Uttarakhand News,Videos,Photos Full Details Wiki..

Uttarakhand News,Videos,Photos..

ఉదయం బాలికగా... మధ్యాహ్నం యువతిగా.. మారే దేవి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా..?

మన భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు చారిత్రాత్మక కథనాలు, వింతలు, రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి.సైన్స్ కి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఆలయాలలో ఉన్నాయి.ఈ విధమైనటువంటి వింత కలిగిన ఆలయాలలో ఒకటిగా ఉత్తరాఖండ్ లోని అలకనంద నది ఒడ్డున ఉంది.శక్తి పీఠాలలో...

Read More..

వైరల్ వీడియో: ఏకంగా 35 కిలోమీటర్లు వెనక్కి పరుగులు తీసిన రైలు..!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక రైలు ఏకంగా 35 కిలోమీటర్ల మేర రివర్స్ లో ప్రయాణించింది.కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.ఏదైనా తేడా జరిగినట్లయితే ప్రయాణికులు రైళ్ల చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయే వారు.ఈ...

Read More..

ఉత్తరాఖండ్ నూతన సీఎం ఎవరంటే.. ?

ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కొన్ని రాజకీయ పరిణామాల మధ్య నిన్న త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు.కాగా గత కొంత...

Read More..

ఉత్తరాఖండ్‌‌ రాజకీయాలలో భారీ కుదుపు.. రాజీనామా చేసిన సీఎం.. ?

ఇటీవలే ప్రకృతి సృష్టించిన విధ్వంసం నుంచి ఉత్తరాఖండ్‌‌ ప్రజలు ఇంకా తేరుకోక ముందే, ఇక్కడి రాజకీయాల్లో భారీ కుదుపు సంభవించింది.ఇప్పటి దాకా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా పలు నాటకీయ...

Read More..

అక్కడ ప్రజలు నేపాల్ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటున్నారట.. ఎందుకో తెలుసా ?

పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు రోజురోజుకూ పెంచుతూ మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.రోజురోజుకూ పెరుగుతూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.ఏకంగా 100 రూపాయల మార్క్ కూడా టచ్ చేసి రికార్డు సృష్టించింది.అంతేకాదు చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు...

Read More..

గొప్పమనస్సు చాటుకున్న సోనూసూద్.. పిల్లల కోసం ఏకంగా..?

కలియుగ కర్ణుడిగా కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు సోనూసూద్.తెలుగులో గత రెండు దశబ్దాలుగా ఎన్నో విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ను దేశంలోని ప్రజలు మాత్రం హీరోగానే భావిస్తున్నారు.సినిమాల్లో సైతం గతంలో పోషించిన పాత్రలకు భిన్నంగా...

Read More..

ఆ ఘటనపై విరుచుకుపడ్డ యాంకర్ అనసూయ!

ప్రపంచం వైరస్ ల వల్లనే కాకుండా.మరో ప్రకృతి ఒడిలో కూడా నలిగిపోతుంది.ఎటువైపు ఎటువంటి ప్రమాదాలు వస్తున్నాయో ఎవరు ఊహించలేక పోతున్నారు.గత ఏడాది కలుషితమైన గ్యాస్ లీక్ అవ్వడం, కరోనా వంటి పెద్ద వైరస్ లు రావడం, వరదలు వంటి పెద్ద పెద్ద...

Read More..

ఉత్తరాఖండ్ ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్.. ?

మనిషి తన మేధస్సుతో ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడటం అసాధ్యమన్న విషయం ప్రతి సారి నిరూపించబడుతుంది.ఇక తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతు...

Read More..

మరణం నుండి మనుషులను కాపాడిన సెల్.. ఎలాగంటే.. ?

ఇన్నాళ్లూ కాపురాలను కూల్చిన, మనుషుల ప్రాణాలను తీస్తున్న సెల్ ఫోన్ల గురించే విన్నాం.కానీ ఒక్క సెల్ ఫోన్ కాల్ 12మంది ప్రాణాలు కాపాడిన ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ధౌలిగంగా నది దాల్చిన ఉగ్రరూపం ఉత్తరాఖండ్‌ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి...

Read More..

మానవత్వమా నీ చిరునామా చెప్పుమా.. అయిన వారున్న అనాధను చేశావే.. ?

