Winter Season News,Videos,Photos Full Details Wiki..

Winter Season - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

వింట‌ర్‌లో ముల్లంగి త‌ప్ప‌నిస‌రిగా తినాల‌ట‌..ఎందుకంటే?

వింట‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాల‌ని అనుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అటు వంటి వాటిల్లో ముల్లంగి ఒక‌టి.అవును, ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మ‌రి ఆ...

Read More..

వింట‌ర్‌లోనూ స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ కావాల‌నుకుంటే ఈ రెమెడీ ట్రై చేయాల్సిందే!

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వింట‌ర్ సీజ‌న్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.వాటి నుంచి త‌ప్పించుకుని స్కిన్‌ను స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మార్చుకోవ‌డం అంటే క‌త్తి మీద సామే.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై...

Read More..

జ‌లుబు చేసిన‌ప్పుడు అన్నం తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకో తెలుసా?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో దాదాపు అంద‌రినీ ఏదో ఒక స‌మ‌యంలో జ‌లుబు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.అయితే కార‌ణం ఏదైనా జ‌లుబుకు గురైన‌ప్పుడు కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకోరాద‌ని...

Read More..

శీతాకాలంలో ఆ హల్వా ఖ‌చ్చితంగా తినాల‌ట‌..తెలుసా?

శీతాకాలం రానే వ‌చ్చింది.ఈ కాలంలో జ‌లుబు, జ్వ‌రాల‌తో పాటు ప‌లు ర‌కాల అంటు వ్యాధులు, వైరస్‌ల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ఈ సీజ‌న్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కోసం ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.అయితే అటువంటి...

Read More..

విశాఖను కప్పేసిన మంచు దుప్పటి ...

విశాఖ: విశాఖను కప్పేసిన మంచు దుప్పటి.ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంగా తలపిస్తున్న విశాఖ సిటీ.ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. స్థంబించిన జనజీవనం.ఎక్కడి వారు అక్కడే.పర్యటక ప్రియుల, చూపరులను ఆకట్టుకుంటున్న మంచు దుప్పటి. పొగమంచుతో కప్పుకున్న విశాఖ మహానగరం.వాహనాల రాకపోకలకు అంతరాయం.కనీసం 5...

Read More..

చ‌లికాలంలో బొప్పాయి తింటే.. ఈ బెనిఫిట్స్ అన్నీ మీవే!

ప్ర‌స్తుతం చ‌లి కాలంకొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి.అందుకే వింట‌ర్‌లో ఆరోగ్యంపై, చ‌ర్మంపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఈ సీజ‌న్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హెల్తీగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని పండ్ల‌ను...

Read More..

చ‌లికాలంలో గ‌ర్భిణీలు తీసుకోవాల్సిన అద‌న‌పు జాగ్ర‌త్త‌లు ఇవే!

చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య చుట్టు ముట్టేస్తుంది.ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే చ‌లి కాలంలో అద‌నంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు...

Read More..

వింట‌ర్‌లో వెచ్చ‌గా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఇవి తినాల్సిందే!

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.ఈ సీజ‌న్‌లో చ‌లి పులి తెగ చంపేస్తుంటుంది.ఈ చ‌లి కార‌ణంగా రాత్రి వేళ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే జంకుతుంటారు.ఈ వింట‌ర్ సీజ‌న్‌లో శ‌రీరంలోని వేడి త‌గ్గిపోయి.చ‌లికి వ‌ణికిపోతూ ఉంటారు.ఇక చ‌లితో పాటుగా జ‌లుబు,...

Read More..

చ‌లికాలంలో చేమ‌ దుంపలు తింటే ఆ చింత‌ల‌న్నీ దూరం!

చేమ దుంప‌లంటే చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు.అస‌లు వాటిని తినేందుకే చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.కానీ, చేమ దుంప‌ల్లో ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ప్ర‌స్తుతం  ఈ చలికాలంలో చేమ దుంప‌ల‌ను తీసుకుంటే ఆరోగ్య చింతలెంటినో ...

Read More..

వింట‌ర్‌లో వెయిట్ లాస్‌కు ఉప‌యోగ‌ప‌డే బెస్ట్ సూప్స్‌ ఇవే..!

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో చ‌లి పులి కార‌ణంగా చాలా మంది వ్యాయామాల‌ను, డైట్‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.ఫ‌లితంగా శ‌రీరం బ‌రువు పెరిగి పోతుంటుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప్స్‌ను డైట్‌లో చేర్చు కుంటే గ‌నుక‌.పెరిగిన బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి...

