West Godavari News,Videos,Photos Full Details Wiki..

West Godavari News,Videos,Photos..

కామ ప్రిన్సిపాల్.. పాఠాలు చెప్పవలసిన పంతుళ్లకు ఇదేం పోయేకాలం.. ?

సమాజంలో రాను రానూ ఆడవారిపట్ల చిన్న చూపు ఏర్పడుతుందని అనుకోవడంలో అబద్ధం లేదనిపిస్తుంది.మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నప్పటికి వారికి ఇవ్వ వలసిన గౌరవాన్ని ఇవ్వడం ఈ సమాజం ఎప్పుడో మరచిపోయింది.ఎందుకంటే అడుగడుగున ముసుగు వేసుకున్న తోడేళ్లూ ఆవురావురు మంటూ ఆకలిగొన్నట్లుగా...

Read More..

పోలీస్ స్టేషన్ లో డబ్బులు కాజేసిన దొంగలు..!!

ప్రస్తుత రోజులు ఉన్న కొద్ది ప్రమాదకరంగా మారిపోతున్నాయి.ప్రజలను కాపాడాల్సిన పోలీసుల స్టేషన్లలో కూడా దొంగతనాలు జరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి.సరిగ్గా ఇటువంటి సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో జరిగింది.మేటర్ లోకి వెళ్తే ఇటీవల ప్రభుత్వం మద్యం దుకాణాల్లో వచ్చిన...

Read More..

బిగ్ బ్రేకింగ్: యధాతధంగా ఏలూరులో ఎన్నికలు..!!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అందరికీ తెలిసిందే.ఇలాంటి తరుణంలో నిన్న ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు కొట్టివేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు యధాతథంగా జరుగుతాయని...

Read More..

అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు ఆపేయాలని హైకోర్టు తీర్పు..!!

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారానికి ఈరోజు లాస్ట్ రోజు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.ఇలాంటి తరుణంలో హైకోర్టు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు...

Read More..

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు మృతి..!!

ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యులు టిడిపి నాయకుడు మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ మరణించటంతో జిల్లా టిడిపి క్యాడర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న మాగంటి కుటుంబానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.విభజన జరగక...

Read More..

కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత.. ?

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతు ఈ రోజు కన్నూ మూశారు.కాగా డాక్టర్ కర్రా రాజా రావు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా నిన్న...

Read More..

గుంటూరులో వింత వ్యాధి సేమ్ ఏలూరు మాదిరిగానే..!!

పోయిన ఏడాది నవంబర్ మాసంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నట్టుండి జనాలు కింద పడిపోవడం దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బెంబేలెత్తి పోయింది.కరోనా కి వ్యాక్సిన్ కూడా రాని పరిస్థితుల్లో ఒక్కసారిగా కేవలం...

Read More..

బయటపడ్డ నకిలీ మందుల వ్యాపారం.. మందుబిళ్లలకు బదులుగా..

రోజురోజుకూ అక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి.అన్ని వస్తువులను కల్తీ మాయం చేస్తున్నారు.ఆఖరికి తినే వస్తువులను కూడా వదలడం లేదు.ప్రతి వస్తువును కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.ప్రజలు ఏ వస్తువులో ఏ కల్తీ చేస్తున్నారో అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.కల్తీ వస్తువులను తిని చాలా...

Read More..

ప్రభాస్ కు కాబోయే భార్య ఆమేనంట.. నిజమవుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్, వెబ్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.ప్రభాస్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, గోదావరి జిల్లాలకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం...

Read More..

ఏలూరులో మళ్లీ బయటపడ్డ వింత వ్యాధి..!!

పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో వింత వ్యాధి మళ్లీ ప్రబలుతోంది.  పట్టణంలో గతంలో మాదిరిగానే తాజాగా ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి కిందపడి కొట్టుకున్నాడు.వెంటనే స్థానికంగా ఉన్న కొంత మంది అతన్ని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి...

Read More..

పశ్చిమగోదావరి జిల్లాలో వణికిపోతున్న రైతులు..!!

పశ్చిమ గోదావరి జిల్లాని టెన్షన్ పుట్టిస్తుంది వింత వ్యాధి.గతంలోనే ఏలూరులో ఈ వ్యాధి బయటపడటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.దాదాపు రెండు రోజుల వ్యవధిలోనే కొన్ని వందల కేసులు రావడంతో కరోనా వైరస్ కంటే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా...

