ts congress News,Videos,Photos Full Details Wiki..

Ts Congress - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

రేవంత్ ఇంత చేస్తున్నా... వారు మాత్రం కింద‌కు లాగేందుకే చూస్తున్నారంట‌..!

తెలంగాణ వ‌చ్చినప్ప‌టి నుంచి క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ.క‌నీసం ఏ ఎన్ని క‌ల్లోనూ పోటీ ఇవ్వ‌కుండా చ‌తికిల‌ప‌డుతోంది.దీంతో ఢిల్లీ అధిష్టానం ఎలాగైనా కాంగ్రెస్‌ను బ‌తికించుకోవాల‌ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చింది.దీతో ఆయ‌న ప‌గ్గాలు...

Read More..

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌నేనా.. రేవంత్ మ‌న‌సులో కృష్ణారెడ్డి...!

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డ‌మేంటో గానీ ఆయ‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి పార్టీ సీనియ‌ర్లు వ్క‌తిరేకించినా ఆయ‌న చీఫ్ అయ్యాక అన్నీ స‌ద్దుమ‌ణుగుతాయ‌ని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.చాలామంది క‌నీసం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు స‌రిక‌దా...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచీతూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటగా భావించే నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి.అయితే హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.మొదట ఎల్.రమణను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి...

Read More..

కెసీఆర్ దళిత సంక్షేమ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ సీఎం కెసీఆర్ ముందు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ ఉందనే విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే కాక సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని పలు రకాల పధకాల ప్రకటనపై కెసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అయితే...

Read More..

రేవంత్‌కు బిగ్‌షాక్‌.. ఈట‌ల‌కు కీల‌క‌నేత మ‌ద్ద‌తు..!

తెలంగాణ‌లో ఇప్పుడు ఏం న‌డుస్తుంది అంటే ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేది హుజూరాబాద్ ఉపఎన్నిక అని మాత్ర‌మే.ఈనియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రోజు రోజుకూ పోటీ అన్ని పార్టీల న‌డుమ చాలా రస‌వత్తరంగా మారుతోంద‌నే చెప్పాలి.ఇప్ప‌టికీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక‌ముందే అన్ని పార్టీలూ...

Read More..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ చలో రాజ్ భవన్కార్యక్రమం చేపట్టడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే సమయంలో ధ‌ర్నాచౌక్ నుండి  రాజ్ భవన్...

Read More..

కౌశిక్‌రెడ్డి మ‌రో ఫోన్ కాల్ లీక్‌.. ఈసారి మ‌రింత వివాదంలోకి..!

ప్ర‌స్తుత హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కౌశిక్‌రెడ్డి పోటీ చేస్తార‌ని మొన్న‌టి దాకా ప్ర‌చారం జ‌రిగింది.ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాడు.కానీ అనూహ్యంగా రేవంత్‌కు పీసీసీ రావ‌డంతో ఈ పోటీ మ‌రింత గ‌ట్టిగానే ఉంటుంద‌ని అంతా...

Read More..

కౌశిక్ రెడ్డి రాజీనామా.. టిఆర్ఎస్ టికెట్ ఖాయం అయిందా?

హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.ఈ రోజు ఉదయం నుంచి ఆయన వేరే పార్టీ వ్యక్తులతో మాట్లాడుతూ బేరసారాలు సాగించినట్లు ఉన్న ఆడియో ఒకటి వైరల్...

Read More..

ష‌ర్మిల‌ను న‌మ్మ‌ని ఆశావ‌హులు.. త‌ల‌నొప్పిగా మారిన బీటీమ్ ప్ర‌చారం..!

అనుకోని ప‌రిణామాల మ‌ధ్య తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టింది వైఎస్ ష‌ర్మిల‌.ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండానే నేరుగా రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయ‌డం, ఆ వెంట‌నే పార్టీని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.ఎన్నో అంచ‌నాల‌తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి త‌న తండ్రి...

Read More..

ఒకేసారి అటు కేంద్రంపై, ఇటు టీఆర్ ఎస్‌పై.. రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ ఇదే..!

టీపీసీసీ ఇన్ చార్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కదనరంగంలోకి అడుగు పెట్టారు.వస్తూనే తన నియామకాన్ని వ్యతిరేఖించిన వారిని కూడా కలుపుకుపోతున్నారు.వరుస కార్యక్రమాలను ప్రకటించి రాష్ర్ట వ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. ఈ నెల...

Read More..

ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచి.. రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న ఆ ముగ్గురు!

ఓటమే గెలుపునకు నాందియని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు.అయితే, రాజకీయంలో గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా ఎంటాయో చెప్పడం చాలా కష్టం.కానీ, ఓటమిని తట్టుకుని నిలబడగలిగిన వారికి మాత్రం అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ఈ ముగ్గురు నేతలే ప్రత్యక్ష ఉదాహరణ.వారివి...

Read More..

వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఎత్తుకుంటున్న కాంగ్రెస్‌.. షర్మిల ఎఫెక్టేనా..?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే ఒక శ‌కం అనే చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అంత బ‌లం పెరిగిందంటే అది వైఎస్ మ‌హిమే అని ఇప్ప‌టికీ న‌మ్ముతుంటారు.అస‌లు విమ‌ర్శించేందుకు కూడా అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికీ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న్ను కొలుస్తుంటారు.అంత‌టి చ‌రిష్మా...

Read More..

ష‌ర్మిల‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పిన కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ.. కార‌ణ‌మేంది..?