Read More..

ఈ చిట్కాలు పాటిస్తే..వింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

వింట‌ర్ సీజ‌న్ మొద‌లైందంటే చాలు.ర‌క‌ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లుపు త‌డుతూ ఉంటాయి.వీటి నుంచి త‌ప్పించుకోవ‌డం అంటే క‌త్తి మీద సామే.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఇంటి చిట్కాలను పాటిస్తే గ‌నుక వింట‌ర్ సీజ‌న్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన వార‌వుతారు.మ‌రి ఆ...

Read More..

చ‌లి కాలంలో గోంగూర తింటే ఏం అవుతుందో తెలుసా?

చ‌లి కాలం ప్రారంభం అయింది.చలి తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ.జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ అవుతుంటాయి.ముఖ్యంగా ఈ సీ‌జ‌న్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ, వైర‌ల్ జ్వ‌రాలు వంటి స‌మ‌స్య‌లు అత్య‌ధికంగా ఉంటాయి.అందుకే, చ‌లి కాలం స్టాట్ అయిన‌ప్ప‌టి నుంచి...

Read More..

చలికాలంలో వేధించే చ‌ర్మ‌ దుర‌ద‌ల‌కు ఇలా చెక్ పెట్టేయండి!

చ‌లి కాలం ప్రారంభం అవుతోంది.ఈ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించేది చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లే.అందులోనూ దుర‌దలు మ‌రీ ఎక్కువ‌గా ఇబ్బంది పెడ‌తాయి.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా చ‌ర్మం పొడిగా మారి దుర‌ద‌ పెడుతూ ఉంటుంది.దాంతో ఏం చేయాలో స‌రైన అవ‌గాహ‌న లేక ర‌క‌ర‌కాల...

Read More..

వింటర్‌లో ఇబ్బంది పెట్టే గొంతు నొప్పికి సింపుల్‌గా చెక్ పెట్టండిలా!

వింట‌ర్ సీజ‌న్ మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో చ‌ల్ల గాలులు, మంచు కార‌ణంగా చాలా మందిని కామ‌న్‌గా గొంతు నొప్పి స‌మ‌స్య వేధిస్తుంటుంది.ఈ స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.తెగ ఇబ్బంది పెడుతుంది.గొంతు నొప్పిగా ఉన్న స‌మ‌యంలో స‌రిగ్గా మాట్లాడ‌లేరు.ఆహారం తీసుకునే స‌మ‌యంలో కూడా నొప్పిగా ఉంటుంది.అయితే...

Read More..

వింట‌ర్‌లో పిల్ల‌ల డైట్‌లో ఖ‌చ్చితంగా ఉండాల్సిన 5 ఆహారాలు ఇవే!

వింట‌ర్ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు వివిధ ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు చుట్టు ముట్టేసి ముప్ప తిప్ప‌లు పెడుతుంటాయి.అందులోనూ పిల్ల‌లు చ‌లి కాలంలో త‌ర‌చూ అనారోగ్యానికి గ‌ర‌వుతుంటారు.దానికి కార‌ణం వారి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే.అందు వ‌ల్ల‌నే వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌ల...

Read More..

మ‌ధుమేహులు వింట‌ర్‌లో ల‌వంగాలు తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో ఎన్నెన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులకు వింట‌ర్ సీజ‌న్‌లో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం క‌త్తి మీద సామే.చ‌లి కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా...

Read More..

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు.అలాగే స్వెట‌ర్ వేసుకొనే నిద్రించ‌డం చాలా మందికి ఉండే అల‌వాటు.అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం స్వెట‌ర్...

Read More..

వైర‌ల్‌.. పెనం కింద మంట పెట్టి అందులో స్నానం చేస్తున్న బుడ్డోడు..

వానకాలం పోయి చలికాలం మొదలైంది.రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు.చలి కాలంలో స్నానం చేయడ మంటే కొందరు జంకుతారు.అసలే విపరీతమైన చలి.పైగా వేడి నీటితో స్నానం చేసినా కొద్దిసేపు తరువాత మళ్లీ చలి వేస్తుంది.దీంతో చాలా మంది...

Read More..

చ‌లికాలంలో చ‌ర్మాన్ని ర‌క్షించే న్యాచుర‌ల్ స్క్ర‌బ్‌లు ఇవే!

