YCP Leaders News,Videos,Photos Full Details Wiki..

YCP Leaders - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

వైసీపీలో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు.. ఆ ఎంపీపై ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో సొంత పార్టీలో విభేదాలు అంటే ఇన్ని రోజులు టీడీపీ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేది.కానీ ఇప్పుడు తాజాగా వైసీపీ కూడా ఇదే బాట‌లో న‌డుస్తుంది.ఎందుకంటే ఆ పార్టీలో కూడా ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదంట‌.ఇక మ‌రీ ముఖ్యంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు,...

Read More..

రాష్ట్రాన్ని ఆఫ్గాన్ గా మార్చేశారు.. అచ్చెన్నాయుడు

రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ ఆఫ్గానిస్థాన్ గా మార్చేశారని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.వైసీపీ గూండాలు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించడం దారుణమని ఖండించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన జగన్ ఏపీని...

Read More..

అలాంటి టీడీపీ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్లు వేస్తున్న త‌మ్ముళ్లు..

ఏపీలో ఇప్పుడు టీడీపీ కొంద‌రు సొంత నేత‌లే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.త‌మ వ్యాఖ్య‌ల‌తో పార్టీని దిగ‌జారుస్తున్నారు.ఇంకొంద‌రు అయితే వైసీపీ పార్టీ నేత‌ల‌ను క‌లుస్తూ చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతున్నారు.ఇక టీడీపీలో ఎప్ప‌టి నుంచో చాలా డిఫ‌రెంట్ స్టైల్‌లో మాట్లాడే నేత‌లుగా జేసీ బ్రదర్స్...

Read More..

వినాయక చవితి ఉత్సవాలపై పవన్ వార్నింగ్ !

హిందువులు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా తొలుత గణేష్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని అటువంటి రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు నిషేధించడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.పొరుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలకు షరతులతో కూడిన అనుమతి ఇస్తే...

Read More..

వెక్కిరిస్తున్న ఖజానా ? అధికారులపైనే జగన్ భారం ?

చేతికి ఎముకే లేదు అన్నట్లుగా జగన్ వరుసగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ, సంతకాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.జగన్ అమలు చేసేవి అన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలు.కరోనా కష్టకాలంలో జనాలను ఆదుకునేందుకు, తన పరిపాలన స్వర్ణయుగంగా చెప్పుకునేలా చేసేందుకు జగన్...

Read More..

అధికారుల‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోమంటారా: వైసీపీ నేత‌ల‌పై అశోక్ బాబు ఆగ్ర‌హం

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులను అధికార‌ వైసీపీ నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు.వీరు చెప్పిన ప్ర‌తీదీ చేయడానికి ప్ర‌భుత్వ ఉద్యోగులేమీ వైసీపీ కార్యకర్తలు కాదని స్ప‌ష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారని,...

Read More..

జ‌గ‌న్ అలాంటి ప‌నులు చేయడంతో ర‌గిలిపోతున్న వైసీపీ కేడ‌ర్‌..

ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న నిర్ణ‌యాలు గానీ ఏదంటే ప‌త‌కాలు గానీ బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి.ఇక పోతే ఇప్పుడు ప్ర‌జ‌ల్లో బాగానే ఆద‌ర‌ణ ఉన్నా గానీ ఇటు వైసీపీ నేత‌ల్లోనే టెన్ష‌న్ మొద‌లవుతోంది.ఎందుకంటే ఈ పార్టీలోకొన‌సాగుతున్న వారంతా కూడా ప‌దవుల విష‌యంగా...

Read More..

అలాంటి ప‌నులు చేస్తున్న వైసీపీ నేత‌లు.. జ‌గ‌న్ కు కొత్త చిక్కులు..

ఏ పార్టీలో అయినా స‌రే అధినాయ‌కుడి ఆశీర్వాదం, ఆయ‌న అండ‌దండ‌ల కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాకులాడుతారు.ఎందుకంటే రాబోయే రోజుల్లో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుండాల‌నే త‌ప‌న కావ‌చ్చు లేదంటే ఇంకేదైనా గుర్తింపు కోసం అయినా లేదంటే ప‌దువుల ఆశ‌కోసం ఇలా ఏదో...