తెలంగాణ రాజ‌కీయ‌లు ఇప్పుడు చాలా వేడి మీదున్నాయి.అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు అనూహ్య‌ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో టీఆర్ ఎస్‌, బీజేపీలో అనేక ప‌రిణామాలు జ‌రిగాయి.ఇక దాని త‌ర్వాత రేవంత్‌రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌ను చేయ‌డంతో ఆ పార్టీలో...

Read More..

రేపు ప్రమాణ స్వీకారం వేళ రేవంత్ రెడ్డి ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ...

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ధీటుగా మారుతున్న పరిస్థితి ఉంది.రేపు పీసీసీ అధ్యక్షునిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.అయితే రేవంత్ ప్రమాణ స్వీకారం చేపట్టిన తరువాత రేవంత్ చేసే ప్రసంగంపై ఇప్పుడు ఆసక్తి...

Read More..

అందరివాడు అన్న పేరు కోసం తహతహలాడుతున్న రేవంత్...అసలు వ్యూహం ఇదే?

కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చ అంతా రేవంత్ రెడ్డి పైనే జరుగుతున్నది.కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.అయితే ఇప్పటిక వరకు నియమించబడిన పీసీసీ అధ్యక్షులు కూడా గ్రూపు రాజకీయాల వల్ల అంతగా సక్సెస్ కాలేక పోయారు.కాని రేవంత్ ఈ...

Read More..

విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైసిపి సీనియర్ నేత విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ మాట్లాడుతూ కేసు కోర్టు పరిధిలో ఉందని ఏదైనా న్యాయస్థానం చూసుకుంటుందని తెలిపారు.అదే రీతిలో ఈ కేసుకు...

Read More..

టీ కాంగ్రెస్ లో భగ్గుమంటున్న విభేదాలు.... చక్కబడే అవకాశం లేనట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లో పలుచబడడానికి ప్రధానమైన కారణం నాయకుల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు అనేది సుస్పష్టం.అయితే ఇప్పటి వరకు ఎంత మంది పీసీసీ అధ్యక్షులు మారినా నాయకుల మధ్య విభేదాలతో ప్రతి ఎన్నికలో ప్రజల ఆదరణ కోల్పోతూ వస్తున్న పరిస్థితి...

Read More..

కోమటిరెడ్డి కి షాక్.. అధిష్టానం సీరియస్ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పోస్టు సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి.భంగపడ్డ ఎంపీ కోమటి రెడ్డి పార్టీపై రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.టీపీసీసీ పదవి...

Read More..

టి ఆర్ ఎస్ అసంతృప్తులు రేవంత్ వైపు చూస్తున్నారా..?

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవులు లేక రాజకీయ నిరుద్యోగులు గా ఉన్న నేతలంతా కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి పంచన చేరితే పార్టీలో కుదుపులు తప్పేలా కనిపించడం లేదని గులాబీ నేతలు కంగారు పడుతున్నారట.ఇందుకోసం అసంతృప్తిగా ఉన్న...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో తీవ్ర నిరాశ‌.. పీసీసీ మార్పు ఇంకెప్పుడు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి వివాదాలే త‌లెత్తుతున్నాయి.ఆ పార్టీలో ఒక‌రంటే ఒక‌రికి స‌రిగ్గా మ‌ద్ద‌తు ఇవ్వ‌రు.ఎవ‌రికి వారే అన్న‌ట్టు వ‌ర్గాలుగా విడిపోతుంటార‌నే భావ‌న ఇత‌ర పార్టీల్లో ఉంది.ఇక ఇలాంటి మాట‌ల‌కు అద్దం ప‌ట్టిన‌ట్టే ఉంటాయి కాంగ్రెస్ నేత‌ల ప‌నులు.ఎవ‌రికి వారే బ‌హిరంగ...

Read More..

మ‌ళ్లీ మొద‌లైన పీసీసీ చీఫ్ వివాదం.. గ‌ళ‌మెత్తిన మ‌రో నేత‌

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌వి వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు.కాంగ్రెస్‌లో ఎవ‌రికి వారే త‌మ‌కంటే త‌మ‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ ఇప్ప‌టిఏ ప్ర‌జ‌ల్లో పేరు త‌గ్గించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జీవ‌న్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు ఈ ప‌ద‌వి...

Read More..

కాంగ్రెస్ స‌త్యాగ్ర‌హ దీక్ష‌.. ఒక్క‌తాటిపైకి నేత‌లు!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా ట్రీట్‌మెంట్‌కు ఎన్ని ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందో చూస్తూనే ఉన్నాం.క‌రోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది.ఇక దీని మీద‌నే ఇప్పుడు కాంగ్రెస్ నేత‌లు క‌దం తొక్కుతున్నారు.అయితే ఈ మ‌ధ్య పెద్ద‌గా క‌ల‌వ‌ని కాంగ్రెస్...

Read More..

కాంగ్రెస్ నాయకుల పనితీరుపై అసంతృప్తిగా జానా? కారణం ఇదే?

తెలంగాణలో మరో రాజకీయ సమరానికి వేదికయింది.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి.అయితే వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.అయితే...

Read More..

మరో వై. ఎస్ లా అవడం కోసమే రేవంత్ పాదయాత్ర చేస్తున్నాడా?

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న అంశం రేవంత్ రెడ్డి పాదయాత్ర.జరిగిన అన్ని ఎన్నికల్లో సత్తా చాటక చతికిల పడ్డ విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు బీజేపీ రోజురోజుకు బలపడుతుండటం, కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యంలో మునిగి ఉన్న సందర్భంలో...

Read More..