ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి కృతి శెట్టి.ఈ బ్యూటీ మొదటి సినిమా పూర్తి కాకుండానే ఏకంగా మూడు సినిమాలలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకుంది.అందులో నానితో శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబుతో పాటు హీరో రామ్ తో...