Read More..

దేశంలో అందరూ ఒక రకంగా ఆలోచిస్తే.. సీఎం జగన్ మరో విధంగా ఆలోచిస్తారు!... ఎంపీ రఘురామ రాజు

ఏపీ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.దేశంలో అందరూ ఒక రకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వై ఎస్ జగన్ మరో విధంగా ఆలోచిస్తారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ఎలాగైనా...

Read More..

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి మరో లెటర్ రాసిన రఘురామ కృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంత కాలం నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ లు రాస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వ వైఫల్యాలను అదే రీతిలో గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను లేవనెత్తు ప్రభుత్వాన్ని...

Read More..

పదవులు వదులుకోవాలా ? అబ్బే అంటున్న వైసీపీ మంత్రులు ? 

అప్పుడే తాము మంత్రి పదవుల్లో కొలువు తీరి  రెండు సంవత్సరాలు అయిపోయిందా అనే అభిప్రాయం వైసీపీ మంత్రుల్లో కలుగుతోంది.ప్రస్తుతం మంత్రివర్గ ప్రక్షాళన చేయడంతో పాటు,  దాదాపు 90 శాతం మంత్రులను మార్చి కొత్త వారిని మంత్రులుగా ఏం చేయాలనే విషయంపై జగన్...

Read More..

వివాదంలో చిక్కుకున్న అంబ‌టి రాంబాబు.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు!

ఈ మ‌ధ్య వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఎక్కువ‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.ఆయ‌నపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మ‌ళ్లీ అదే పొర‌పాటు చేస్తున్నారు.కొన్ని సార్లు ఆవేశంతో నోరుజారుతున్నారు.ప్ర‌స్తుతం కూడా అలాగే నోరుజారి దారుణ‌మైన ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు.అదేంటేంటే.ఓ విష‌యంపై అతిగా స్పందించ‌బోయి అన‌వ‌స‌ర...

Read More..

రఘురామా పై అంత ఫోకస్ అవసరమా ? 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.కేవలం ఒకే ఒక్క ఎంపీ ఎంతగా ఇబ్బంది పెడుతున్నారని కానీ వైసిపి నాయకులు అందరిలోనూ ఉంది.ఆయనను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నా, అంతకు మించిన ప్లాన్...

Read More..

వైసీపీకి చెందిన నాయకులు ఒకరిపై మరొకరు కాల్పులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందలకి దగ్గరగా ఉండే నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఉదయం తుపాకుల మోత మోగింది.రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉండటంతో.ఉదయం ఒక్క సారిగా ఘర్షణ జరగటంతో ఒకరిపై ఒకరు గొడవకు దిగిన...

Read More..

వారు వైసీపీ లో చేరారు సరే ! ప్రయోజనం ఏంటి ?

అధికార పార్టీ అంటే భయమో, భక్తో  ఇంకొకటో తెలియదు గానీ , 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే పెద్దఎత్తున టిడిపి నుంచి , ఇతర పార్టీల నుంచి నాయకులు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు.కొంతమంది ఎన్నికలకు ముందే వెళ్లగా,  మరికొంతమంది ఎన్నికల...

Read More..

మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. ఆనంద‌య్య మంద‌పై వైసీపీలో ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా త‌యార‌వుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు ఉండేవి.కానీ ఇప్పుడు వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు త‌యార‌య్యాయి.చాలా జిల్లాల్లో ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి ఉంది.అయితే ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య మందుపై ఎన్ని సంచ‌ల‌నాలు...

Read More..

పోల‌వరంపై ప‌డ్డ ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కు కొత్త చిక్కులు?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజ‌కీయాలు అంతుచిక్క‌కుండా ఉన్నాయి.ఎలాగైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని ఆయ‌న తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే త‌న‌మీద పెట్టిన రాజ‌ద్రోహం కేసు, అలాగే త‌న‌పై జరిపిన దాడికి సంబంధించి అన్ని రాష్ట్రాల ఎంపీల‌కు లేఖ‌లు...

