Whats App News,Videos,Photos Full Details Wiki..

Whats App - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

వాట్సాప్ వాడని ఒకే ఒక్క టాలీవుడ్ డైరెక్టర్ ఇతనే..?

ప్రస్తుత కాలంలో మెసేజ్ లు పంపడానికి మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.అయితే ఒక టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం వాట్సాప్...

Read More..

మీకు తెలియని వారి వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారా..?! అయితే వాటి నుంచి బయటపడాలంటే ఇవి చేయాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు వాట్సాప్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో వాట్సాప్ యూజర్స్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఎవరు పడితే వారు వాట్సప్ గ్రూపులలో ఎటువంటి పర్మిషన్ లేకుండా యాడ్...

Read More..

అదే రుజువైతే టెస్లా కంపెనీ మూసేస్తా... ఎలన్ మస్క్

జాతీయ, అంతర్జాతీయ విషయాలను నిరంతరం ఫాలో అయ్యే వారికి ఎలన్ మస్క్ పరిచయం అక్కరలేని పేరు.స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి రోదసి పైకి వెళ్లి అక్కడ చేయవలసిన రకరకాల విషయాలపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తి ఎలన్మస్క్.అంతేకాక ఇటీవల ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా...

Read More..

వాట్సప్ కాల్స్ ను రికార్డ్ చేయడం ఎలాగో తెలుసా..?!

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రైవసీ విధానాన్ని వాడుతున్న వాట్సాప్ సంస్థ వినియోగదారుల వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు, వీడియోలను మూడో వ్యక్తి కంటపడకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది.ఐతే ఇప్పటివరకు వాట్సప్ అప్లికేషన్ ద్వారా చేసే కాల్స్ ని రికార్డ్ చేసే ఆప్షన్ అందుబాటులోకి రాలేదు.నిజానికి...

Read More..

మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్..!

ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొని వస్తుంది.ఇటీవల కాలంలో ప్రైవసీ పాలసీ ఈ విషయంపై అనేక విమర్శలు ఎదుర్కొన్న వాట్సప్ అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరికొత్త ఫీచర్ లను యూజర్ల కు అందుబాటులోకి...

Read More..

భారత్ లో వాట్సాప్ బ్యాన్ కానుందా..?!

గురువారం రోజు భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ తో కూడిన ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021’ ని ప్రకటించింది.అయితే 2021లో ప్రకటించిన ఈ సరికొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.అయితే మెసేజ్లు ఎవరు పంపించారు అనే విషయాన్ని...

Read More..

మీ వాట్సాప్ చాటింగ్ సేఫ్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి..!

ప్రస్తుత రోజులలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ మెసేజ్ యాప్ ను ఉపయోగిస్తూ అనేక మంది అనేక కార్యకలాపాలను, బిజినెస్ లు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇది ఇలా...

Read More..

వాట్సాప్ కి పోటీ గా కొత్త యాప్ లాంచ్ చేసిన భారత ప్రభుత్వం..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ ముందుగా మనం చూసే వస్తువు ఏదన్నా ఉంది అంటే అది స్మార్ట్ ఫోన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ లో ముందుగా వాడే యాప్ ఏదన్నా...

Read More..

నయా మోసం: తెలిసిన వ్యక్తి డిపి తో మెసేజ్లు పంపిస్తూ డబ్బులు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్ళు..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ అయిపోయింది.చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోనే వారి సమయాన్ని గడిపేస్తున్నారు.ఇదే ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు.సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని...

Read More..

వాట్సప్ లో త్వరలో రానున్న సరికొత్త ఫీచర్.. !?

నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ ఉండరు.చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు.ప్రపంచం మొత్తం మీద వాట్సాప్ కు విపరీతమైన ఆదరణ కలిగి ఉంది.అయితే గత రెండు నెలల నుంచి వినియోగదారుల...

Read More..

వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్ మరో ముందడుగు..!

ప్రస్తుతం ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రతి ఒకరు వినియోగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్స్ ను ప్రకటిస్తూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తుంటుంది.ఈ తరుణంలో కొత్త సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రవేశ...

Read More..

వాట్సాప్‌ ను వ్యక్తిగత డైరీగా ఇలా వాడేసుకొండి..!

వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన కొన్ని కొత్త ప్రైవసీ పాలసీ విధానాల దెబ్బకి ఇన్స్టెంట్ మెసేజ్ యాప్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.ప్రైవసీ పాలసీ విధానం సంబంధించి ఎంతో మంది యూజర్లు వాట్సాప్ నుండి ఇతర మెసేజ్ ఇన్ యాప్స్ అయిన టెలిగ్రామ్,...

Read More..

దెబ్బకు సరికొత్త స్టేటస్‌ తో ముందుకొచ్చిన వాట్సాప్..!

కొద్ది రోజుల క్రితం తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తెనే మీ వాట్సప్ అకౌంట్ పనిచేస్తుంది.లేకపోతే, లేదు అన్న వాట్సాప్ తాజాగా వెనకడుగు వేస్తోంది.యూజర్లను వార్నింగ్ ఇచ్చిన వాట్సాప్ క్రమంగా తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంటుంది.ముఖ్యంగా కొత్త రూల్స్ ను పాటించని...

