ts politics News,Videos,Photos Full Details Wiki..

Ts Politics - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజూరాబాద్‌లో ప్ర‌చారానికి వారినే న‌మ్ముకుంటున్న పార్టీలు..

మాట‌ల తూటాలు, కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్ల‌తో హుజూరాబాద్ గ‌డ్డ అట్టుడికిపోతోంది.నువ్వు అంత అంటానా నేను ఇంత అంటాను అన్న రేంజ్‌లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి పార్టీలు.అయితే ప్ర‌తి పార్టీకి...

Read More..

అతిగా జాగ్ర‌త్త ప‌డుతున్న కేసీఆర్‌.. ఎందుకింత మార్పు..?

హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి.గెలుపు కోసం టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో టీఆర్ఎస్ తర్జనభర్జనలు పడుతోంది.ఇందుకోసం టీఆర్ఎస్ అధినేతను కూడా హుజురాబాద్ కు తీసుకురావాలని యోచిస్తోంది.గెలుపు...

Read More..

హుజూరాబాద్‌లో వారి ఓట్లు ఎటువైపు..?

హుజురాబాద్ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలాడుతుందో లేక గులాబీ గుబాలిస్తుందో త్వరలో తెలిసిపోనుంది.విజయం కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం చాలా మందికి అంతు చిక్కడం లేదు.అసలు హుజురాబాద్ నియోజకవర్గంలో నారీమణుల ఓట్లు ఎవరికి...

Read More..

పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు... వ్యూహంలో భాగమేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక ఇతర దేశాలలో నివసిస్తున్న తెలుగు వారు కూడా హుజూరాబాద్ లో ఎవరిది పై చేయి అవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న...

Read More..

ఈటల రాజేందర్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆరెస్ నేతల పిర్యాదు

బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు పిర్యాదు చేశాం.బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్...

Read More..

మోడీ, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్… మోడీ కి 100 అంటే చాలా మక్కువ గా వున్నట్లుంది.మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 100 రోజుల్లో ఈ పని చేస్తా, ఆ పనిచేస్తా అన్నారు.ఇంత వరకు చెయ్యాలే.దేశ జనాభాలో 80శాతం వున్న పేద ప్రజల కోసం...

Read More..

స్పీడు పెంచిన ష‌ర్మిల‌.. స‌వాళ్లతో పాపులారిటీ కోసం ప్ర‌య‌త్నాలు..

తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌నకు అంతం చేసి, రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని చెబుతూ వైఎస్ ష‌ర్మిల‌ ఇక్క‌డ పార్టీ స్థాపించారు.ప్ర‌జ‌ల సంక్షేమమే ధ్యేయంగా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డిచి ప్ర‌జ‌ల‌కు సుభిక్ష‌మైన పాల‌న అందిచాల‌నే ఉద్దేశ్యంతో తెలంగాణ‌లో వైఎస్ఆర్ టీపీ అనే...

Read More..

హుజూరాబాద్ సభతో కెసీఆర్ వాటన్నింటికి చెక్ పెట్టనున్నాడా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించిన పార్టీ...

Read More..

హుజూరాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌తో ఆ ఇద్ద‌రికీ స‌వాళ్లే..

తెలంగాణ మొత్తం అటువైపు చూస్తోంది.అక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అని అన్ని పార్టీలు వ్యూహాలు ప్ర‌తి వ్యూహాలు చేస్తున్నాయి.ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు.అన్ని పార్టీల భ‌విత‌వ్యం ఈ నెల ఈ నెల 30న తేలిపోనుంది.ప్ర‌ధానంగా బీజేపీ,...

Read More..

కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమేనా?

ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక అనే అంశం రకరకాల సందర్భాలలో చర్చకు వచ్చి హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సందర్భంగా బరిలో ఉన్న పార్టీలు విజయం సాధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు టీఆర్ఎస్...

Read More..

మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజేసిన కేసీఆర్‌.. ఈ సారి అసెంబ్లీ వేదిక‌..

ప్ర‌జ‌ల్లో త‌న‌మీద వ్య‌తిరేకత‌ రాకుండా చూసుకోవ‌డంలో కేసీఆర్ త‌ర్వాత‌నే మ‌రెవ‌రైనా.ఎందుకంటే ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా మ‌హామ‌హుల‌ను త‌న వ్యూహాల‌తోనే దెబ్బ తీశారు.రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నేత‌గా ఆయ‌న‌కు బ‌ల‌మైన పేరుంది.రాబోయే ప్ర‌మాదాన్ని ముందే ఊహించి దాన్ని దెబ్బ తీసేందుకు చాలా...