Read More..

నోటి దురుసే అసలు సమస్య ! జగన్ కీ ఇబ్బందులే ? 

కాలుజారినా ఫర్వాలేదు కాని నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేము అనే సామెత ను ఊరికే అనలేదు.నోరు జారితే ఎంతటి అనర్ధాలు వస్తాయో చెప్పలేం.రాజకీయాల్లో ఉన్నవారి విషయానికి వస్తే ఈ నోటి దురుసు కారణంగా అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.ఇప్పుడు...

Read More..

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఇంట విషాదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ.ఈ రోజు ఉదయం మరణించారు.విశాఖపట్టణంలో ఉన్న స్వగృహం బ్రాహ్మణ వీధిలో.సొంత ఇంటిలోనే మృతి చెందడం జరిగింది.మంత్రి ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ మంత్రులు .సంతాపం వ్యక్తం...

Read More..

జగన్ సరికొత్త ప్రయోగం ? వణికిపోతున్న వైసీపీ నేతలు 

ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టించడం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు మామూలుగా వవహారమే.ఎవరి ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ జగన్ ముందుంటారు.ఇప్పుడు అటువంటి నిర్ణయమే జగన్ తీసుకున్నారు.అది కూడా తిరుపతి లోక్ సభ ఉప...

Read More..

అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. ?

ఏపీ ప్రభుత్వం పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.కాగా తన మాటలు ఎవరిని కించ పరిచడానికి చేసినవి కాదంటూనే ఆయన అధికారుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంతో కష్టపడి చదవి ఉద్యోగాలు...

Read More..

సొంత పార్టీ నేతల పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన రోజా..!!

తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు దానికి వ్యతిరేకంగా పార్టీ ఓటమికి పని చేశారని రోజా వ్యాఖ్యలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై కాంట్రవర్సీ కామెంట్ చేశారు.తెలుగుదేశం పార్టీ గెలిచిన పర్వాలేదని 14 మంది రెబెల్స్ నీ...

Read More..

వైసీపీ ఆగడాలు భరించలేమంటూ కడప జిల్లా ఎస్పీని ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్సీ.. !!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లాలో వైసీపీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల నేపధ్యంలో టీడీపీ మద్దతుదారులను, ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,...

Read More..

టీడీపీకి దూర‌మై.. వైసీపీకి ద‌గ్గ‌రై.. మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చారా ?

మాజీ మంత్రి, టీడీపీ కీల‌క నాయ‌కుడు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన  గంటా శ్రీనివాస‌రావు త‌న రాజ‌కీయంపై క్లారిటీ ఇచ్చారా? ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు ఆయ‌న తెర‌దించారా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీలో...

Read More..

అక్క‌డ‌ వైసీపీలో సీన్ రివ‌ర్స్‌.. ఏం జ‌రిగిందంటే !

వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శ్రీకాకుళం జిల్లాలో ఆశించిన మేర‌కు ఫ‌లితం ద‌క్క‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎందు కంటే.ఇక్క‌డ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అడుగ‌డుగునా.వైసీపీకి ఎదురీతే ఎదుర‌వుతోంది.తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నిమ్మాడ‌లో గెలుపు గుర్రం ఎక్కి టీడీపీకి ముఖ్యంగా పార్టీ రాష్ట్ర...

Read More..

యాప్ విషయంలో నిమ్మగడ్డ కి అదిరిపోయే బ్రేక్ వేసిన కోర్టు..!! 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఎక్కడా కూడా ఏకగ్రీవాలు అవ్వకుండా అధికార పార్టీ వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.ఇటువంటి తరుణంలో ఎన్నికల విషయంలో ప్రభుత్వ...

Read More..

వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు.. కొట్టుకునే వరకు వచ్చిందట.. ??

ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికల పై జరుగుతున్న వైసీపీ నేతల కీలక సమావేశంలో వర్గపోరు భగ్గుమందట. కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరుగుతున్న వైసీపీ పంచాయితీ గురించి తెలుసుకుంటే.వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో ఈ...