Read More..

విజయవాడ నడిబొడ్డులో మరో అద్భుతానికి రెడీ అయిన జగన్ సర్కార్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి తనదైన శైలిలో వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పాలనా పరంగా కూడా దేశవ్యాప్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి.చాలా వరకు ప్రభుత్వ వ్యవస్థల పనులు ప్రజల...

Read More..

ఏలూరు ఘటనపై లోకేశ్ స్పందన.. ఎమర్జెన్సీ పెట్టాలని డిమాండ్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి ఆరోపణలు చేశాడు.గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ని ప్రజలు ఓ వింతైన వ్యాది తో బాధ పడుతున్నారు.ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఆరోగ్యం సేవలు సరిగ్గా అందడం లేదని,...

Read More..

ఆ వైసీపీ సీనియ‌ర్‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌ట్లేదా… ?ఫ్యూచ‌ర్ నిల్‌…!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుందో ఎవ‌రూ చెప్పలేరు.ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అను కూలంగా మార్చుకున్న నాయ‌కులు చ‌రిత్ర సృష్టించారు.కానీ, ప‌రిస్తితుల‌కు లొంగిపోయిన నాయ‌కులు అదే చ‌రిత్ర‌లో క‌లిసిపోయారు.ఇప్పుడు ఈ రెండోర‌కం రాజ‌కీయ నేత‌గా క‌నిపిస్తున్నార‌ట‌. కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు...

Read More..

అచ్చెన్న కొత్త చిచ్చే పెడుతున్నాడుగా ?

ఏపీ టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టిడిపి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొద్దిరోజుల పాటు సైలెంట్ గానే ఉన్నారు.చంద్రబాబు ఇటీవల నియమించిన రాష్ట్ర పార్టీ కమిటీలలో తన మార్క్ ఏమీ లేకుండా, మొత్తం చంద్రబాబు తనకు కావాల్సిన వారందరిని నియమించుకున్నారు...

Read More..

కొడాలి ఎప్పుడూ ఇంతే ? సహచర మంత్రినీ వదల్లేదు ?

రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ పొలిటికల్ ర్యాగింగ్ చేయడంలో ముందుంటారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.జగన్ కానీ, వైసిపి ప్రభుత్వాన్ని కానీ, ఎవరైనా విమర్శిస్తే, నాని ఆషామాషీగా వదిలిపెట్టరు.వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ...

Read More..

అలర్ట్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు !

ఏపీ వాసులని విపత్తులశాఖ అప్రమత్తం చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు విశాఖ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మధ్య తీారం దాటుతుందని అధికారులు అంచనా వేసి చెప్తున్నారు.ఐఎండీ సూచనలు ప్రకారం.వాయుగుండం ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు...

Read More..

బిర్యానీ కోసం గుడిలో దొంగతనం.. చివరికి?

ఏంటి నిజామా? అని మీకు ఆశ్చర్యం వేయచ్చు.కానీ ఇది అక్షరాలా నిజం.సాధారణంగా ఆహార ప్రియులు ఎందరికో బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది.ఇక హైదరాబాద్ వాసులకు అయితే బిర్యానీ అంటే చాలు నోరు ఊరుతుంది.భారతీయుల్లో ఎక్కువ శాతం ప్రజలు బిర్యానీ తినడానికే ఇష్టపడుతుంటారు....

Read More..

రూ.10కే కిలో చేపలు… అయినా కొనేవాళ్లు లేరు… ఎందుకంటే?

సాధారణంగా కిలో చేపల ఖరీదు 100 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది.కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి అంతకంటే ఎక్కువ ధరకే అమ్ముతారు.అయితే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్ లో మాత్రం కేవలం 10 రూపాయలకే కిలో చేపలను అమ్ముతున్నారు.సాధారణంగా...

Read More..

ఏపీలోని ఆ జిల్లా ప్రజలకు అద్భుతమైన శుభవార్త!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని...

Read More..

కుమారుడికి క‌రోనా సోక‌డంతో పిచ్చోడైపోయిన‌ తండ్రి.. చివ‌ర‌కు..

క‌రోనా వైర‌స్‌.ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు కోట్ల‌కు పైగా మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.ల‌క్ష‌ల్లో ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి అంతం అయ్యే రోజు ఎప్పుడు వ‌స్తుందా అని యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.మ‌రోవైపు అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా...