చ‌లి కాలంలో చ‌ర్మాన్ని ర‌క్షించుకోవ‌డం అంటే పెద్ద స‌వాల్‌తో కూడుకున్న ప‌నే.ఎందుకంటే, ఎంత ఖ‌రీదైన‌ క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు, సీర‌మ్‌లు వాడినా.ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ముఖ్యంగా చ‌ర్మం పొడి బార‌డం, నిర్జీవంగా మార‌డం, తెల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టం...

Read More..

వింట‌ర్‌లో శ‌రీర‌ బ‌రువు అదుపులో ఉండాలంటే ఏయే పుడ్స్ తినాలో తెలుసా?

వింట‌ర్ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు ప్ర‌తి ఒక్క‌రిలోనూ బ‌ద్ధ‌కం, ఆక‌లి రెండూ విపరీతంగా పెరిగి పోతుంటాయి.ఈ రెండింటి కార‌ణంగా వ్యాయామాల‌ను, డైట్‌ను ప‌క్క‌న పెట్టేసి.ఏ ఫుడ్స్ ప‌డితే ఆ ఫుడ్స్ ను లాగించేస్తారు.అలాగే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల్ల వాట‌ర్‌ను కూడా...

Read More..

చ‌లికాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఈ ల‌డ్డూను తింటున్నారా?

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో ఏ మాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య చుట్టేస్తుంది.అందుకే చ‌లికాలంలో ఆరోగ్యాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి.అటువంటి ఆహార‌ల్లో కొబ్బ‌రి ల‌డ్డూ...

Read More..

విస్తరిస్తోన్న ఒమిక్రాన్, వింటర్‌లో ముప్పుతప్పదు: వ్యాక్సిన్ తీసుకోండి.. అమెరికన్లకు జో బైడెన్ వార్నింగ్

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికన్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ఇప్పటికే 38 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి అడుగుపెట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధ్య‌క్షుడు జో బైడెన్ హెచ్చరించారు.ఇప్ప‌టివ‌ర‌కూ కనీసం ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోని వారికి ముప్పు...

Read More..

వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా తినాల్సిన డ్రై ఫ్రూట్ ఏదో తెలుసా?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ వింట‌ర్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌రియు జుట్టు స‌మ‌స్య‌లు మూడే కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి.వీట‌న్నిటి నుంచీ త‌ప్పించుకుని త‌మ‌ను తాము ర‌క్షించుకోవాల‌నుకుంటే గ‌నుక ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో...

Read More..

చ‌లికాలంలో వేపాకు నీటితో స్నానం చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప్ర‌స్తుతం చలి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు కార‌ణంగా వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ముఖ్యంగా డ్రై స్కిన్‌, ర్యాషెస్‌, దుర‌ద‌లు అల‌ర్జీలు వంటివి తెగ విసిగిస్తుంటాయి.అయితే వీటిన్నిటికీ దూరంగా ఉండాలని...

Read More..

చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి పెర‌గాలా? అయితే మీరీ డ్రింక్ తాగాల్సిందే!

ప్ర‌స్తుతం శీతాకాలం కొన‌సాగుతోంది.రోజు రోజుకు చ‌లి పెరిగిపోతోంది.అయితే అంద‌రిలోనూ చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ఒకేలా ఉండ‌దు.కొంద‌రు చ‌లి ఎంత తీవ్రంగా ఉన్నా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రు.కానీ, కొంద‌రు మాత్రం కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతుంటారు.ఇలాంటి వారు చ‌లి కాలంలో ఎంతో ఇబ్బంది ప‌డిపోతారు.ముఖ్యంగా...

Read More..

వింట‌ర్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించే బెస్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్‌ ఇవే!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రినీ ప్ర‌ధానంగా వేధించేది చ‌ర్మ స‌మ‌స్య‌లే.వీటి నుంచి త‌ప్పుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు.ఇలా ఎన్నో వాడుతుంటారు.అయితే వింట‌ర్ సీజ‌న్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించేందుకు కొన్ని కొన్ని...

Read More..

చ‌లికాలంలో వేధించే బద్ధకాన్ని ఎలా త‌గ్గించుకోవాలో తెలుసా?

