Vice President News,Videos,Photos Full Details Wiki..

Vice President - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

సొంత ఇల్లు అమ్మేస్తున్న కమలా హరీస్..అసలు రీజన్ ఇదీ..!!

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలా హరీస్ తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.వలస వాసుల పరిస్థితిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన కమలా వారి సమస్యల పరిష్కారం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు...

Read More..

రైతు ఉద్యమంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..!!

గత కొంత కాలం నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు కొన్ని నెలల నుండి రైతు సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతూ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు.ఇటువంటి...

Read More..

స్పూర్తి: మొక్కవోని దీక్ష, మూడో ప్రయత్నంలో బైడెన్ విజయ బావుట

గెలుపు అంత తేలికగా రాదు.అందుకోసం ఎంతో శ్రమించాలి.మధ్యలో ఓటములు, సవాళ్లు, అవమానాలు, చీత్కారాలు ఎన్ని ఎదురైనా పట్టుదలతో దానిని సాధించాలి.ఇప్పుడే దీనిని ఆచరణలో సాధించి చూపారు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్.ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్‌...

Read More..

కొత్త వీవీఐపీ విమానం రెడీ… మరి అందులోని ప్రత్యేకతలు ఏంటంటే..?!

తాజాగా భారతదేశంలోని వీవీఐపీలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తయారు చేయించుకున్న కొత్త విమానం ఢిల్లీకి చేరింది.ఈ విమానాన్ని ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.భారతదేశం వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అంతర్జాతీయంగా ప్రయాణాలు...

Read More..

మా కమలమ్మ విజయం సాధించింది: తమిళనాడులో పోస్టర్ల కలకలం, మేనకోడలు ట్వీట్

నవంబర్ 3న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికిగాను భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను డెమొక్రాటిక్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయంపై అమెరికాలోని భారతీయ సమాజంతో పాటు భారతీయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆమె...

Read More..

ఇదంతా నీవల్లే…ట్రంప్ ని ఏకి పారేసిన కమలా హారీస్…!!!

అమెరికాలో కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజ్రుమ్భిస్తోందంటే అందుకు కారణం కేవలం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారీస్ ప్రకటించారు.బిడెన్ తో కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆద్యాంతం...

Read More..

లాక్‌హీడ్ మార్టిన్ వైస్ ప్రెసిడెంట్‌ పదవికి భారతీయ అమెరికన్ రాజీనామా

అమెరికా దిగ్గజ ఆయుధాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి భారతీయ అమెరికన్, రక్షణ రంగ నిపుణుడు వివేక్ లాల్ రాజీనామా చేశారు.కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకే తాను లాక్‌‌హీడ్ మార్టిన్ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు.50 ఏళ్ల లాల్...

Read More..

డెమొక్రాట్ అభ్యర్ధిగా నేను నామినేట్ అయితే.. మహిళకు ఉపాధ్యక్ష పదవి: జో బిడెన్ సంచలనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రైమరీలలో దూసుకెళ్తున్న జో బిడెన్ సంచలన ప్రకటన చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున తాను నామినేట్ అయితే గెలిచిన తర్వాత దేశ ఉపాధ్యక్ష పదవిలో మహిళను నియమిస్తానని బిడెన్ ప్రకటన చేశారు.డెమొక్రాట్ ప్రైమరీలలో భాగంగా...

Read More..

17 కు చేరిన కరోనా మృతుల సంఖ్య, ఆందోళనలో అధ్యక్షుడు

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతుంది.ఈ కరోనా ప్రభావం అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర స్థాయిలో విస్తరించింది.ఈ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 కు చేరగా,330 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.మరోపక్క దేశంలో ప్రబలుతున్న ఈ కరోనా...

Read More..