మనషుల ప్రవర్తనకు విసిగి విసిగి కాలం కూడా కన్నెర్ర చేస్తుంది.ఎందుకంటే మనిషి పూర్తిగా స్వార్ధ జీవిగా మారిపోయాడు.ఈ సమాజంలో దాదాపుగా మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలుగా రూపాంతరం చెందాయి.చివరి తోడు ఎవరు ఉండరని తెలిసి కూడా స్వార్ధంతో బ్రతకడానికి అలవాటు...

Read More..

వైరల్: ఇలాంటి బల్లి ని ఎప్పుడైనా చూసారా..?!

మనం ప్రతిరోజు గోడలపై పాకే బల్లులను చూసాం కానీ ఎగిరే బల్లులను చూడటం చాలా అరుదు.నిజానికి ఎగిరే బల్లులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయే ఎందరో ఉంటారు.కానీ ఒక ఎగిరే బల్లి ఎక్కడో కాదు మన భారతదేశంలోనే కనిపించింది.శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం...

Read More..

పుట్టగొడుగులతో కోట్ల సంపాదన… నిరుద్యోగులకు ఈమే స్పూర్తి..!

దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు.కొత్త ఉద్యోగాల కల్పన మాట అటుంచితే ఉన్న ఉద్యోగాలే ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగంలో పని చేసే...

Read More..

స్వీయ నిర్బంధంలోకి ఉత్తరాఖండ్ సీఎం..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీస్ వరకు అంత ఈ మహమ్మరి పేరు వింటేనే భయపడిపోతున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాల నాయకులకు, మంత్రులకు...

Read More..

కరోనా టెన్షన్: 110 మంది ఆర్మీ సిబ్బందికి పాజిటివ్‌..!

కరోనా వైరస్.ఎంత దారుణంగా వ్యాపిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు అతి దారుణంగా వ్యాప్తి చెందుతుంది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 44 లక్షలమందికి వ్యాపించింది.అందులో 86 లక్షలమంది కరోనా నుండి పూర్తిగా...

Read More..

పాటలు వింటున్న ఓ బాలికను అడివిలోకి లాక్కెళ్లిన చిరుత..!

హెడ్ ఫోన్ లో పాటలు వింటూ చిరుతకు బలైన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో చోటు చేసుకుంది.బైపారో అటవీ ప్రాంతం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మమత అనే 8వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తన ఇంటి...

Read More..

మంత్రిగారి భార్యకు కరోనా, మంత్రి తో సహా 40 మంది…

కరోనా తో పేదప్రజల కంటే కూడా మంత్రులు,సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన ఎక్కువ పడుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ భార్య,మాజీ మంత్రి అమృత రావత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇటీవల అస్వస్థతకు గురైన...

Read More..

ఉత్తరాఖాండ్ సర్కార్ కీలక నిర్ణయం… దెయ్యాల గ్రామాల్లో వలస కార్మికులకు క్వారంటైన్…?

ఉత్తరాఖాండ్ ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని ఉత్తరాఖాండ్ కు వస్తున్న కార్మికులను క్వారంటైన్ చేసేందుకు వినూత్నంగా ఆలోచించింది.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయడంతో గత కొన్ని రోజుల...

Read More..

మంచు వర్షంలో పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు

హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి అనే బంధానికి ముందు తోలిచూపులు ఉంటాయి.ఈ తొలిచూపులలో అమ్మాయిని చూడటానికి అబ్బాయి వెళ్తాడు.ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు.ఇక తరువాత పెద్దలు కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు.అయితే ఇలాంటివి ఒకప్పుడు ఉండేవి.ఇప్పుడు అంతా సోషల్ మీడియా...

Read More..

వైరల్: కుక్క పంచాయతీతో పిచ్చెక్కిందట

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక తప్పిపోయిన కుక్క కేసు పోలీసులకు చుక్కలు చూపించిందట.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉద్దాంసింగ్ నగర్‌ జిల్లాలో ఓ వ్యక్తికి రోడ్డు పక్కన ఓ కుక్క దొరికింది.దానిని తనవెంట ఇంటికి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి.కాగా తనకో కుక్క...

Read More..