Vishakapatnam News,Videos,Photos Full Details Wiki..

Vishakapatnam - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

చెరుకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఉత్తరాంధ్ర చర్చావేదిక లో జె.డి లక్ష్మీ నారాయణ

విశాఖ: రైతులు పొలంలో ఉండాలి రోడ్ల పై ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ ఉత్తరాంధ్ర చర్చావేదిక. ప్రభుత్వం అదుకోకపోతే చెరుకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యం.ఎస్.రాయవరం మండలం ఏటికొప్పాక చక్కెర కర్మాగారం 1932 లో ఆసియా ఖండంలో మొట్ట మొదటి కర్మాగారం మూతపడకూడదన్న...

Read More..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పంచ గ్రామాల భూ సమస్యలపై ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పంచ గ్రామాల భూ సమస్యలపై వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు.నాలుగు దశలుగా పంచ గ్రామాల్లో భూ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి.ఈరోజు ఉదయం జరిగిన...

Read More..

అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం

విశాఖ: పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత, శేష గిరి రావు మాట్లాడుతూ.అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలి.పోలీసులు ఏం పీక్కుతున్నారని అయ్యన్న అనడం అమానుషం.వరదల్లో బాధితులను కాపాడే  ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను చూడండి.అయ్యన్న తో తెల్చుకుంటామని మా...

Read More..

నేను అమెరికా వెళ్తున్న.. నా తమ్ముడిని మీరే చూసుకోవాలి.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఒకవైపు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మరోవైపు నిర్మాతగా బాధ్యతలు...

Read More..

ఏడు ఏళ్ల క్రితం మా గల్లీలో కూడా నేనెవరో తెలియదు : రౌడీ స్టార్

టాలీవుడ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక హీరో కాదు.ఒక బ్రాండ్.అంతలా అభిమానులను సంపాదించాడు విజయ్.అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఇటు క్లాస్ హీరోగా కూడా...

Read More..

రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ

అమరావతి: రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన లక్ష్మినారాయణ.రైతుల మహా పాదయాత్ర కి సంఘీభావం తెలిపిన లక్ష్మీ నారాయణ.జేడీ లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ డైరెక్టర్.681 రోజులుగా...

Read More..

ఆ ఎద్దుకోసం ఊరు ఊరంతా కదిలి వచ్చింది..ఎందుకంటే?

మన దేశంలో కొన్ని జంతువులను దేవుడితో సమానంగా చూసుకుంటాం.మామూలుగానే జంతువులను హింసించడం మన దేశంలో నేరం.ఇంకా మన దేశంలోనే కొన్ని జంతువులకు పూజలు కూడా చేస్తూ ఉంటాం.ఇక ఆవు అయితే అన్నిటికంటే పవిత్రంగా భావిస్తాము.మన దేశంలో ఆవును పూజిస్తే 3 కోట్ల...

Read More..

టిడిపి కార్యాలయంపై దాడిని ఖండించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్.మంగళగిరి , విశాఖపట్నం లోని టిడిపి కార్యాలయాలపై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ? ప్రాశస్త్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి దాడులు సమంజసమా?.రాష్ట్రంలో...

Read More..

ఈ తెలుగ‌మ్మాయి 80 దేశాల్లోని సిబ్బందికి బాస్‌.. చ‌దివింది ఎంతో తెలిస్తే..

సాధించాల‌నే త‌ప‌న ఉండాలే గానీ ఎంతటి ఎత్తు వ‌ర‌కు అయినా ఎద‌గొచ్చు.ఇప‌ప‌టికే ఇలాంటి విష‌యాల‌ను ఎంతోమంది చేసి చూపించారు.వారంద‌రూ త‌మ జీవితాల‌ను ఎంద‌రికో ఆద‌ర్శంగా తీర్చిదిద్దుకున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అమ్మాయి గురించే తెలుసుకోబోతున్నాం.అది కూడా మ‌న తెలుగు అమ్మాయి గురించే.ఈ...

Read More..

భూముల తనఖాపై మండిపడ్డ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయన్నపాత్రుడు

భూముల తనఖా పై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు.విశాఖ లో విజయసాయిరెడ్డి అధ్వర్యంలోనే భూ దోబిడి జరుగుతుంది.ఉత్తరాంధ్ర నాయకులు ఎవ్వరూ మాట్లాడక పోవడం సిగ్గు చేటు.మాట్లాడే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.అన్ని పార్టీలు విశాఖ భూ దందాపై మాట్లాడాలి.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు...

Read More..

ప్రకాశ్ రాజ్‌కు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘీబావం

ఈ నెల 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్‌ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ లో...

Read More..

కోరిన కోరికలు తీర్చే.. చంద్రుడు ప్రతిష్టించిన బెల్లం వినాయకుడు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన భారతదేశం ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అనే విషయం మనకు తెలిసిందే.ఎంతో మంది దేవ దేవతల ఆలయాలు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు.అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి.కొన్ని...

Read More..

వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సిపిఐ రామకృష్ణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.ఇష్టానుసారంగా జగన్ పరిపాలన చేస్తున్నారని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తూ.దోచుకుంటున్నారని.వైసిపి ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు.వైసీపీ పాలన రివర్స్ లో ఉందని.ఇక...

Read More..

 ఏ హీరో సినిమా ఎక్కడ తెరకెక్కుతుందో మీకు తెలుసా?

