తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే బిజెపి పార్టీ నేతలు కామెంట్లు చేయడం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.గతంలో 2014 ఎన్నికల తర్వాత 2018...