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతోంది.ఈ కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ వేధించేది బ‌ద్ధ‌క‌మే.చ‌లి కార‌ణంగా బ‌ద్ధ‌కం విప‌రీతంగా పెరిగి పోతుంటుంది.దాంతో ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.డైట్‌లు, వ్యాయామాల‌ను కూడా ప‌క్క‌న పెట్టేస్తుంటారు.దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తుంటాయి.అందుకే...

Read More..

వింట‌ర్‌లో స్కిన్ డార్క్‌గా మారుతుందా? అయితే మీరీ ప్యాక్ వాడాల్సిందే!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటుగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు సైతం ఎక్కువ‌గానే వేధిస్తూ ఉంటాయి.ముఖ్యంగా చాలా మంది స్కిన్ డార్క్‌గా మారిపోతుంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, పొడి గాలులు, చ‌ర్మంపై తేమ త‌గ్గి పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు,...

Read More..

చ‌లికాలంలో పెరుగు తినొచ్చా.. తిన‌కూడ‌దా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ప్ర‌తి రోజు తీసుకునే ఆహారాల్లో ఖ‌చ్చితంగా పెరుగు ముందు ఉంటుంది.చాలా మందికి రోజూ భోజనంలో చివరిగా పెరుగు లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది.అంత‌లా పెరుగుకు అల‌వాటు ప‌డిపోతుంటారు.రుచిలోనే కాదు. ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా కూడా పెరుగు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.అయితే చాలా...

Read More..

చ‌లికాలంలో తేనె తీసుకుంటున్నారా? మ‌రి ఇవి మీకు తెలుసా?

తేనె.ఎంత మ‌ధురంగా ఉంటుందో అంతే ఎక్కువ పోష‌కాల‌నూ క‌లిగి ఉంటుంది.విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఐర‌న్‌, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు ఉండ‌టం వ‌ల్ల ఆరోగ్యానికి తేనె బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను...

Read More..

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

శీతాకాలం ప్రారంభం అయింది.చ‌లి పులి బ‌లంగా మారేందుకు ఇప్పుడిప్పుడే సిద్ధం అవుతోంది.ప్ర‌జ‌లు కూడా చ‌లితో పోరాడేందుకు రెడీ అవుతున్నారు.అయితే కొంద‌రికి తీవ్ర‌మైన చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ఉంటుంది.కానీ, కొంద‌రు మాత్రం కొద్ది పాటి చ‌లికే విప‌రీతంగా వ‌ణికి పోతుంటారు.ఈ లిస్ట్‌లో మీరూ...

Read More..

వింట‌ర్‌లో పాదాల‌ను ర‌క్షించే `పుదీనా`.. ఎలాగంటే?

ప్ర‌స్తుత ఈ వింట‌ర్ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ప్ర‌ధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పాదాలు ప‌గుళ్ల స‌మ‌స్య ముందు వ‌ర‌స‌లో ఉంటుద‌ని అన‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.ఈ క్ర‌మంలోనే పాదాల ప‌గుళ్ల‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీముల‌ను...

Read More..

వింట‌ర్‌లో లంగ్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్తలు త‌ప్ప‌ని స‌రి!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.చ‌లి రోజు రోజుకు పెరిగి పోతోంది.ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా ర‌క‌ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులపై ఎటాక్ చేసి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటాయి.అందుకే వింట‌ర్‌లో లంగ్స్‌ను హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే త‌ప్ప‌ని...

Read More..

మందులెన్ని వాడినా జ‌లుబు త‌గ్గ‌ట్లేదా? అయితే మీకే ఈ జ్యూసులు!

చ‌లి కాలం రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో జ‌లుబు ఒక‌టి.అయితే కొంద‌రికి జలుబు వ‌చ్చినా వెంట‌నే త‌గ్గుతుంది.కానీ, కొంద‌రు ఎన్ని మందులు వాడినా ప‌ట్టుకున్న జ‌లుబు వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌దు.అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూసులు తీసుకుంటే గ‌నుక...

Read More..

ఈ ఫుడ్స్ తీసుకుంటే చ‌లికాలంలో వెచ్చ‌గా ఉంటార‌ట‌..?

శీతాకాలం రానే వ‌చ్చింది.చ‌లి రోజు రోజుకు పెరిగి పోతోంది.ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణంతో పాటు మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు కూడా త‌గ్గి పోతుంటాయి.దాంతో చ‌లిని త‌ట్టు కోలేక తెగ ఇబ్బంది ప‌డి పోతూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం ద్వారా...

Read More..