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తం అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి.సినిమా రంగాన్ని కూడా ఈ మహమ్మారి కోలుకోలేని దబెబకొట్టింది.పలు సినిమాల రిలీజ్ వాయిదా పడగా.చాలా సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి.ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగు కాలేదు.కానీ సినిమా షూటింగులు...

Read More..

కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహం.. అసలేం జరిగింది..!?

కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహం.అసలేం జరిగింది.!? ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.ఇటీవల పార్లమెంట్లో ఇద్దరు సభ్యుల పెట్రోల్ ధరలపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్...

Read More..

విశాఖకు జ్వరమొచ్చింది! రోగులతో ఆసుపత్రులు కిటకిట..

విశాఖకు జ్వరమొచ్చింది! రోగులతో ఆసుపత్రులు కిటకిట.ఇప్పటి వరకు 374 కేసులు నమోదు.విశాఖ జిల్లా డెంగ్యూ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరగడంతో పాటు నగర ప్రజలను దడ...

Read More..

విశాఖలో విద్యార్థులకు కరోనా అప్రమత్తమైన ప్రభుత్వం..!!

విశాఖపట్నం జిల్లాలో ఏకంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకడం సంచలనంగా మారింది.గోపాలపట్నం, ఎల్లపు వారి పాలెం జిల్లా పరిషత్ విద్యార్థులకు కరోనా సోకడం జరిగింది.పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కలకలం రేగింది.ఎల్లపువారి పాలెం గ్రామానికి...

Read More..

ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరే లేదు.. చదువు కోసం ఆధార్ కార్డు ఇప్పించండి.. చేతులు జోడించి వేడుకుంటున్న పిల్లలు..

తమకు ఆధార్ కార్డు ఇంపిచాలని ఆదివాసీ గిరిజన బాలబాలికలు ఆదివారం విన్నూతంగా చేతులు జోడించి వేడుకున్నారు.విశాఖపట్నం జిల్లాలో జి.మాడుగుల, రావికమతం మండలం సరిహద్దులో ‘నేరేడు బంద‘ అనే గ్రామం ఉంది.ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి.మారుమూల ఉండే ఆదివాసీ గ్రామం కావడంతో ప్రభుత్వ రికార్డుల్లో...

Read More..

ఎంత దారుణం.. కొడుకు జీతాన్ని తండ్రికి దక్కనివ్వని కేటుగాళ్లు!

కొండంత ఆశ‌తో కొడుకు పంపిన జీతాన్ని తీసుకోవ‌డానికి వెళ్లాడు ఆ తండ్రి.కానీ దుర‌దృష్టం కూడా దొంగ‌ల రూపంలో ఆయ‌న వెంటే వ‌చ్చింది.దీంతో ఆయ‌న క‌ల‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి.ఆ క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆ కొడుక్కు తాను కోరుకున్న ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన త‌ర్వాత త‌న...

Read More..

మంగ‌ళ‌గిరికి లోకేష్ గుడ్‌బై...? తెర‌పైకి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం!

నారా లోకేష్ ఎప్పుడైతే మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారో అప్ప‌టి నుంచే ఆయ‌న‌కు పెద్ద‌గా క‌లిసిరావ‌ట్లేద‌నే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో స‌ర్వేలు నిర్వ‌హించిన చివ‌ర‌కు రాంగ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న సెల‌క్ట్ చేసుకున్నారు.ఇక తొలిసారి పోటీ చేసిన ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న ఓడిపోవ‌డం టీడీపీకి...

Read More..

తెలుగు గడ్డపై ఓపెన్ అయిన థియేటర్.. ఏకంగా ఆ సినిమానే విడుదల?

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ఉందో చూస్తూనే ఉన్నాం.రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.పలు రంగాలు, సినీ ఇండస్ట్రీలు, థియేటర్లు, రాకపోకలు వంటి వాటిని నిలిపివేశారు.ఇక ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో...

Read More..

వైజాగ్ హెచ్.పి.సి.ఎల్ లో భారీ అగ్ని ప్రమాదం..!

వైజాగ్ లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హెచ్.పి.సి.ఎల్ పాత టెర్మినల్ లో సీడీయూ 3వ యూనిట్ లో ఒక్కసారిగా పెద్ద మటలు వచ్చాయి.ఆ ఏరియా మొత్తం పొగ ఏర్పడింది.భారీ శబ్ధం రావడంతో...

Read More..

కరోనా కాటుకు బలైన ఏపీ టీడీపీ సీనియర్ నేత.. !

కరోనా కరోనా నువ్వు ఎప్పుడు పోతావ్ అంటే కోటి ప్రాణాలు తీసుకోందే నేను ఈ భూలోకం నుండి వెళ్లను అని చెప్పిందట అని అంటున్నారు.బహుశా జోక్ చేసారేమో గానీ ఈ వార్త నిజం ఆయ్యేలా కనిపిస్తుంది.ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ భారతీయులకు...

Read More..

14 అడుగుల లోతులో బస్సు బోల్తా.. !

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కిందికి పడిపోయింది.బస్సు బోల్తా పడటం చూసిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం స్థానిక పోలీసుస్టేషన్ కు విషయం తెలియజేశారు.ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు....

Read More..

కారులో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్..!

రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.కారులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన ఆ కారు డ్రైవర్ బయటకు దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు.మంటలు మండటం చూసి రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.రోడ్డు పక్కన...

Read More..

కరోనాతో పోరాడి గెలిచినా నాలుగు నెలల చిన్నారి!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుంది.రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.సర్వసాధారణమైన ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కూడా ఈ మహమ్మారి వదిలి పెట్టడం లేదు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ పట్టణంలో నాలుగు...

Read More..