వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు.అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికకావడంతో భారతీయుల సత్తాపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.అయితే ఒక్క అమెరికాయే కాకుండా ఎన్నో దేశాల ప్రభుత్వ వ్యవస్థలను భారతీయులు...
Read More..