TRS Leaders News,Videos,Photos Full Details Wiki..

TRS Leaders - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజూరాబాద్ మ‌రో దుబ్బాక అవుతుందా..?

తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ వేదిక‌గానే జ‌రుగుతున్నాయి.ఇక్క‌డ టీఆర్ ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న మాదిరిగా పోటాపోటీ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎలాగైనా గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది.అలాగే సిట్టింగ్ ప్లేస్‌లో గెలిచి త‌న‌కు ఎదురులేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ నిరూపించుకోవాల‌ని...

Read More..

కేసీఆర్ వరుస ఆకస్మిక పర్యటనల నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

కేసీఆర్ ఇప్పుడు తన శైలికి భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటివరకు కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటికి రావడం లేదు అని చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి అద్భుతమైన ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి...

Read More..

ఆ విషయంలో కేటీఆర్ ను పక్కకు పెట్టిన కేసీఆర్ ?

టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తర్వాత అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఆయన తనయుడు మంత్రి కేటీఆర్.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ అన్ని విషయాల్లోనూ క్లారిటీ తోనే ఉంటారు.పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు ఎదురైనా వాటిని చక్కదిద్దుతూ...

Read More..

ప్ర‌గ‌తి భ‌వ‌న్ టాస్క్‌లో హ‌రీశ్‌రావు.. స‌త‌మ‌త‌మ‌వుతున్న ట్ర‌బుల్ షూట‌ర్‌!

హ‌రీశ్‌రావు అంటే కేసీఆర్‌కు మాత్ర‌మే కాదు యావ‌త టీఆర్ఎస్‌కు ఓ బ‌ల‌మైన న‌మ్మ‌కం.ఆయ‌న‌కు ఏదైనా ప‌నిఅప్ప‌జెప్పితే దాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా చేసి తీరుతార‌ని అంద‌రికీ తెలిసిందే.ముఖ్యంగా రాజ‌కీయ వ్యూహాలు పన్న‌డంలో ఆయ‌న దిట్ట‌.ఈ కార‌ణాల వ‌ల్లే కేసీఆర్ ఏ ఎన్నిక‌ల‌యినా హ‌రీశ్ రావుకు...

Read More..

రమణ వస్తే కలిసొచ్చేది ఏంటి ? అవసరమా ? 

దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఉన్న ఎల్ రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు కేసీఆర్.ఇటీవలే ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...

Read More..

హరీష్ పైనా కేసీఆర్ కు అనుమానాలు ? 

ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కు ఎంతో నమ్మకమైన , సన్నిహితమైన వ్యక్తి.మొదటి నుంచి కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ వస్తున్నారు.పార్టీలో ఏర్పడిన ఇబ్బందులు అన్నిటినీ పరిష్కరిస్తూ, ఎక్కడా...

Read More..

హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్‌కు వ‌రుస షాక్‌లు.. ఈట‌ల‌కు జై కొడుతున్న ముఖ్య‌నేత‌లు

ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ఎన్నో అనుమానాల‌కు ఆయ‌న చెక్ పెడ‌తూ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.అయితే ఆయ‌న రాజీనామాతో హుజూరాబాద్లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.హుజూరాబాద్ రాజ‌కీయాల‌ను టీఆర్ ఎస్...

Read More..

టీఆర్ఎస్ కు సంజయ్ వార్నింగ్ ! వారందరికీ చిక్కులు తప్పవా ?

టిఆర్ఎస్ ను వీడి బిజెపి లో చేరబోతున్న ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా కనిపిస్తోంది.రాజేందర్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు టీఆర్ఎస్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతారని ఆ పార్టీ...

Read More..

ఈటల పై టీఎంయు జనరల్ సెక్రటరీ ఫైర్.. ?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం లో రోజుకో కొత్త ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలే ఈటలను విమర్శిస్తూ వచ్చారు.తెరవెనక జరిగే భాగోతం ఏంటో తెలియదు గానీ, ఈటలను మాత్రం ప్రజల్లో దోషిగా నిలబెట్టే కుతంత్రాలు...

Read More..

ఈటెలే లక్ష్యంగా హరీష్ రాజకీయం ? ఆ మంత్రులకూ బాధ్యతలు ?

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికీ  రాజీనామా చేశారు.ఇది ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో , ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల తంతు ముగియడం...

Read More..

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను అరెస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాడు.అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.అతడిని అరెస్ట్ చేసి సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా.జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్...

Read More..

నిరూపిస్తారా ముక్కు నేలకు రాస్తారా ? ఈటెల సతీమణి సంచలనం !

ఈటల రాజేందర్ ను పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ టార్గెట్ చేసుకోవడంతో పాటు ,అనేక ఆరోపణలపై ఆయనపై విచారణలు చేయిస్తోంది.మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఆయన వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అలాగే ఈటెల సైతం అన్నిటినీ ఎదుర్కొంటూనే ,...

