బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ పింక్.అమితాబచ్చన్ నటించిన పింక్ పూర్తిగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ మూవీ.ఆడవారి సమస్యల మీద తీసిన పింక్ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.పింక్ ను ఉన్నది ఉన్నట్లుగా తమిళంలో అజిత్ చేశాడు.ఆయన...
Read More..