Read More..

కేసీఆర్‌కు ఉప రాష్ట్ర‌ప‌తి, కేటీఆర్ కు సీఎం.. సంచ‌ల‌నం రేపుతున్న క‌థ‌నం

కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు శంకుస్థాప‌న కోసం వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను వ‌రుస బెట్టి క‌లిశారు.ముంద‌స్తు స‌మాచారం ఏమీ కూడా మీడియాకు రిలీజ్ కాకుండా చూసి అనూహ్యంగా అంద‌రినీ క‌లిసేశారు.ఆ త‌ర్వాత చాలా కొద్ది రోజుల‌కే...

Read More..

హుజూరాబాద్‌లో నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌లు.. నిరుత్సాహంలో అభ్య‌ర్థులు..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల చూపును త‌న‌వైపు తిప్పుకుంటోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.కొన్ని నెల‌లుగా ఇక్కడ జ‌రుగుత‌న్న రాజ‌కీయ ప‌రిణామాలు రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి.ఇక నోటిఫికేష‌న్ రావ‌డంతో అన్ని పార్టీలు మిగ‌తా ప‌నుల‌ను ప‌క్క‌న పెట్టేసి కేవ‌లం హుజూరాబాద్ మీద‌నే ఫోక‌స్ పెట్టేస్తున్నాయి.దీంతో...

Read More..

కేటీఆర్ మార్కు రాజ‌కీయం.. వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకుంటున్న వైనం..

రాజ‌కీయాల్లో దూకుడు క‌న్నా కూడా వ్యూహ చ‌తుర‌త చాలా ముఖ్యం.అది లేక‌పోతే ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాక విమ‌ర్శ‌ల పాలు కావాల్సి వ‌స్తుంది.ఇదే సూత్రాన్ని కేటీఆర్ బాగానే వంట బ‌ట్టించుకున్న‌ట్టు తెలుస్తోంది.అందుకే స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మొన్న త‌న‌మీద...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ మౌనం... అసలు వ్యూహం ఇదే

హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వ్యూహం అంతుపట్టకుండా ఉన్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ షెడ్యూల్ విడుదలైనా కూడా ఏ మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై నోరు విప్పని పరిస్థితి.అయితే ఇప్పుడు కెసీఆర్ మౌనం వహించడంపై చాలా వరకు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్న...

Read More..

దళిత బంధు ఎజెండాగానే హుజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రచారం సాగనున్నదా?

ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఏ పార్టీకి ఎలా ఉన్నా టీఆర్ఎస్ కు మాత్రం ఇది కంచుకోటగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పై కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత...

Read More..

అక్టోబ‌ర్ 2న బీజేపీ స‌రికొత్త ప్లాన్‌.. వ‌ర్కౌట్ అవుతుందా..?

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది.పార్టీ అదిష్టానం ఆదేశాల‌తో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు స‌రికొత్త ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు.టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఇప్ప‌టికే బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర మొద‌లు...

Read More..

ఓల్డ్ సిటీ వేదికగానే భవిష్యత్ బీజేపీ రాజకీయం ఉండనుందా?

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకో వ్యూహంతో ప్రణాళికలు రచిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకుంటోంది.అయితే తెలంగాణలో ఉండే సాంప్రదాయ రాజకీయం తరహాలో కాకుండా చాలా వినూత్న రీతిలో రెచ్చగొట్టే రీతిలో రాజకీయ వ్యవహార శైలిలో బీజేపీ రాజకీయం కొనసాగిస్తునదన్న విషయం తెలిసిందే.అందుకు...

Read More..

వ‌రుస భేటీల‌తో ఢిల్లీలో కేసీఆర్ బిజీ.. ఆ మంత్రితోనే రెండోసారి చ‌ర్చ‌లు

ఢిల్లీ వేదికా ఇప్పుడు కేసీఆర్ మ‌రోసారి రాజ‌కీయాల‌ను వేడెక్కించేశారు.ఆయ‌న అనూహ్యంగా ఢిల్లీ వెళ్ల‌డంతో మ‌రోసారి ఈ వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.ఓ వైపు రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు ఏం జ‌రుగుతుందో అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.ఇక ఈ నెల‌లోనే రెండోసారి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్...