Read More..

కేసీఆర్ మారుతున్నారు.. మీరు మారరా ?

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు.రాజకీయంగా యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ, జనాలో తిరగకపోతే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అని భయం కెసిఆర్ కలిగింది.ఇటీవలే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్...

Read More..

ఈటెలతో కొండా దంపతుల సంప్రదింపులు... అసలు కారణం ఇదే..

తెలంగాణ రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల భర్తరఫ్ తరువాత చాలా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు.కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈటెల.అయితే రాజకీయాలలో అందరినీ సంతృప్తి చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం.అయితే...

Read More..

మంత్రి రాజకీయంతో ' ఈటెల ' పరేషాన్ ?

టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అప్పుడే 20 రోజులు అవుతుంది.ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో ఆయన చేరబోతున్నారా అని సస్పెన్స్...

Read More..

ఈటల పై మాటల తూటాలు పేల్చుతున్న గులాభి నేతలు.. ?

తెలంగాణలో మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.దీనికి కారణం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో ఈ శాఖ నుండి ఆయనను తొలగించడమే అన్న విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి ఈటల ప్రతిపక్ష నేతగా...

Read More..

టీఆర్ఎస్ పై ఈటెల ఫైర్ ! తోడేళ్లు దాడి చేసినట్టు అంటూ...?

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నిత్యం హాట్ టాపిక్ గా నే మారుతూ వస్తోంది.రాజేందర్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఆ వ్యూహాల నుంచి తప్పించుకుంటూ , రాజకీయంగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు...

Read More..

ఈటెలను ఒంటరి చేయడమే మంత్రి గంగుల అంతిమ లక్ష్యమా?

తెలంగాణలో రాజకీయ వ్యవహారం రంజుగా మారిందని చెప్పవచ్చు.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో కేసీఆర్ ఆ లేఖకు స్పందించిన కేసీఆర్ తక్షణ విజిలెన్స్...

Read More..

గుబులు రేపుతున్న  గులాబీ బాస్ ? 

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.ఇప్పటికే టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ, కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...

Read More..

ఈటల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ హెచ్చరిక.. ?

తెలంగాణ రాజకీయాల్లో గులాభి పార్టీ నేత ఈటల రాజేందర్ విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంతలో తెగేలా లేదు.అదీగాక మరో ఉద్యమం...

Read More..

ఈటెల పై సానుభూతి ... రివర్స్ ప్లాన్ వేసిన కేసీఆర్ ? 

ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ అధిష్టానం ఏ విషయం తేల్చుకోలేని సందిగ్ధంలో పడింది.ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసారు.ఇక పార్టీ నుంచి ఆయనను బహిష్కరించడం ఒక్కటే మిగిలి ఉంది.కానీ ఆ విషయంలో ముందుకు వెళ్లలేక పోతున్నారు.పోనీ ఈటెల రాజేందర్ రాజీనామా...

Read More..

కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి...

Read More..

ఈటెల భర్తరఫ్ తో మిగతా నేతలకు కేసీఆర్ ఇచ్చిన సందేశం ఇదే

కేసీఆర్ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన అపర చాణక్యుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెనుక ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుంది.ఏవైతే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నింటిని ఒక్క గూటికి చేర్చి ఒకే ఒక...

Read More..

హరీష్ పరిస్థితి ఇంతేనా ? టీఆర్ఎస్ లో అలజడి ? 

టిఆర్ఎస్ లో నిన్న జరిగిన పరిణామాలు పెను సంచలనమే సృష్టించాయి.పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉండడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఆగమేఘాల మీద విచారణ పూర్తి కావడం,...

Read More..

తెలంగాణ ప్రభుత్వం పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. !

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఇటువంటి క్లిష్ట సమయంలో నేతలు రాజకీయ దుమారాన్ని రేపారు.వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కుంభకోణం అంటూ తెగహడావుడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఇతర పార్టీ నేతలే...

Read More..

టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో మొద‌లైన కంగారు.. అందుకేనట.. ?

తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్‌ఎస్ పార్టీకి ప్రస్తుతం గడ్డురోజులు వస్తున్నట్లుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ప్రజల్లో ఈ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైనట్లుగా కనిపిస్తుంది.అదీగాక దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఈ పార్టీ మీద జనానికి ఏపాటి నమ్మకం ఉందో అర్ధం అయ్యింది.అంతే కాకుండా...

Read More..

కాంగ్రెస్ కు కీలక సూచనలు ఇస్తున్న ఆ పార్టీ నేతలు... అవేంటంటే?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.వారంతట వారే కాంగ్రెస్ పార్టీని దిగజార్చుకున్న పరిస్థితి ఉంది.కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరు, తమ స్వంత ప్రయోజనాల కోసం పార్టీని సైతం...

