ts potics News,Videos,Photos Full Details Wiki..

Ts Potics - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మాజీ కాంగ్రెస్ నేతలపై రేవంత్ రెడ్డి ఫోకస్... అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో రాజాకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే రాను రాను పార్టీలో నెలకొన్న సంక్షోభం కారణంగా రాను రాను వెనకబడ్డ పరిస్థితి ఉంది.ఇక...

Read More..

రిమాండ్ లో ఉన్న తీన్మార్ మల్లన్న నిజామాబాదు ఎంపీ అర్వింద్ పరామర్శించారు..

తీన్మార్ మల్లన్న బీజేపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు.సిఎం అరాచకాలను ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో సైతం సింగిల్ బ్యారక్ లో పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురై విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.అర్వింద్.ఎంపీ .

Read More..

ఇక సమరానికి సిద్దమైన టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు

హుజూరాబాద్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోంది.రోజురోజుకు పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయి ఉధృతమైన ప్రచారాన్ని నిర్వహించడానికి సన్నద్దమవుతోంది.మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా...

Read More..

కాంగ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా రేవంత్... అసలు మతలబు ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో మొత్తం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.రేవంత్ తనదైన శైలిలో వెళ్తున్నాడు అని సీనియర్లను తన అభిమాన సంఘాల పేరుతో గమనించే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు బహిరంగంగానే...

Read More..

రేవంత్ విషయంలో అనవసరంగా అలా చేస్తున్న కేటీఆర్..

ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్న మాదిరిగా రాజకీయాలు సాగుతున్నాయి.ఇప్పటికీ ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలు చేస్తున్నారు.అయితే రేవంత్ విషయంలో కేటీఆర్ కొన్ని పాయింట్లు మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు ఆయన...

Read More..

ప్రతిపక్షాలతో పోలిస్తే ఆ విషయంలో వెనుకబడ్డ టీఆర్ ఎస్ పార్టీ

ఒకప్పుడు మీడియా రాజకీయాలలో కీలక పాత్ర పోషించేది.కాని సోషల్ మీడియా శకం మొదలైన తరువాత మీడియా పాత్ర తక్కువైపోయి సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు...

Read More..

ఈటల రాజేందర్ సవాల్ కి స్పందించిన హరీష్ రావు...!!

హుజురాబాద్ ఉప ఎన్నికల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.ఈ ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇక ఇదే తరుణంలో టిఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించాక ఎన్నికల బాధ్యతను పూర్తిగా మంత్రి...

Read More..

రేవంత్‌కు ఫుల్ స‌పోర్టు ఇస్తున్న రాహుల్‌.. అసంతృప్తుల‌కు చెక్‌

కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత అనేక అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా కూడా కొంద‌రు సీనియ‌ర్లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకోవ‌ట్లేదు.దీంతో చాలా గ్రూపులుగా కాంగ్రెస్ చీలిపోతోంది.రేవంత్ పార్టీ చీప్‌గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా పెద్ద‌గా ఎవ‌రూ...

Read More..

యూపీలో మాదిరి తెలంగాణలో ఆ చట్టం తీసుకొస్తామని అంటున్న బండి సంజయ్..!!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు ఇప్పటికే వంద కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక...

Read More..

విజ‌య‌మ్మ ఆత్మీయ భేటీకి దూరంగా వైసీపీ.. కార‌ణం అదేన‌ట‌

వైసీపీ నేత‌ల‌ను ఇప్పుడు ఓ విష‌యం బాగా టెన్ష‌న్ పెడుతోంది.అదేనండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి క‌రంగా మారిన సెప్టెంబర్ 2 విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న ఆత్మీయ కార్య‌క్ర‌మం.ఇప్ప‌టికే అన్ని పార్టీల నేత‌ల‌కు ఆహ్వానాలు వెళ్ల‌గా వైసీపీకి చెందిన నేతలంతా కూడా...

Read More..

ఆ ఘ‌ట‌న‌తో టీ కాంగ్రెస్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వా..?