న్యుమోనియాను సూచించే ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు ఏంటో తెలుసా?

న్యుమోనియా. ఇది ఊపిరితిత్తులకు వచ్చే ఓ అంటు వ్యాధి.ప్ర‌స్తుత ఈ చ‌లి కాలంలో చిన్న పిల్ల‌ల‌ను, గ‌ర్భిణీ స్త్రీల‌ను, ముస‌లి వారిని, ధూమపానం అలవాటు ఉన్న వారిని, మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌ను ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్యల్లో న్యుమోనియా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.అయితే...

Read More..

శీతాకాలంలో జలుబును రాకుండా చేసే ముంద‌స్తు జాగ్ర‌త‌లు ఇవే!

శీతాకాలం రానే వ‌చ్చింది.చ‌లి పులి ప్ర‌జ‌ల‌పై పంజా విసిరేందుకు సిద్ధం అవుతోంది.ఇక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ ప్ర‌ధానంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య జ‌లుబు.ఎంత దూరంగా ఉందామ‌ని ప్ర‌య‌త్నించినా.ఏదో ఒక విధంగా జ‌లుబుకు...

Read More..

వింట‌ర్‌లో `మ‌సాలా టీ` తాగితే ఏం అవుతుందో తెలుసా?

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.ఇప్ప‌టికే చ‌లి పులిల‌ ప్ర‌జ‌ల‌పై పంజా విసురుతోంది.అయితే ఈ చ‌లి కాలంలో ఉద‌యాన్నే ఓ క‌ప్పు వేడి వేడి టీ తాగితే… అబ్బబ్బ‌‌బ్బా ఎంత మ‌జా ఉంటుంది.అందులోనూ మ‌సాలా టీ తాగితే.ఆ కిక్కే వేరు.దాల్చిన చెక్క, లవంగాలు,...

Read More..

చలి కాలం వచ్చేసింది.. మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి..!

చలికాలంలో మన చర్మాన్ని రక్షించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల చర్మం కూచించుకుపోతుంది.ముఖంపై చర్మం పొడిగా మారి పగిలిపోతుంది.ఇలాంటి సౌందర్య సమస్యలకు ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.ఆ చిట్కాలేంటో ఇప్పుడు...

Read More..

ముక్కు దిబ్బడ వేధిస్తుందా? సోంపుతో సుల‌భంగా నివారించుకోండిలా!

ముక్కు దిబ్బడ.చ‌లి కాలం వ‌చ్చిందంటే చాలు పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిని ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య ఇది.ముఖ్యంగా ముక్కు దిబ్బ‌డ ఏర్ప‌డిందంటే రాత్రి వేళ శ్వాస తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతూ నిద్ర పోలేక‌పోతుంటారు.పైగా ముక్కు దిబ్బ‌డ...

Read More..

వింట‌ర్‌లో ఈ సూప్ తాగితే ఇమ్యూనిటీ సూప‌ర్‌గా పెరుగుతుంద‌ట‌!

వింట‌ర్ సీజ‌న్ స్టార్ అయింది.ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వాతావ‌ర‌ణం మార్పులు.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రి ఇమ్యూనిటీ సిస్టిమ్ బ‌ల‌హీనంగా మారిపోతుంది.అందు వ‌ల్ల‌నే, వింట‌ర్‌లో జ‌లుబు, ఫ్లూ, ద‌గ్గు, ఆస్తమా, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, ముక్కు నుండి రక్తం...

Read More..

వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా తాగాల్సిన హెర్బ‌ల్ టీలు ఇవే!

వింట‌ర్ సీజ‌న్ మెల్ల మెల్ల‌గా స్టార్ట్ అవుతోంది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో కాస్త అజాగ్ర‌త్త‌గా ఉన్నా నానా తిప్ప‌లు ప‌డాల్సి ఉంటుంది.సాధారణ రోజులతో పోల్చితే చలి కాలంలో ఉష్ణోగ్రతలు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారిపోతుంది.అందుకే ఈ...

Read More..

చ‌లి కాలంలో కొబ్బ‌రి నీళ్లు తాగొచ్చా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

చలి కాలం రానే వచ్చేసింది.ఈ సీజ‌న్‌లో గాలిలో అధికంగా ఉండే తేమ కార‌ణంగా.అనేక జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంటారు.ఇదిలా ఉంటే.ఈ కాలంలో ద్ర‌వ ప‌దార్థాల‌కు చాలా...

Read More..