Read More..

పబ్జీ గేమ్ మాయలో పడి పిచ్చోడు అయినా కుర్రాడు..!

ఆన్ లైన్ గేమ్ పబ్జీ ఆటలో మునిగి ఓ కుర్రాడు ప్రాణాలు విడిచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.ఆటకు బానిసైన ఆ యువకుడు భోజనం, నీళ్లు తాగడం కూడా మరిచిపోయాడు.చివరకు ఆరోగ్య సమస్యలు తలెత్తి చికిత్స పొందుతూ మృతి...

Read More..

కరోనాతో వైసీపీ నేత యాండపల్లి రమేష్ మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది.రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటివరకు కరోనా బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య అధికంగా ఉంది.పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు ధనిక కుటుంబాలు సైతం కరోనా బారిన పడి చనిపోతున్నారు.అధికారులు, డాక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులకు ఈ...

Read More..

రైతును చంపేసిన దుండగులు..!

మిస్సింగ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి శవమై తేలాడు.పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన రైతు గడా భాస్కరరావు (55) గత కొద్ది రోజుల కిందట కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, కొందరు వ్యక్తులు సోమవారం...

Read More..

ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. ఆ రెండు జిల్లాలకే !

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.ప్రతి జిల్లాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.గత మూడు రోజులుగా కరోనా కేసులు 10 వేలకు తగ్గకుండా గణనీయంగా పెరుగుతోంది.కేసుల సంఖ్య పెరగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో లాక్ డౌన్...

Read More..

సీఎం జగన్‌కు గుడి కడుతున్న ఎమ్మెల్యే.. ఎవరంటే?

ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.నిజంగానే సీఎం జగన్ కు గుడి కడుతున్నారు.సీఎం జగన్ గుడికి నిన్ననే శంకుస్థాపన కూడా చేశారు.ఈ ఆలయాన్ని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో నిర్మిస్తున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ విషయంపై...

Read More..

పెళ్ళైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్!

ఎవరు అబ్బా ఆ హీరోయిన్ అని అనుకుంటున్నారా.షార్ట్ ఫిలిం హీరోయిన్ లెండి.అయిన అందంగా ఉంది.అనుకువగా ఉంది.ఇంట్లో తల్లితండ్రులకు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు.దీంతో తన మేనమామకు ఇచ్చి మూడు రోజుల క్రితం పెళ్లి చేశారు.పెళ్ళైన మూడు రోజులు పుట్టింట్లోనే ఉంది.అత్తింటికి వెళ్లే...

Read More..

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..!

నేటి సమాజంలో యువత చిన్న చిన్న కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.క్షణికావేశంతో వారు తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిలించి పోతున్నారు.కన్నవారు వారి పిల్లలను ప్రయోజకులను చేయాలని చాల కలలు కంటారు.కానీ వారు మాత్రం తల్లిదండ్రుల కలను,...

Read More..

ప్రాణాలు కాపాడాల్సిన  వైద్యుడే కామాంధుడి గా మారి యువతి పై….  

ప్రస్తుత కాలంలో ఆడ పిల్లలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని సంక్షోభంలో జీవనం సాగిస్తున్నారు.తాజాగా ఓ యువతి అనారోగ్యం కారణంగా గా వైద్యుడి దగ్గరికి వెళ్లడంతో వైద్యం చేయాల్సిన డాక్టర్ కామాంధుడిగా మారి ఆమె పై అత్యాచారం చేయడానికి యత్నించిన...

Read More..

పశ్చిమ గోదావరి లో విషాదం,హోంక్వారంటైన్ లో వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అయితే ఇటీవల కొత్తగూడెం డీఎస్సీ కుమారుడు హాజరైన ఒక గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో అతడితో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన 90 మందిని గుర్తించి హోం...

Read More..

ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి!

కరోనాతో ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఇద్దరే చనిపోయినట్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇక ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అనుమానితులు ఉన్న కూడా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.కరోనా కారణంగా చనిపోతున్నవారిలో ఎక్కువగా...

Read More..

అప్పుడే రికార్డులమోత మొదలుపెట్టిన ఆర్ఆర్ఆర్

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ది మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పాలి.బాహుబలి వంటి విజువల్ వండర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

Read More..