి ? ఏ విధంగా ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని...

Read More..