Read More..

టీడీపీ వైపు వారి చూపు ? వెయిటింగ్ లో పెట్టిన బాబు ?

మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఊపు తీసుకురావడం టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త సక్సెస్ అయినట్టుగా నే కనిపిస్తున్నారు.మొదట్లో టీడీపీ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.అధికార పార్టీ వైసిపి , టీడీపీలను  బలహీనం చేయడమే ఏకైక లక్ష్యంగా పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది.ఎంతో...

Read More..

రోజా బాధ జగన్ కు పట్టడం లేదే ? పక్కన పెట్టేశారా ?

వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్థితి  రాజకీయంగా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర వేయించుకున్న రోజా కు వైసీపీలో మొదటి నుంచి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా...

Read More..

సజ్జల స్క్రిప్ట్ రాస్తే జగన్ డైరెక్షన్ లో డి‌జి‌పి నటిస్తున్నాడు

ఏపీలోని ఆలయాలపై దాడుల గురించి ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.వైసీపీ హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో విగ్రహాల ద్వంసం కు, ఆలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించాడు.ఆలయాల దాడుల గురించి పోలీసు అధికారులకు...

Read More..

జ‌గ‌న‌న్న ఇళ్లు అంత చీఫా… జ‌రిగే ప‌నేనా…!

ఏపీలో ఇళ్లు లేని వారు ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏకంగా 30 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.క్రిస్మ‌స్ కానుక‌గా ల‌బ్ధిదారుల‌కు ఇప్ప‌టికే ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేసే ప్ర‌క్రియ కూడా ప్రారంభించింది. ఇళ్ల నిర్మాణం కూడా...

Read More..

ఏపీలో ప్ర‌భుత్వం మారినా.. ప‌ద్ధ‌తులు మార‌లేదు.. వైసీపీ తీరుపై సెటైర్లు..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు మారినా.నాయ‌కులు అవ‌లంబిస్తున్న తీరు మాత్రం మార‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.ముఖ్యం గా ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వ పార్టీ వైసీపీ త‌ర‌ఫున నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్నాయి.“గ‌తంలో టీడీపీకి-ఇప్పుడు వైసీపీకి తేడా ఏమీలేదు!“ అనే కామెంట్లు...

Read More..

వైకాపా కార్యకర్తల ప్రపంచ రికార్డ్

ఏపీ సి‌ఎం వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి 48 వ పుట్టిన రోజును నిన్న ఆయన పార్టీ అభిమానులు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా జరిపించారు.ఈ మేరకు రక్తదానం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిభిరాలను ఏర్పాటు చెయ్యాలని పార్టీ కార్యకర్తలు,...

Read More..

అక్క‌డ‌ టీడీపీలో ఎవ‌రి గోల వారిదే… !

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో ఒక విధ‌మైన స్త‌బ్ద‌త చోటు చేసుకుంది.ఇక్క‌డ కీల‌క‌మైన నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.ఎవ‌రూ ప‌న్నెత్తి మాట్లాడ‌డంలేదు.కాలు క‌దిపి.పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చేరువ కావ‌డ‌మూ లేదు.దీంతో ఏమైంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.జిల్లా పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న దామ ‌చ‌ర్ల జ‌నార్ద‌న్...

Read More..

వైసీపీలో ఆ ప‌ద‌వుల‌కు జ‌గ‌న్ మంగ‌ళం… వీళ్లంద‌రి పోస్టులు హుళుక్కే….!

ఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల కోసం ఆరాట ప‌డే నేత‌లు చాలా మందే ఉన్నారు.ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే అక్క‌డ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌స‌భ ఎంపీల‌తో పాటు ప‌లువురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు.ఇక జ‌గ‌న్ హామీలు  ఇచ్చిన...

Read More..

జ‌గ‌న్ ఇలాకాలో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీ… ప‌రువు తీసేశారే…!

