ts congress News,Videos,Photos Full Details Wiki..

Ts Congress - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కాంగ్రెస్ యువ నేతలపై రేవంత్ ఫోకస్...అసలు వ్యూహం ఇదే

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభాలో ఎక్కువ శాతం యువతరమే ఉన్న పరిస్థితి ఉంది.అందుకే అందరూ యువ తరాన్ని ఫోకస్ చేస్తూ వారి వారి కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే యువ ఆలోచనలు, వ్యూహాలు పార్టీలకు ఎంతో అవసరం.అందుకే ఎక్కువగా యువతకు ఎక్కువ...

Read More..

కాంగ్రెస్ లో మళ్ళీ మొదలైన వర్గపోరు...ఇక మారే అవకాశం లేదా

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ సమావేశం సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించకుండా ఉన్న సందర్భాలు చూస్తే రేవంత్ రెడ్డి పై సీనియర్ నేతలు అందరూ గుర్రు...

Read More..

రేవంత్ పై షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు.... అవేంటంటే?

తెలంగాణ రాష్ట్రంలో  రోజుకో సరికొత్త పార్టీ  పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే.రెండు దఫాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం కేసీఆర్కు  బలమైన ప్రతిపక్షం లేకపోవడమే అనేది సుస్పష్టం.ఇప్పుడు రకరకాల పార్టీలు పుట్టుకొచ్చి వైఫల్యాన్ని ప్రజల్లో దీక్షల పేరుతో, నిరసనల పేరుతో...

Read More..

రేవంత్ సభలలో కనిపించని ఉత్తమ్... నియోజకవర్గానికి పరిమితమైనట్టేనా

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తరువాత అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్ గా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పని చేసినంతగా యాక్టివ్ అవడం లేదు.రేవంత్ నియామకాన్ని బహిరంగంగా స్వాగతించనూ లేదు,...

Read More..

రేవంత్ ప్రతిపక్షాల నిరసన వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదే

రాజకీయాలలో ప్రతి ఒక్క పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది.వారి వారి వ్యూహాలను బలంగా నమ్మి పోరాటాల రూపంలో అమలు పరుస్తారు.అయితే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించాలనుకోవడం అనేది రాజకీయాలలో షరా మామూలే.కాని వారిని ఏ పార్టీ ఎంత మోతాదులో తీసుకుంటుందనేది...

Read More..

కాంగ్రెస్ లో వినిపించని సీనియర్ ల వాయిస్... అసంతృప్తి యే కారణమా?

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎంతో గొప్పది.అయితే మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.అందుకే ఒకరి మాట మీద వ్యవస్థ నడిచే పరిస్థితి ఉండదు.అందుకే బహిరంగంగానే పార్టీ ఆదేశాలను ధిక్కరించిన పరిస్థితులను మనం చూశాం.అందుకే కాంగ్రెస్...

Read More..

పార్టీ క్యాడర్ పై ఫోకస్ పెట్టిన షర్మిల...అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తానంటూ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల మెల్ల మెల్లగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.పై స్థాయిలో ఎంత ఉద్యమాలు చేసినా క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజాభిమానం పొందేది కార్యకర్తల పోరాటాల వల్లే.అందుకే నిన్న...

Read More..

ప్రజల్లో వ్యతిరేకతపై టీఆర్ఎస్ లో అంతర్గత చర్చ...అసలు కారణం ఇదేనా?

ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకే అని చెప్పినా అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడం అని మనందరికీ తెలిసిందే.అయితే ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది కాని ఏదో ఒక్క పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది.ఏదో...

Read More..

రేవంత్ విషయంలో అనవసరంగా అలా చేస్తున్న కేటీఆర్..

ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్న మాదిరిగా రాజకీయాలు సాగుతున్నాయి.ఇప్పటికీ ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలు చేస్తున్నారు.అయితే రేవంత్ విషయంలో కేటీఆర్ కొన్ని పాయింట్లు మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు ఆయన...

Read More..

అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..!!

కాంగ్రెస్ పార్టీ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు ప్రజల పట్ల ఎంతో శ్రద్ధతో వ్యవహరించే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా అస్వస్థతకు గురయ్యారు.ములుగు జిల్లా ఏటూరునాగారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.నిర్వహించిన దళిత గిరిజన దండోరా పాదయాత్ర ర్యాలీలో దాదాపు...

Read More..

తెలంగాణలో షర్మిల పాదయాత్ర.. అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం

ప్రజా ప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నారని పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభమైన రాష్ట్ర వ్యప్తంగా పాదయాత్ర పూర్తి అయిన తర్వాత అక్కడే ముగుస్తుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆమె సోమవారం లోటస్ పాండ్ కార్యాలయంలో ఏర్పాటు...