Read More..

అప్పుడే బెయిల్‌.. అప్పుడే అరెస్ట్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏం జ‌రుగుతోంది..?

తెలంగాణ‌లో చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.మ‌రీ ముఖ్యంగా ప్ర‌శ్నించే గ‌లంగా పేరు తెచ్చుకున్న తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఇలాగే జ‌రుగుతోంది.ఇప్పుడు జ‌రుగుత‌న్న ప‌రిస్థితుల‌ను చూస్తుంటే అస‌లుఇప్ప‌ట్లో మల్లన్న విడుదలయ్యే పరిస్థితి లేద‌ని తెలుస్తోంది.మ‌ల్ల‌న్న‌ను ఓ జ్యోతిష్యుడిని రూ.30 లక్షలకు బ్లాక్ మెయిల్...

Read More..

ఆ విష‌యంలో రేవంత్ స‌క్సెస్‌.. ఇక వరుస ఉద్య‌మాలే..

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అస‌లు కేసీఆర్ కు ఎదురుందా అనే ప్ర‌శ్న‌లు తలెత్తాయి.తెలంగాణ లో అస‌లు ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయా అనే డౌటు కూడా క‌లిగింది.అంత‌లా ప్ర‌తిప‌క్షాల‌ను త‌న వ్యూహాల‌తో దారుణంగా దెబ్బ‌తీశారు సీఎం కేసీఆర్.అయితే రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత...

Read More..

కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇంకా అలకవీడనట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ లో, తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి పేరు తెలియని వారుండరు.అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండే కోమటి రెడ్డి వెంకట రెడ్డి అధిక ప్రాధాన్యత ఉండేది.కాని తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ వాళ్ళందరు తెలంగాణకు అనుకూలంగా...

Read More..

భారీ వ్యూహాలు ర‌చిస్తున్న రేవంత్‌.. క‌లిసొస్తున్న ఇతర పార్టీలు..

తెలంగాణలో ఒక‌ప్పుడు కేసీఆర్‌కు ఎదురే లేద‌ని అంతా అనుకునేవారు.ఇంకా చెప్పాలంటే అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా అన్న స్థాయిలో టీఆర్ఎస్ నేత‌లు మాట్లాడేవారు.కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.ప్ర‌తిప‌క్షాలు క్ర‌మ క్ర‌మంగా బ‌ల‌ప‌డిపోవ‌డంతో టీఆర్ ఎస్‌కు టెన్ష‌న్ మొద‌లైంది.ఇక మ‌రీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డి...

Read More..

పాద‌యాత్ర‌కు షెడ్యూల్ ఫిక్స్‌.. వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ష‌ర్మిల‌..

తెలుగు రాష్ట్రా్ల‌లో పాద‌యాత్ర‌ల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.వైఎస్సార్ హ‌యాం నుంచే ఈ పాద‌యాత్ర‌ల‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చేసింది.ఆయ‌న పాద‌యాత్ర‌తోనే అధికారంలోకి వ‌చ్చేశారు.ఇక రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ ఇదే పాద‌యాత్ర‌తో సీఎం అయ్యారు.ఇక ఇప్పుడు తెలంగాణ‌లో...

Read More..

హుజురాబాద్ లో ప్రచారాన్ని తగ్గించిన ఈటెల...అసలు కారణమిదే

హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతలా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదో మనం చూస్తున్నాం.అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాడో అప్పటి నుండే నియోజకవర్గంలో ఆత్మగౌరవ నినాదంతో ఇంటింటికి పాదయాత్ర చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే మొన్నటి వరకు మిగతా...

Read More..

మ‌రో సంచ‌ల‌న పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కాంగ్రెస్‌..

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్, శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చింది.ఇకపోతే రేవంత్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకుగాను తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలను నిర్వహిస్తున్నారు.ఈ...

Read More..

రేవంత్ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ భోజనాల ప్లాన్ ?

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి విరుగుడుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీఎత్తున ఈ సభకు జనసమీకరణ చేసి టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్ లో...

Read More..

కేంద్ర‌మంత్రిపై ఫైర్ అవుతున్న తెలంగాణ బీజేపీ.. త‌మ క‌ష్టం వృథా అవుతోంద‌ట‌..

