ts poltics News,Videos,Photos Full Details Wiki..

Ts Poltics - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కాంగ్రెస్‌లో నల్గొండ నేతల ప్రభావాన్ని రేవంత్ తగ్గిస్తున్నా‌రా?

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను రేవంత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన...

Read More..

కౌశిక్‌కు ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందే?

హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తున్నది.ఈ క్రమంలోనే స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి పనులను, ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం సిద్దిపేట నుంచే...

Read More..

ఆంధ్ర ప్రాజెక్టులపై తొలిసారి ఫైర్ అయిన కేసీఆర్.. ఇక రణరంగమే‌నా?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపైన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి తాజాగా స్పందించారు.ఏపీ సర్కారు తీరును దుయ్యబట్టారు.వారి తీరు ‘దాదాగిరి’ అని పేర్కొన్నారు.నీటి పంచాయితీపై ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉన్న సీఎం కేసీఆర్...

Read More..

నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో హాలియా లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి.వాటన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, హాలియా ని సుందరంగా తీర్చిదిద్ది...

Read More..

కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కారణమేంది బాస్..?

సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.అయితే, ఆయన అఫీషియల్‌గా బీఎస్పీ పార్టీలో ఇంకా చేరకపోయినా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే.ఈ క్రమంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారుపై...

Read More..

కేసీఆర్‌కు మరో షాక్.. దళిత బంధు ప్లాన్ రివర్స్ అయ్యిందే..!

హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును అక్కడికి తరలించారన్న విషయం ప్రతీ ఒక్కరికి అర్థమయింది.అయితే, ఈ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకంగా...

Read More..

ఈటల రాజేందర్ ని పరామర్శించిన బండి సంజయ్ పలువురు బీజేపీ నేతలు..!!

మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మంత్రిగా తాను ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ అదే రీతిలో ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను బయటకు తీసుకొచ్చిలా.ప్రజలను ఆకర్షించేలా ...

Read More..

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌నేనా.. రేవంత్ మ‌న‌సులో కృష్ణారెడ్డి...!

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డ‌మేంటో గానీ ఆయ‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి పార్టీ సీనియ‌ర్లు వ్క‌తిరేకించినా ఆయ‌న చీఫ్ అయ్యాక అన్నీ స‌ద్దుమ‌ణుగుతాయ‌ని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.చాలామంది క‌నీసం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు స‌రిక‌దా...

Read More..

దీక్షకు కూర్చున్న వైయస్ షర్మిల..!!

ప్రతి మంగళవారం తెలంగాణ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.మొట్టమొదటిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన షర్మిల ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల టైంలో...

Read More..

హుజూరాబాద్‌లో చ‌క్రం తిప్పుతున్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీల నేత‌లే టార్గెట్‌..!

రాజ‌కీయ వ్యూహాలు పన్న‌డంలో మొద‌టి నుంచి టీఆర్ ఎస్ నేత‌లు దిట్ట‌లుగా పేరు గాంచారు.వారంతా కేసీఆర్ నేతృత్వంలో వ్యూహాలు ర‌చిస్తూ ఎన్నో విష‌యాల్లో స‌క్సెస్ అయ్యారు.అయితే ఇన్ని రోజులు రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక వ‌చ్చినా హరీశ్‌రావుకో లేదా కేటీఆర్ కో...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచీతూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటగా భావించే నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి.అయితే హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.మొదట ఎల్.రమణను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి...

Read More..

టిఆర్ఎస్ మంత్రుల పై సీరియస్ కామెంట్లు చేసిన బండి సంజయ్..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట లోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా యునెస్కో గుర్తించటం తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాకతీయ కాలంనాటి నాగరికత ప్రపంచానికి తెలిసేలా గుర్తింపు రావడంతో టీఆర్ఎస్ మంత్రులు మీడియా సమావేశాలు...

Read More..

కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సోను సూద్..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది.ఇప్పటికే ఈ పంచాయతీ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్లడంతో బోర్డు.ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని సూచించారు.ఇటువంటి తరుణంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తెలుగుదేశం...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికల కి ముందు బిజెపికి ఊహించని షాక్ ఇచ్చిన కీలక నేత..!!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చాలా వరకు పోటీ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్న తరహాలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో.హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు బిజెపి పార్టీకి ఊహించని...

Read More..

కెసీఆర్ దళిత సంక్షేమ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ సీఎం కెసీఆర్ ముందు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ ఉందనే విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే కాక సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని పలు రకాల పధకాల ప్రకటనపై కెసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అయితే...

Read More..

కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్న ఆ ముగ్గురు..!

తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా అస‌లు కేసీఆర్‌కు ఎదురు నిలిచే వ్య‌క్తే లేకుండా పోయారు.ఏ పార్టీ అయినా స‌రే కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ లోనే న‌డిచేది.అంతలా ఆయ‌న అన్ని పార్టీల‌ను త‌న గ్రిప్‌లో పెట్టుకున్నారు.కాగా ఇప్ప‌డు ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు...

Read More..

ద‌ళిత బంధుపై కేసీఆర్ ఓపెన్ కామెంట్స్‌.. భ‌గ్గుమంటున్న ప్ర‌తిప‌క్షాలు..!

తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ సంచ‌ల‌నం రేపుతున్నాయి.ఇప్ప‌టికే హుజూరాబాద్ వేదిక‌గా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఇక ఇందులో భాగంగానే కేసీఆర్ ఎంతో ప్లాన్ వేసి మ‌రీ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌కుని ప్ర‌చారం చేస్తున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు.అయితే కౌశిక్...

Read More..

అయ్య‌య్యో.. బండి తొంద‌ర‌పాటు.. కేంద్రం కౌంట‌ర్‌!

బండి సంజ‌య్‌కు రాజ‌కీయాల్లో మంచి మాస్ లీడ‌ర్‌గా పేరుంది.ఆయ‌న చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే కార్య‌క‌ర్త‌లు కూడా వావ్ అంటూ చ‌ప్ప‌ట్లు కొడుతారు.అయితే ఆయ‌న అప్పుడ‌ప్పుడు ఆవేశంగా మాట్లాడుతూ టంగ్ కూడా స్లిప్ అవుతుంటారు.అది కూడా అప్పుడ‌ప్పుడు చ‌ట్ట స‌భ‌ల్లోనూ ఇలా జ‌రిగిది.అయితే...

Read More..

వరుస దీక్షలకు పిలుపునిస్తున్న షర్మిల... అసలు వ్యూహం ఇదే?

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పార్టీని ప్రకటించిన తరువాత ఇక యాక్టివ్ గా ముందుకెల్తోంది.అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణలో అందరి ప్రతిపక్షాల రూట్ లోనే షర్మిల ముందుకెళ్ళనుందనే సంకేతాలిస్తోంది.ఎందుకంటే ఇప్పటికే చాలా...

Read More..

పాదయాత్ర ఆరంభంలోనే కేసీఆర్ పై సంచలన డైలాగులు వేసిన ఈటల..!!

హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి బీజేపీ పార్టీ నాయకుడు ప్రజా జీవన యాత్ర పేరిట పాదయాత్ర స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తిని వానిపల్లి నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో బిజెపి పార్టీ...

Read More..

నేటి నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న ఈటల..

ఈటల రాజేందర్ హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అన్ని విధాల రెడీ అవుతున్నారు.నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నా ఈటల తాజాగా నేటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడానికి రెడీ...

Read More..

రేవంత్‌కు బిగ్‌షాక్‌.. ఈట‌ల‌కు కీల‌క‌నేత మ‌ద్ద‌తు..!

తెలంగాణ‌లో ఇప్పుడు ఏం న‌డుస్తుంది అంటే ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేది హుజూరాబాద్ ఉపఎన్నిక అని మాత్ర‌మే.ఈనియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రోజు రోజుకూ పోటీ అన్ని పార్టీల న‌డుమ చాలా రస‌వత్తరంగా మారుతోంద‌నే చెప్పాలి.ఇప్ప‌టికీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక‌ముందే అన్ని పార్టీలూ...

Read More..

ఈట‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిన చేతిగ‌డియారాల రాజ‌కీయం.. ఎంత ప‌నైపాయె!

ప‌ట్టుద‌ల‌తో ఆత్మ‌గౌర‌వ బాహుటాను ఎగ‌రేసేందుకు ఉన్న ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి మ‌రీ ఈట‌ల రాజేంద‌ర్ ఉప ఎన్నిక‌కు తెర‌లేపారు.ఇక ఆయ‌న కావాల‌ని చేసిన త‌ర్వాత గెలిచేందుకు కూడా అదే స్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నారు.ఇందుకోసం ఏకంగా త‌న ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి...

Read More..

హుజూరాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న స‌ర్వే.. ఇక ఆయ‌న‌కు తిరుగుండ‌దా..?

హుజూరాబాద్ రాజ‌కీయాలు ఇప్ప‌డు తెలంగాణ‌లో ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే.ప్ర‌తి పార్టీ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి.ఎందుకంటే ప్ర‌తి పార్టీ కూడా ఇక్క‌డ గెలిస్తేనే రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతార‌నే నేప‌థ్యంలో ఈ...

Read More..

కేటీఆర్ విష‌యంలో కేసీఆర్‌ను ఫాలో అయిన ష‌ర్మిల‌.. మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లెట్టిన నెటిజ‌న్లు!