Read More..

దళిత బంధు క్రెడిట్ కోసం బీజేపీ వ్యూహం... ఏం చేయబోతున్నారంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పధకాలలో మరో ముఖ్య పధకం దళిత బంధు.దేశ రాజకీయాలు మొత్తం కులాల ఆధారంగా మతాల ఆధారంగా జరుగుతున్నాయనే విషయం మనకు తెలిసిందే.అయితే ముఖ్యంగా దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని గత కొన్ని దశాబ్దాలుగా చాలా ప్రభుత్వాలు హామీలు...

Read More..

బీజేపీ దూకుడుతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి...రేవంత్ వ్యూహం ఇదే?

తెలంగాణ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.రెండో సార్వత్రిక ఎన్నికలో విజయానికి ముందు వరకు టీఆర్ఎస్ కు సరైన రాజకీయ ప్రత్యర్థి లేరు.ఇప్పుడు కొంత బలంగా మారిన కాంగ్రెస్, బీజేపీ కూడా అంతగా నాయకత్వ లేమితో కొట్టిమిట్టాడుతూ...

Read More..

హుజూరాబాద్ లో బెడసికొడుతున్న హరీష్ రావు వ్యూహాలు...అసలు కారణమిదే

తెలంగాణలో  హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు విదితమే.అయితే ఈటెల రాజీనామా తర్వాత క్రెడిబిలిటీ కోసం టీఆర్ఎస్, ఆత్మగౌరవ నినాదంతో ఈటెల రాజేందర్ గెలుపు దిశగా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు.అయితే ఈటెలపై...

Read More..

కేటీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌..

అధికారంలో ఉన్న‌ప్పుడు ఏ ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.ఇక బాగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశాల‌పై ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.ఏ మాత్రం పొర‌పాటు చేసినా స‌రే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా ఇలాంటి పొర‌పాటే చేశారు.ఆయ‌న ఎప్పుడూ...

Read More..

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు

ఏదేమైనా కూడా తెలంగాణ‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్ర‌జా సంగ్రామ‌యాత్ర‌కు మంచి స‌పోర్టు వ‌స్తోంది.దీనికి కేంద్ర నాయ‌క‌త్వం ఫుల్ స‌పోర్టు ఇవ్వ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌కు ఎందిన‌టువంటి బీజేపీ నేత‌లు కూడా కనిపిస్తున్నారు.ఇక వారు వ‌స్తూనే బండి సంజయ్ ను...

Read More..

ఖ‌మ్మం జిల్లాపై రేవంత్ ఫోక‌స్‌.. రంగంలోకి సీత‌క్క‌

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం అయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.ఆ పార్టీకి ఇంత‌కు ముందున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మాత్రం పూర్తిగా మారిపోవ‌డం ఇప్పుడు సంచల‌నం రేపుతోంది.ఎందుకంటే ఆయ‌న ప‌క్కా వ్యూహంతో దూర‌మైన ప్ర‌తి వ‌ర్గాన్ని కూడా...

Read More..

రేవంత్‌కు ఫుల్ స‌పోర్టు ఇస్తున్న రాహుల్‌.. అసంతృప్తుల‌కు చెక్‌

కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత అనేక అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా కూడా కొంద‌రు సీనియ‌ర్లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకోవ‌ట్లేదు.దీంతో చాలా గ్రూపులుగా కాంగ్రెస్ చీలిపోతోంది.రేవంత్ పార్టీ చీప్‌గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా పెద్ద‌గా ఎవ‌రూ...

Read More..

కొత్త కండీష‌న్ పెడుతున్న కొండా సురేఖ‌.. అయినా ఆమెవైపే రేవంత్ మొగ్గు..

హుజూరాబాద్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో జ‌రిగిన‌న్ని మ‌లుపులు బ‌హుశా మ‌రెందులో కూడా జ‌ర‌గ‌లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటే ఒక ఉప ఎన్నిక అన్నిపార్టీల్లో సంచ‌ల‌నం రేపుతోంది.సాధార‌ణంగా ఒక ఉప ఎన్నిక వ‌స్తే అక్క‌డ ప్ర‌ధానంగా ఉండే అభ్య‌ర్తి గురించే ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.కానీ హుజూరాబాద్...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ..!!

హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి వాతావరణం టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్న తరహాలో తెలంగాణ రాజకీయాల్లో క్రియేట్ అయింది.దీంతో టిఆర్ఎస్- బిజెపి నాయకులు నువ్వానేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.బిజెపి పార్టీ నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్...