ఇప్పుడు అన్ని పార్టీల కంటే మంచి జోష్‌లో ఉంది బీజేపీ.అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉంటామ‌ని చెబుతూ అందుకు త‌గ్గ‌ట్టుగానే రాజ‌కీయ పునాదులు వేస్తున్నారు క‌మ‌ల‌నాథులు.తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకునేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంంలో ఇప్పుడు...

Read More..

కేసీఆర్ అందుకే ఢిల్లీకి వెళ్లాడంటున్న అర‌వింద్‌.. సంచ‌ల‌నం రేపుతున్న వ్యాఖ్య‌లు

మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులు అక్క‌డే మ‌కాం వేసిన సంగ‌తి తెలిసిందే.ఈ పర్యటన సంర్భంగా ఆయ‌న కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు.కాగా ఆయాన టూర్ తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్దెత్తున చర్చనీయాంశంగా కొనసాగుతోంది.ఇక ఆయ‌న టూర్...

Read More..

కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై నిప్పులు కురిపిస్తున్న కాంగ్రెస్‌.. సందిగ్ధంలో ప‌డ్డ బీజేపీ..

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మొన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.ఏకంగా వారం రోజుల‌కు పైగా అక్క‌డే మ‌కాం వేశారు.ఏదో పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాప‌న కోసం అని వెల్లిన కేసీఆర్ త‌న ప్లాన్ ఛేంజ్ చేసి బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌బెట్టి...

Read More..

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు

ఏదేమైనా కూడా తెలంగాణ‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్ర‌జా సంగ్రామ‌యాత్ర‌కు మంచి స‌పోర్టు వ‌స్తోంది.దీనికి కేంద్ర నాయ‌క‌త్వం ఫుల్ స‌పోర్టు ఇవ్వ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌కు ఎందిన‌టువంటి బీజేపీ నేత‌లు కూడా కనిపిస్తున్నారు.ఇక వారు వ‌స్తూనే బండి సంజయ్ ను...

Read More..

సంజయ్ దమ్ముంటే ...? టీఆర్ఎస్ సవాల్ 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనేక అంశాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తుండడంతో స్థానిక సమస్యలతోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.తాను బిజెపి అధ్యక్షుడిగా ఉండడంతో...

Read More..

ప్రధాని తో కేసీఆర్ ! ఢిల్లీ విషయం బయటపెట్టిన బీజేపీ నేత ?

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ టూర్ కి వెళ్లారు.దాదాపు నాలుగైదు రోజులు అక్కడే మకాం వేసి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు , బీజేపీ కేంద్ర మంత్రులు , నాయకులు కలిసి అనేక అంశాలపై చర్చించారు.ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్...

Read More..

షర్మిల పార్టీ మొదటి అభ్యర్థి ప్రకటన !

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంపై అందరికీ అనేక అనుమానాలు వస్తున్నాయి.ఆ పార్టీ ప్రభావం పెద్దగా తెలంగాణలో కనిపించకపోవడం, మొదట్లో చేరిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకి వెళ్ళిపోతూ ఉండడంతో , రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీ...

Read More..

హుజూరాబాద్‌లో హ‌రీశ్‌రావు అలా.. ఈట‌ల ఇలా.. ప్ర‌చారంలో కొత్త దారులు

హుజూరాబాద్ నియోజ‌క‌ర్గ ఉప ఎన్నిక రోజురోజుకు హ‌ట్ టాఫిక్ మారుతోంది.ఇంక నోఫిటికేష‌న్ రాకుముందే అధికార‌, ప్ర‌తి ప‌క్ష పార్టీలు త‌మ‌దైన స్టైల్‌లో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నాయి.భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొని.మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరి...

Read More..

వ‌రుస మీటింగుల‌తో దూసుకుపోతున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. ఆ వ‌ర్గాలే టార్గెట్‌

గురుకుల మాజీ కార్య‌ద‌ర్శి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బ‌హుజ‌న నినాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న‌దైన స్టైల్‌లో ముంద‌కు సాగుతున్నారు.బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం అనే వాదంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల హ‌క్కుల కోసం పోరాడుతున్న నాయ‌కుల‌ను క‌లుస్తూ త‌న...

Read More..