Read More..

మరికొన్ని ఫీచర్స్ ని తీసుకు రాబోతున్న వాట్సాప్..!

ప్రపంచంలో అనేక మంది ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏమిటి అంటే అందరూ ఇట్లే చెప్పేస్తారు వాట్సాప్ అని.అలాగే ఎప్పటికప్పుడు వాట్సాప్ వారి వినియోగదారులకు అప్డేటెడ్ ఫీచర్స్ ను అందజేస్తూ ఉంది.తాజాగా డెస్క్ టాప్ వెర్షన్ ఉపయోగించే వారికి వాయిస్, వీడియో...

Read More..

అందానికి ఫిదా అయ్యాడు.. లక్షలు పోగొట్టుకున్నాడు!

ఇటీవల కాలంలో అబ్బాయిలు ఎంత మోసపోయిన సరే అసలు బుద్ధి రావట్లేదు.అందంగా ఉంటే చాలు అమ్మాయిలకు లక్షలు లక్షలు పోస్తున్నారు.ఇక ఈ ఫేస్ బుక్, వాట్సాప్, మ్యాట్రిమోని సైట్స్ వచ్చాక మరీ దారుణంగా తయారయ్యారు.కనీసం అమ్మాయిని కలిసి కూడా ఉండరు.ఎవరో అమ్మాయి...

Read More..

వాట్సప్ లో వేధింపులకు ఇలా చెక్ పెట్టండి..!

మన నిత్య జీవితంలో సోషల్ మీడియా యాప్ లకు పెరుగుతున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.ఇతర యాప్ లతో పోలిస్తే మనం ఫేస్ బుక్, వాట్సాప్ యాప్ లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం.అయితే కత్తికి రెండు వైపులా ఏ విధంగా పదును...

Read More..

WhatsApp Is Coming Soon With ‘Vacation Mode’ Feature.

Facebook-owned WhatsApp is working on ‘Vacation Mode‘ for Android devices which mutes archived chats, in the latest beta update.According to WhatsApp tracking fan site WABetaInfo, WhatsApp has started reworking on...

Read More..

వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!

దేశీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. vacation mode , new ui లాంటి ఫీచర్లు వాట్సాప్ వినియోగదారులకు...

Read More..

ఆ యాప్ లను డిలీట్ చేయమన్నారని కోర్టుకు వెళ్లిన లెఫ్టినెంట్ కల్నల్…!

భారత సైన్యం లో పనిచేయాలి అంటే తప్పనిసరిగా సోషల్ మీడియా యాప్ లను డిలీట్ చేయాల్సిందే అంటూ ఇటీవల భారత సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే భారత సైన్యం చెప్పినట్లుగా ఆ యాప్ లను డిలీట్ చేస్తే తీవ్ర...

Read More..

మీకు తెలుసా : వాట్సప్‌ గురించి వస్తున్న ఆ వార్తలన్నీ పుకార్లే

కరోనా కంటే భయంకరంగా తయారయ్యాయి కొన్ని పుకార్లు.వాట్సప్‌లో కొన్ని పుకార్లు అత్యంత దారుణంగా విచిత్రంగా ప్రచారం జరుగుతున్నాయి.కరోనా గురించి ఈమద్య కాలంలో కొన్ని వందల కొద్ది పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వాట్సప్‌లో పుకార్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా పుకార్లకు...

Read More..

సోషల్‌ మీడియా దశాబ్దమిది.. ఏవి హిట్‌? ఏవి ఫట్‌?

మరికొద్ది రోజుల్లోనే 21వ శతాబ్దంలోని రెండో దశాబ్దాన్ని ముగించుకొని మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టబోతున్నాం.2010తో మొదలైన ఈ దశాబ్దం కచ్చితంగా సోషల్‌ మీడియాకే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రధాన మీడియాను కూడా వెనక్కి నెట్టి.ఈ పదేళ్లనూ సోషల్‌ మీడియానే రాజ్యమేలింది. ప్రధాన...

Read More..

ఈ నెల 31వ తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట...

ప్రస్తుతం ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లోనూ వాట్సాప్ ఉంటుంది.ఇది ఎంతలా అంటే మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది.దూరం బంధాలను దగ్గర చేస్తూ ప్రపంచం లో ఏ మూల నున్నవారితోనైన మాట్లాడుకోవడం సందేశాలు పంపుకోవడం వంటివి వాట్సాప్ లో చాలా సులభంగా...

Read More..

ఆ మూడింటికి ముచ్చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్‌

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టిక్‌టాక్‌ నామ జపం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రపంచంలో అత్యధికులు ప్రస్తుతం టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు.ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల యాప్స్‌ ఉన్నాయి.వాటన్నింటిలోకి అత్యధికంగా డౌన్‌లోడ్‌ అయిన్‌ యాప్‌ టిక్‌టాక్‌.ప్రపంచంలోనే అత్యధిక డౌన్‌లోడ్స్‌ను సొంతం చేసుకున్న యాప్‌గా టిక్‌టాక్‌...

Read More..