Read More..

కాంగ్రెస్‌కు క్యాండిడేట్ క‌ష్టాలు.. ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించేది క‌ష్టమే..

ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గాఉన్న హుజూరాబాద్‌ను అన్ని పార్టీలు సీరియ‌స్‌గా తీస‌కుంటే కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంటున్న‌ట్టు అనిపిస్తోంది.ఎందుకంటే ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి.అనుకున్న‌ట్టు గానే త‌మ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు...

Read More..

వైఎస్సార్‌ను ఓన్ చేసుకునే ప‌నిలో రేవంత్‌.. క‌లిసొస్తుందా.. బెడిసికొడుతుందా..

వై.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉంది.ఆయ‌న హ‌యాంలో చేసిన ఎన్నో మంచి ప‌నులు ఇప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు.అందుకే రాజ‌న్న రాజ్యం అంటే అంత క్రేజ్ ఉంది.ఆయ‌న పేరు చెప్పుకునే ఏపాలో జ‌గ‌న్ అంత భారీ...

Read More..

హ‌రీశ్‌రావు చ‌రిత్ర బ‌య‌ట‌పెడుతానంటున్న ఈట‌ల‌.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇప్పుడు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక‌ల రాజకీయం పార్టీల మ‌ధ్య కాకుండా వ్య‌క్తుల మ‌ధ్య అన్న‌ట్టు న‌డుస్తోంది.మ‌రీ ముఖ్యంగా ఒక‌ప్పుడు స్నేహితులుగా మెలిగిన హ‌రీశ్ రావు అలాగే ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య త‌గ్గ పోరే న‌డుస్తోంద‌ని చెప్పాలి.స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో హీటెక్కుతోంది.వాస్త‌వానికి...

Read More..

కేసీఆర్ ఇలాకాల‌నే టార్గెట్ చేస్తున్న రేవంత్‌.. టీఆర్ ఎస్‌లో టెన్ష‌న్‌

రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇలా బాధ్య‌త‌లు తీసుకున్నారో లేదో అలా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్రమాల‌ను తీసుకుని సంచ‌ల‌నం రేపుతున్నారు.అయితే ఇంకోవైపు ప్ర‌ధానంగా ఆయ‌న కేసీఆర్ ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ...

Read More..

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లో రేవంత్ రెడ్డి..!!

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువా టీ కాంగ్రెస్క సిఆర్ ప్రభుత్వంపై పోరాటం విషయంలో స్పీడ్ పెంచింది.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  పై ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.దళిత గిరిజన దండోరా లతో పాటు దళిత బస్తీ లను...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి వైయస్ షర్మిల సంచలన కామెంట్స్..!!

హుజరాబాద్ ఉప ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే.ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ అన్ని విధాల రెడీ అవుతుంది.ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది.దీంతో టీఆర్ఎస్ పార్టీ...

Read More..

ఈట‌ల అడుగుడు.. కేసీఆర్ చేసుడు.. ప్ర‌స్తుతం ఇదే ట్రెండ్‌..

రాజ‌కీయాల్లో ఎప్పుడైనా అధికారంలోకి రావాలంటే ప్ర‌తిప‌క్షాల‌ను త‌న ట్రెండ్‌లో ప‌డేస్తే ఈజీగా అది సాధ్య‌మ‌వుతుంద‌నే చెప్పాలి.ఎప్పుడైనా స‌రే రాజ‌కీయాల్లో ట్రెండ్ సెట్ చేసే వారికే ప్ర‌జా ధ‌ర‌న ఎక్కువ‌గా ఉంటుంది.ప్ర‌తిప‌క్షాల‌కు ఆలోచించుకునేంత టైమ్ కూడా ఇవ్వ‌కుండా ఇలా ట్రెండ్ సెట్ చేస్తే...

Read More..

ఒకే దెబ్బ‌తో కేసీఆర్‌, బండికి చెక్ పెడుతున్న రేవంత్‌.. ప్లాన్ మామూలుగా లేదు

అస‌లు రేవంత్ రాక‌ముందు పోరాట ప‌ఠిమ‌నే మ‌ర్చిపోయే స్థితికి వ‌చ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి.అస‌లు పోరాటం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌రుస పోరాటాల‌తో జ‌నం దృష్టిని ఆక‌ర్షించే...

Read More..

నిరసన ర్యాలీ చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్..!!