ష‌ర్మిల‌మ్మ రాజ‌కీయం ఒక‌టి అనుకుంటే మ‌రొక‌టి జ‌ర‌గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.పాపం ఆమె ఏం చేసినా కూడా చివ‌ర‌కు అది ఏదో ర‌కంగా ట్రోలింగ్‌కు గుర‌వుతోంది.ఇదే విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నోసార్లు సోష‌ల్ మీడియాలో ఎద‌రు దెబ్బ‌లు తిన్నా కూడా చిర‌వ‌కు ఆమె పంతా మాత్రం...

Read More..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ చలో రాజ్ భవన్కార్యక్రమం చేపట్టడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే సమయంలో ధ‌ర్నాచౌక్ నుండి  రాజ్ భవన్...

Read More..

కేటీఆర్ పై సీరియస్ కామెంట్లు చేసిన షర్మిల..!!

వైఎస్ఆర్ టిపి పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై సీరియస్ కామెంట్లు చేయడం జరిగింది.కేటీఆర్ అంటే ఎవరు అంటూ ప్రశ్నిస్తూ కేసీఆర్ కొడుకా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ మాదిరిగానే కేటీఆర్ కి కూడా మహిళలంటే గౌరవం...

Read More..

కౌశిక్‌రెడ్డి మ‌రో ఫోన్ కాల్ లీక్‌.. ఈసారి మ‌రింత వివాదంలోకి..!

ప్ర‌స్తుత హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కౌశిక్‌రెడ్డి పోటీ చేస్తార‌ని మొన్న‌టి దాకా ప్ర‌చారం జ‌రిగింది.ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాడు.కానీ అనూహ్యంగా రేవంత్‌కు పీసీసీ రావ‌డంతో ఈ పోటీ మ‌రింత గ‌ట్టిగానే ఉంటుంద‌ని అంతా...

Read More..

కౌశిక్ రెడ్డి రాజీనామా.. టిఆర్ఎస్ టికెట్ ఖాయం అయిందా?

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.ఈ రోజు ఉదయం నుంచి ఆయన వేరే పార్టీ వ్యక్తులతో మాట్లాడుతూ బేరసారాలు సాగించినట్లు ఉన్న ఆడియో ఒకటి వైరల్...

Read More..

కేసీఆర్ క‌ళ్లు తెరిపించింది ష‌ర్మిలేన‌ట‌.. మ‌రీ ఇంత అవ‌స‌ర‌మా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన ష‌ర్మిల మొద‌టి నుంచి కాస్త స‌మ‌స్య‌ల మీదే మాట్లాడే ప్ర‌య‌త్న‌మే చేశారు.కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టిందో అప్పటి నుంచి సొంత ప్ర‌చారం మొద‌లు పెట్టారు.కాక‌పోతే ఈ ప్ర‌చారం కాస్త ఓవ‌ర్‌గా అనిపించేలా ఉంది.ఎందుకంటే ఆమె చేసుకుంటున్న...

Read More..

రేపు తాడిపత్రిలో నిరాహారదీక్షకు.. రెడీ అయిన వైయస్ షర్మిల..!!

తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలతెలంగాణ నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ మాసంలో దాదాపు మూడు రోజుల పాటు షర్మిల ఉద్యోగ నోటిఫికేషన్ లు  రిలీజ్ చేయాలనిటిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దీక్ష...

Read More..

పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి పని చేసిన బండి సంజయ్..!!

ఈరోజు తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా.పార్టీ కీలక నాయకులు మరియు కార్యకర్తలు బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా బిజెపి పార్టీ ఫాలోవర్స్ బండి సంజయ్ కి విషెస్ తెలియజేస్తున్నారు.గత ఏడాది...

Read More..

ఒకేసారి అటు కేంద్రంపై, ఇటు టీఆర్ ఎస్‌పై.. రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ ఇదే..!

టీపీసీసీ ఇన్ చార్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కదనరంగంలోకి అడుగు పెట్టారు.వస్తూనే తన నియామకాన్ని వ్యతిరేఖించిన వారిని కూడా కలుపుకుపోతున్నారు.వరుస కార్యక్రమాలను ప్రకటించి రాష్ర్ట వ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. ఈ నెల...

Read More..

ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచి.. రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న ఆ ముగ్గురు!

ఓటమే గెలుపునకు నాందియని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు.అయితే, రాజకీయంలో గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా ఎంటాయో చెప్పడం చాలా కష్టం.కానీ, ఓటమిని తట్టుకుని నిలబడగలిగిన వారికి మాత్రం అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ఈ ముగ్గురు నేతలే ప్రత్యక్ష ఉదాహరణ.వారివి...

Read More..