టీ కాంగ్రెస్‌కు ఎప్పుడైతే రేవంత్‌రెడ్డి ప్రెసిడెంట్ అయ్యారో అప్ప‌టి నుంచి పార్టీలో కొంత జోష్ పెరిగింద‌నే చెప్పాలి.ఆయ‌న చేస్తున్న వ‌రుస నిర‌స‌న‌లు అలాగే ఇప్పుడు ద‌ళిత‌, గిరిజ‌న దండోరా లాంటి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ప్ర‌య‌త్నాలు బాగానే చేస్తున్నారు.కాగా ఆయ‌న...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి వైయస్ షర్మిల సంచలన కామెంట్స్..!!

హుజరాబాద్ ఉప ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే.ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ అన్ని విధాల రెడీ అవుతుంది.ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది.దీంతో టీఆర్ఎస్ పార్టీ...

Read More..

ఒకే దెబ్బ‌తో కేసీఆర్‌, బండికి చెక్ పెడుతున్న రేవంత్‌.. ప్లాన్ మామూలుగా లేదు

అస‌లు రేవంత్ రాక‌ముందు పోరాట ప‌ఠిమ‌నే మ‌ర్చిపోయే స్థితికి వ‌చ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి.అస‌లు పోరాటం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌రుస పోరాటాల‌తో జ‌నం దృష్టిని ఆక‌ర్షించే...

Read More..

ఆ విమర్శలపై నోరుమెదపని రేవంత్.. ఆందోళనలో అభిమానులు

కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నాయని చెప్పొచ్చు.గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పదునైన విమర్శలు చేస్తూ కేడర్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ దిశా నిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.ఈ...

Read More..

కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. విపక్షాల విమర్శలకు ఇలా చెక్!

రాజకీయాల్లో వ్యూహచతురత చాలా ముఖ్యమని రాజకీయవేత్తలు, పెద్దలు చెప్తుంటారు.కాగా, వ్యూహరచనలో సీఎం కేసీఆర్ దిట్ట అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకుంటారు.ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కొత్త చర్చలకు తెరలేపింది.దళిత బంధుపేరటి కొత్త స్కీమ్‌ను సీఎం కేసీఆర్...

Read More..

‘దళిత‌ బంధు’‌పై బీజేపీ వ్యూహం ఇదే.. టీఆర్ఎస్‌కు ఇలా చెక్..?

ముల్లును ముల్లుతోనే తీయాలి అని పెద్దలు చెప్తుంటారు.ఈ పద్ధతినే బీజేపీ హుజురాబాద్‌లో ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు.కానీ, అప్పుడే నియోజకవర్గంలో రాజకీయం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజకీయ...

Read More..

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతంపై రేవంత్ దృష్టి...

పీసీసీ చీఫ్ గా  రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో రాజ్ భవన్ ముట్టడికి...

Read More..

ష‌ర్మిల‌ను న‌మ్మ‌ని ఆశావ‌హులు.. త‌ల‌నొప్పిగా మారిన బీటీమ్ ప్ర‌చారం..!

అనుకోని ప‌రిణామాల మ‌ధ్య తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టింది వైఎస్ ష‌ర్మిల‌.ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండానే నేరుగా రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయ‌డం, ఆ వెంట‌నే పార్టీని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.ఎన్నో అంచ‌నాల‌తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి త‌న తండ్రి...

Read More..

ఈటెల విషయంలో తర్జనభర్జన పడుతున్న టీఆర్ఎస్.. మరో దుబ్బాక కానుందా?

ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత కెసీఆర్ ఎటువంటి వ్యూహంతో అయితే అంచనా వేశాడో ఆ వ్యూహం అనేది విఫలమైనదనేది స్పష్టంగా అర్థమవుతోంది.అంతేకాక ఈటెలను ఒంటరిని చేసి దామోదర్ రెడ్డి తరహాలో రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దామని అనుకున్న కెసీఆర్ కు బీజేపీ...

Read More..