తెలంగాణ రాజకీయాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి సెగలు కక్కుతోంది.ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని.నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ భావిస్తోంది.ఈ క్రమంలో నియోజకవర్గంలో అత్యధిక దళిత జనాభా కలిగి ఉండటంతోనే టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఉప...

Read More..

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా..?

హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ జెండా ఎగురవేయాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్నారు.ఇకపోతే ఇక్కడ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్...

Read More..

కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌తో హుజూరాబాద్ రాజ‌కీయం కొత్త రూపం దాల్చ‌నుందా..?

హుజురాబాద్ బై పోల్‌ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ అర్థమవుతున్నది.ఈ క్రమంలోనే ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ను లాంచ్ చేయబోతున్నారు.దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందుకు...

Read More..

పోరాటాల‌పై ప‌క్కా ప్లాన్ వేసిన కాంగ్రెస్‌.. అంతా కేసీఆర్ చుట్టే..

టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఉత్సాహంగా పని చేస్తున్నాయి.ఈ నెల 9న ఇంద్రవెల్లిలో లక్ష మందితో కాంగ్రెస్ పార్టీ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభ నిర్వహించగా, అది ఫుల్ సక్సెస్ అయింది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్...

Read More..

కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్న మరో నేత.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళిత బంధుస్కీమ్‌ను తెరమీదకు తెచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ పథకం ద్వారా దళిత జాతిలో వెలుగు నింపడమే కేసీఆర్ లక్ష్యమని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.అయితే, విపక్ష నేతలు, కొందరు మేధావులు...

Read More..

ఆ ముగ్గురిలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరరాయ్యారు.అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.కాగా,...

Read More..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డ వైసీపీ మంత్రి..!!

తెలంగాణపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ రాజధానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.రేవంత్ రెడ్డి  క్యారెక్టర్ లెస్ వ్యక్తి...

Read More..

హుజురాబాద్ ఎన్నికలపై మాట్లాడని ఆ ఇద్దరు మహిళా నేతలు.. ఫైర్ బ్రాండ్ల‌కు ఏమైంది?

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఒక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని టోటల్‌గా మార్చేసిందని, ఈ క్రమంలో అక్కడ ఎవరు గెలవబోతున్నారు? అనేది ఆసక్తికరమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ,...

Read More..

ఆ విమర్శలపై నోరుమెదపని రేవంత్.. ఆందోళనలో అభిమానులు

కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నాయని చెప్పొచ్చు.గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పదునైన విమర్శలు చేస్తూ కేడర్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ దిశా నిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.ఈ...

Read More..

కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. విపక్షాల విమర్శలకు ఇలా చెక్!

రాజకీయాల్లో వ్యూహచతురత చాలా ముఖ్యమని రాజకీయవేత్తలు, పెద్దలు చెప్తుంటారు.కాగా, వ్యూహరచనలో సీఎం కేసీఆర్ దిట్ట అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకుంటారు.ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కొత్త చర్చలకు తెరలేపింది.దళిత బంధుపేరటి కొత్త స్కీమ్‌ను సీఎం కేసీఆర్...

Read More..

కాంగ్రెస్‌లో నల్గొండ నేతల ప్రభావాన్ని రేవంత్ తగ్గిస్తున్నా‌రా?

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను రేవంత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన...

Read More..

కౌశిక్‌కు ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందే?

హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తున్నది.ఈ క్రమంలోనే స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి పనులను, ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం సిద్దిపేట నుంచే...

Read More..

రేవంత్ ఇంత చేస్తున్నా... వారు మాత్రం కింద‌కు లాగేందుకే చూస్తున్నారంట‌..!

తెలంగాణ వ‌చ్చినప్ప‌టి నుంచి క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ.క‌నీసం ఏ ఎన్ని క‌ల్లోనూ పోటీ ఇవ్వ‌కుండా చ‌తికిల‌ప‌డుతోంది.దీంతో ఢిల్లీ అధిష్టానం ఎలాగైనా కాంగ్రెస్‌ను బ‌తికించుకోవాల‌ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చింది.దీతో ఆయ‌న ప‌గ్గాలు...

Read More..

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌నేనా.. రేవంత్ మ‌న‌సులో కృష్ణారెడ్డి...!

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డ‌మేంటో గానీ ఆయ‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి పార్టీ సీనియ‌ర్లు వ్క‌తిరేకించినా ఆయ‌న చీఫ్ అయ్యాక అన్నీ స‌ద్దుమ‌ణుగుతాయ‌ని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.చాలామంది క‌నీసం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు స‌రిక‌దా...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచీతూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటగా భావించే నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి.అయితే హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.మొదట ఎల్.రమణను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి...

Read More..