కేటీఆర్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వ్య‌తిరేక‌త‌.. ఎందుకిలా..?

ఇప్పుడు రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న వారిలో ముందుగా గుర్తుకు వ‌చ్చేది కేటీఆర్‌.కేసీఆర్ కొడుకుగా భావి త‌రాల‌కు సీఎంగా ఆయ‌న దూసుకుపోతున్నారు.ఇప్ప‌టికే ఎన్నో పార్టీల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉంటున్నారు.ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెర‌గాలంగే సొంత...

Read More..

కౌశిక్‌రెడ్డి విష‌యంలోనే ఎందుకిలా జ‌రుగుతోంది.. కేసీఆర్ టార్గెట్ మిస్స‌వుతోందా..?

రాజ‌కీయ నాయ‌కులు త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు మార‌డం స‌హ‌జం.కానీ ఆ పార్టీలో చేరిన త‌రువాత ఆ నాయ‌కుడికి త‌ను అనుకున్న ఫ‌లితం ద‌క్క‌క‌పోతే ఆ నేత ప‌రిస్థితి ఏమిటీ? అన‌వ‌స‌రంగా పార్టీలోకి వ‌చ్చామా? ఇక భ‌విష్య‌త్ ఎలా? అని...

Read More..

మ‌రోసారి అంబేడ్క‌ర్ సెంటిమెంట్‌ను ఉప‌యోగిస్తున్న కేసీఆర్‌..

తెలంగాణ‌ రాష్ట్రంలోని ద‌ళితుల అభ్యున్న‌తి.వారి ఆర్థికాభివృద్ధిపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్రద్ధ చూపుతోంది.ఇప్పుడు మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్నిశ్రీకారం చూట్టాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు.భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరంలో సుమారు రూ.100 కోట్ల రూపాయ‌ల‌తో రాజ్యాంగ నిర్మాత‌, బీఆర్ అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హాన్ని...

Read More..

కౌశిక్‌రెడ్డి ఆశ‌ల‌పై నీళ్లు.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి గ‌వ‌ర్న‌ర్ బ్రేక్‌.. ఏం జ‌రుగుతోంది..?

తానొక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌ల‌చింద‌నే సామెత అంద‌రికీ గుర్తు ఉంటుంది.అయితే ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఓ నేత విష‌యంలో వ‌చ్చింది.ఎన్నో ఆశ‌ల‌తో పార్టీ మారినా కూడా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం పెద్ద‌గా మార్పు చెంద‌ట్లేదు.హుజూరాబాద్...

Read More..

ఉప ఎన్నిక ఆల‌స్యం అయితే ఆ ఇద్ద‌రికీ న‌ష్ట‌మేనా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది.ఇప్పటికే ఇక్క‌డ ఎన్నో మ‌లుపులు చోటు చేసుకుంటున్నాయి.ఇక పోతే ఇన్ని ర‌కాల ట్విస్టుల న‌డుమ ఇప్పుడు మ‌రో పెద్ద మ‌లుపు వ‌చ్చి ప‌డింది.అదేంటంటే హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

కాంగ్రెస్ ను వీడిన బండ్ల మళ్లీ జనసేన అంటాడా?

బండ్ల గణేష్‌ నటుడిగా బిజీగా లేకున్నా.నిర్మాతగా వరుసగా సినిమాలు చేయకున్నా కూడా ఆయన ఒక స్టార్‌ సెలబ్రెటీ.ఆయన పవన్‌ కు అభిమాని అవ్వడం వల్ల ఆయన్ను ఒక స్టార్‌ గా చూసే వారు చాలా మంది ఉన్నారు.ఆయన్ను సోషల్‌ మీడియాలో ఫాలో...

Read More..

వ్యూహం మార్చిన ష‌ర్మిల‌.. వ‌ర్కౌట్ అవుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో వై.ఎస్‌.ష‌ర్మిల ఎంత ట్రై చేసినా క‌లిసి రావ‌ట్లేదు.వ‌స్తూనే నిరుద్యోగ ఎజెండా ఎత్తుకున్నా కూడా యూత్ ఆమె వెంట న‌డిచేందుకు ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు.ఇక‌పోతే వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్ల‌స్ అవ్వ‌డం ప‌క్క‌న పెడితే ఆమె చేస్తున్న ప‌నుల వ‌ల్ల ప్రజల...

Read More..