తెలంగాణ పాద‌యాత్ర‌ల సంద‌డి.. తెర‌మీద‌కు మ‌రో కీల‌క వ్య‌క్తి!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్ప‌డు అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.ఒక‌దాని వెన‌క ప్ర‌తి పార్టీల్లోనూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్‌లో ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌నంగా మారి చివ‌ర‌కు బీజేపీలో చేరారు.ఇక బీజేపీలో ఈట‌ల రాక‌తో అనేక అనుమానాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి.బండి సంజ‌య్...

Read More..

వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఎత్తుకుంటున్న కాంగ్రెస్‌.. షర్మిల ఎఫెక్టేనా..?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే ఒక శ‌కం అనే చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అంత బ‌లం పెరిగిందంటే అది వైఎస్ మ‌హిమే అని ఇప్ప‌టికీ న‌మ్ముతుంటారు.అస‌లు విమ‌ర్శించేందుకు కూడా అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికీ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న్ను కొలుస్తుంటారు.అంత‌టి చ‌రిష్మా...

Read More..

ష‌ర్మిల‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పిన కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ.. కార‌ణ‌మేంది..?

తెలంగాణ రాజ‌కీయ‌లు ఇప్పుడు చాలా వేడి మీదున్నాయి.అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు అనూహ్య‌ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో టీఆర్ ఎస్‌, బీజేపీలో అనేక ప‌రిణామాలు జ‌రిగాయి.ఇక దాని త‌ర్వాత రేవంత్‌రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌ను చేయ‌డంతో ఆ పార్టీలో...

Read More..

ఆ విష‌యంలో ప్ర‌శ్నించే ఛాన్స్ కోల్పోయిన కాంగ్రెస్‌.. టీఆర్ ఎస్‌కు ప్ల‌స్‌!

కొన్ని కొన్ని సార్లు కొంద‌రు నేత‌లు చేసే ప‌నులు త‌మ‌కు మేలు చేస్తాయ‌ని భావించిన అనుకోకుండా అవే ప‌నులు ఎదుటి పార్టీల‌కు కూడా ప్ల‌స్ అవుతుంటాయి.ఇప్ప‌టికే ఇలాటి ఘ‌ట‌న‌లు అనేకం చోటుచేసుకున్నాయి.ఇక తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ప‌ని వ‌ల్ల కాంగ్రెస్‌కు ఓ...

Read More..

తెలంగాణ‌కు మ‌రో కేంద్ర‌మంత్రి ప‌ద‌వి.. ఆ ఎంపీకి ఛాన్స్‌..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు శ‌ర‌వేగంగా ఎన్డీయే పావులు క‌దుపుతోంది.చాలా ప‌క్కాగా రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు అనువుగా ఆయా రాష్ట్రాల నేత‌ల‌కు కేంద్ర మంత్రి, స‌హాయ మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతోంది.ఈ నేప‌థ్యంలోనే కేంద్ర మంత్రి...

Read More..

రేపు ప్రమాణ స్వీకారం వేళ రేవంత్ రెడ్డి ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ...

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ధీటుగా మారుతున్న పరిస్థితి ఉంది.రేపు పీసీసీ అధ్యక్షునిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.అయితే రేవంత్ ప్రమాణ స్వీకారం చేపట్టిన తరువాత రేవంత్ చేసే ప్రసంగంపై ఇప్పుడు ఆసక్తి...

Read More..

సీఎం కుర్చీ టార్గెట్ గానే బండి పాదయాత్ర జరగనున్నదా?

తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్నది.ఇక ఒకటిన్నర రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేస్తోంది.అయితే ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే పాదయాత్ర చేసారో వారు ముఖ్యమంత్రులుగా అయిన చరిత్ర ఉంది.చంద్రబాబు నాయుడు నుండి...

Read More..

రహస్యంగా కేసీఆర్ వ్యూహం... ప్రతిపక్షాలకు ఇక చుక్కలేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి రాజకీయ అపర చాణక్యుడు అనేది మనకు తెలిసిందే.కేసీఆర్ తాను వేసే వ్యూహాన్ని ఎప్పుడూ బయట పెట్టడు.అది అమలు అయ్యే వరకు తన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వ్యూహాన్ని బహిర్గతం చేయని నైజం కేసీఆర్ కు ఉంది.అయితే...

Read More..

పార్టీ ఆవిష్క‌ర‌ణను ప‌క్కాగా ప్లాన్ చేసిన ష‌ర్మిల‌.. ఒక్క‌రోజులోనే..!

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి రాణించాల‌ని చూస్తున్న ష‌ర్మిల‌కు మొద‌టి నుంచే ఎన్నో ఇబ్బందులు వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే ఆమె సొంత అభిమానులే ఆమె నుంచి దూరం అవుతున్నారు.అడ్‌హ‌క్ క‌మిటీల‌కు ఇప్ప‌టికే చాలామంది రాజీనామాలు కూడా చేశారు.ఇక వాటి నుంచి తేరుకున్న ష‌ర్మిల...

Read More..