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్ర‌భుత్వంలోనూ అమ‌లు కాని విధంగా నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల స్థాయి పాల‌న‌ను జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు తీసుకు వెళ్లిపోయారు.ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం కావాల్సినా ఇంటికే...

Read More..

అమ‌రావ‌తిపై రెచ్చ‌గొడుతోందెవ‌రు..? వీళ్ల‌కు బాబు క్లాస్ పీకాల్సిందే…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తున్న వైఖ‌రికి మెజారిటీ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు ప‌డుతున్నాయి.ఆది నుంచి కూడా ఏపీని ప్ర‌పంచ ప‌టంలో నిల‌బెట్టేలా పార్టీ చేసిన కృషిని ప్ర‌తి ఒక్క‌రూ కొనియాడుతున్నారు.రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన రాష్ట్రానికి స‌మున్న‌త‌మైన ఒక రాజ‌ధాని...

Read More..

ఆ సీనియ‌ర్ మంత్రికి జ‌గ‌న్ అలా షాకిచ్చారేంటి…!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇసుక పాల‌సీ అంశం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.ఇసుక విష‌యంలోనే ప్ర‌భుత్వంపై ఎక్కువ వ్య‌తిరేక‌త వ‌చ్చింది.అయితే తాజాగా కేబినెట్ భేటీలో ఇసుక స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి...

Read More..

ఆ ఒక్కటీ సరిచేసుకుంటే జనసేనకు తిరుగు లేనట్టే ?

లక్షలాది మంది అభిమానులు, బలమైన సామాజిక వర్గం అండదండలు అన్నీ ఉన్నా, జనసేన పార్టీ అధికారం వైపు నడిచే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తోంది.జనసేన పార్టీని స్థాపించి చాలా కాలమే అయింది పార్టీ స్థాపించిన తర్వాత రెండు పార్టీలు ఏపీలో...

Read More..

అదే జ‌రిగితే జ‌గ‌న్ పార్టీకి పెను ప్ర‌మాద‌మే…!

రాజ‌కీయాల్లో మాట‌లు చెప్ప‌డం వేరు.ప‌నులు చేయ‌డం వేరు.క్షేత్ర‌స్థాయిలో సాధించ‌డం వేరు.ఈ మూడు ప్ర‌క్రియ‌ల్లో మొద‌టి రెండు తేలికేమోకానీ.మూడోది మాత్రం అంత ఈజీకాదు.గ‌తంలో ఏపీ విష‌యంలో చంద్ర‌బాబు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో పొత్తు పెట్టుకున్నారు.సాధించ‌లేక పోయారు.విభేదించారు.అప్పుడు కూడా సాధించ‌లేక పోయారు.అలాంటిది ఇప్పుడు...

Read More..

చంద్రబాబు, పవన్ ఇంతకు తెగించారా ?

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య మిత్రులు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ రెండు పార్టీల విధానాలు వేరు వేరు అయినా, ఇద్దరు దాదాపుగా ఒకే విధంగా...

Read More..

అమరావతిపై విశాఖ తమ్ముళ్ళ సైలెన్స్…సైడ్ అవుతున్నారా..?

మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయబోతున్నామని ఎప్పుడైతే జగన్ ప్రకటించారో అప్పటి నుంచి, విశాఖలో టీడీపీ నేతల పరిస్తితి అయోమయంలో పడింది.అటు అమరావతికి మద్ధతు తెలపాలో లేక విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతించాలో తెలియక ఫుల్ కన్‌ఫ్యూజ్ అయ్యారు.కాకపోతే...

Read More..

అన్నీ అప్పులే అయితే తిప్పలు తప్పవు బాసూ..!

పరిపాలనా పరంగా చూసుకున్నా, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును లెక్కలు వేసుకున్నా, ఏపీలో అమలవుతున్నంత స్థాయిలో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రాల్లోనూ అమలు కావడం లేదు.దీనికి ఏపీ సీఎం జగన్ చిత్తశుద్ధి కారణం అని ఆ పార్టీ చెప్పుకుంటోంది.ఎన్నికలకు ముందు...

Read More..