TRS Ministers News,Videos,Photos Full Details Wiki..

TRS Ministers - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీఆర్ఎస్ లో పదవుల సందడి ! ఎమ్మెల్యే ఎంపీలకు కొత్త టెన్షన్ ?

టిఆర్ఎస్ ఎప్పటి నుంచో భర్తీ కాకుండా ఉన్న పార్టీ పదవుల విషయంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.పెద్దఎత్తున నామినేటెడ్ పదవుల తో పాటు, పార్టీ పదవుల భర్తీ చేపడితే నాయకుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, పదవులు పొందిన వారు పార్టీ...

Read More..

టిఆర్ఎస్ మంత్రుల పై సీరియస్ కామెంట్లు చేసిన బండి సంజయ్..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట లోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా యునెస్కో గుర్తించటం తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాకతీయ కాలంనాటి నాగరికత ప్రపంచానికి తెలిసేలా గుర్తింపు రావడంతో టీఆర్ఎస్ మంత్రులు మీడియా సమావేశాలు...

Read More..

తెలంగాణ మంత్రుల‌కు విజ‌య‌మ్మ కౌంట‌ర్‌.. మామూలుగా లేదుగా..!

మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య కృష్ణా జ‌లాల నీటి వివాదం తారా స్థాయిలో న‌డిచింది.అనూహ్యంగా కేసీఆర్ ఆదేశాల మేర‌కు తెలంగాణ మంత్రులు వైఎస్సార్ మీద‌, జ‌గ‌న్ మీద దుమ్మెత్తి పోశారు.మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు ఏపీ అక్ర‌మ...

Read More..

వైఎస్ చరిష్మా షర్మిలకు వర్కవుట్ అవుతుందా ?

తెలంగాణ లో కొత్త పార్టీ తో షర్మిల దూసుకువస్తున్నారు.ఈ రోజు పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు.ఇక శరవేగంగా రాజకీయాల్లో దూసుకుపోతూ అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో షర్మిల ఉన్నారు.గత నాలుగు నెలలుగా షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు విషయమై హడావుడి చేస్తూనే...

Read More..

మంత్రుల‌కు స్వేచ్ఛ‌... ఈట‌ల ఎఫెక్ట్ కార‌ణ‌మా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఈట‌ల రాజేంద‌ర్ వ్వ‌వ‌హారం.ఈయ‌న వ్య‌వ‌హారానికి ముందు తెలంగాణ మంత్రుల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌నే చెప్పాలి.రాష్ట్ర మంత్రులైన‌ప్ప‌టికీ కేవలం వారి నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యేవారు.మంత్రి హ‌రీశ్‌రావులాంటి కీల‌క నేత కూడా సిద్దిపేట‌కే...

Read More..

టీఆర్ఎస్ కు సంజయ్ వార్నింగ్ ! వారందరికీ చిక్కులు తప్పవా ?

టిఆర్ఎస్ ను వీడి బిజెపి లో చేరబోతున్న ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా కనిపిస్తోంది.రాజేందర్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు టీఆర్ఎస్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతారని ఆ పార్టీ...

Read More..

కేసీఆర్ మారుతున్నారు.. మీరు మారరా ?

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు.రాజకీయంగా యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ, జనాలో తిరగకపోతే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అని భయం కెసిఆర్ కలిగింది.ఇటీవలే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్...

Read More..

కేసీఆర్ మారకపోతే కష్టమే.. పార్టీకి నష్టమే

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై చాలాకాలం నుంచి రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది.రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కుడా ఆయన వైఖరిలో మార్పు రాకపోవడం జనాల్లోకి పెద్ద రాకపోవడం, ప్రగతి భవన్ ను వీడి బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడకపోవడం, ...

Read More..

మంత్రుల భూదందాల వెలికితీతపై రేవంత్ పకడ్బందీ వ్యూహం... అదేంటంటే?

ఈటెల రాజేందర్ కు కేసీఆర్ కు మధ్య రాజకీయ యుద్ధం అనేది నడుస్తూ ఉంది.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూమి కబ్జా చేసాడని తెలిపిన విషయం తెలిసిందే.అయితే రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్...

Read More..

కేటీఆర్ కు ప్రమోషన్ ... వీరందరికీ ఊస్టింగ్ ? 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టుగా త్వరలోనే తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో  కేసీఆర్ ఉండగా, అనేక చిక్కులు వచ్చిపడుతున్నాయి.అసలు ఎప్పుడో కేటిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు...

Read More..

కేటీఆర్‌కే చెక్ పెట్టిన కేసీఆర్‌… భ‌లే ట్విస్ట్ ఇచ్చారే ?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ? ఎవ‌రికి తెలియ‌దు.తాజాగా ఆయ‌న త‌న కుమారుడు కేటీఆర్‌కే అదిరిపోయే షాక్ ఇచ్చార‌న్న వార్త‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో.ఇంకా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి.కేటీఆర్ వ‌ర్గం డామినేష‌న్ తెలంగాణ రాజ‌కీయాల్లో...

Read More..

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్‌… కారెక్క‌నున్న కీల‌క నేత ?

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.అధికార కారు పార్టీతో పాటు కాషాయ పార్టీ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి.తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంతో మంచి దూకుడు మీద ఉంది. ఈ టైంలో అధికార...

Read More..

బీజేపీలోకి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు… కారు పార్టీలో ప్ర‌కంప‌న‌లు ?

తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విష‌యంలో క‌మ‌లం పార్టీ కొద్ది రోజులుగా దూకుడు పెంచుతోంది.ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో విజ‌యంతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించాక క‌మ‌లం పార్టీలో ఎక్క‌డా లేని కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది.ఈ క్ర‌మంలోనే నల్గొండ...

Read More..

టీఆర్‌ఎస్‌ మంత్రులకు చావో రేవో

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ మంత్రులకు చావో రేవో అన్నట్లుగా మారింది.మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీలను అప్పగించి వాటి విజయం బాధ్యతలను సీఎం కేసీఆర్‌ అప్పగించారు.ఫలితాల్లో తేడా వస్తే మంత్రులకు షాక్‌ తప్పదంటూ ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.పలువురు...

Read More..