Read More..

ఎవరి వైపో అర్థం కాకుండా పేలుతున్న ఈటెల మాటల తూటాలు.. దెబ్బ ఎవరికి?

తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయంటే పెద్దగా ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదు.ఎందుకంటే రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే.కాని సొంత పార్టీ నేతలే సూటిగా విమర్శించకుండా ఏదో నీతి వాక్యాలు బోధించినట్టుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేక వేరే వారిని విమర్శిస్తున్నారా...

Read More..

సాగర్ ప్రచారం.. వరి కోసిన టి.ఆర్.ఎస్ నాయకులు..!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని టీ.ఆర్.ఎస్ నాయకులు బాగా కష్టపడుతున్నారు.ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు అక్కడి నేతలు.సాగర్ ఉప ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అభ్యర్ధిగా భగత్ రంగంలోకి దిగుతున్నారు.అతనికి మద్ధతుగా టీ.ఆర్.ఎస్ కేడర్ మొత్తం ప్రచారం చేస్తున్నారు.గురువారం ప్రచారంలో ఎంపీ...

Read More..

కేసీఆర్ వస్తారా గట్టెక్కిస్తారా ? టెన్షన్ లో గులాబీ నేతలు

తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు టిఆర్ఎస్ కు  ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలిస్తే ఫర్వాలేదు కానీ, ఓటమి చెందితే మాత్రం అధికార పార్టీ గా ఉన్న తమ పరువు పోతుందనే భయం టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఇబ్బందుల్లో ఉన్న...

Read More..

కాంగ్రెస్ ఎత్తులకు టీఆర్ఎస్ పై ఎత్తులు... చివరికి గెలిచి నిలిచేదెవరు?

తెలంగాణలో మరో రాజకీయ సమరం జరగబోతోంది.నాగార్జున సాగర్ త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతోంది.ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి.ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు ఇంచార్జ్ లను నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.ఇప్పతికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప...

Read More..

ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్.. ??

దుబ్బాక ఎన్నికల దగ్గరి నుండి వ్యతిరేక పవనాలను అందుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కుడా కాస్త తడబడ్ద విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో ఎలాంటి ఫలాలను అందుకుంటుందో తెలియదు గానీ, తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం...

Read More..

టీఆర్‌ఎస్‌ నేతలకూ మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక.. ఎందుకోసమంటే.. !?

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి వేసవిని మరిపించేలా సాగుతుంది.ఈ పొలిటికల్ హీట్ వల్ల నాయకులకు చెమటలు పడుతున్నాయట.కాగా ఇప్పటికే కారుగుర్తు టెర్లు పంక్చర్ చేయాలని కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరిగా ప్రణాళికలు రచిస్తుండగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ...

Read More..

కేటీఆర్‌కే చెక్ పెట్టిన కేసీఆర్‌… భ‌లే ట్విస్ట్ ఇచ్చారే ?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ? ఎవ‌రికి తెలియ‌దు.తాజాగా ఆయ‌న త‌న కుమారుడు కేటీఆర్‌కే అదిరిపోయే షాక్ ఇచ్చార‌న్న వార్త‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో.ఇంకా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి.కేటీఆర్ వ‌ర్గం డామినేష‌న్ తెలంగాణ రాజ‌కీయాల్లో...

Read More..

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్‌… కారెక్క‌నున్న కీల‌క నేత ?

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.అధికార కారు పార్టీతో పాటు కాషాయ పార్టీ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి.తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంతో మంచి దూకుడు మీద ఉంది. ఈ టైంలో అధికార...

Read More..

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ఈ పంచాయితీ ఏంటీ సామీ.. ??

ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు సొంత లాభం కోసం శ్రమిస్తున్న విషయం తెలిసిందే.వారేగనుక నిజాయితీగా తమ పాలన సాగిస్తే నేడు ప్రజలకు ఇన్ని తిప్పలు, కష్టాలు ఉండేవి కావు.ఇక అప్పుడప్పుడు పాలకవర్గ సమావేశాలను ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం నిర్వహించే నాయకులు...

Read More..

తడాఖా చూపించబోతున్న కేసీఆర్ ? భారీ బహిరంగ సభ ?

గతంతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు.రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా మరింత యాక్టివ్ గా పార్టీ నేతలు ఉండేలా చేయాలని చూస్తున్నారు.ముఖ్యంగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇబ్బంది కలిగించడంతో , ఇప్పుడు...

Read More..

గ్రేటర్ ఫలితాల పై ఆ నేతల చూపు

ఢిల్లీ స్థాయి ఎన్నికలను తలపించిన గల్లీ ఎన్నికల ఫలితాలు కొందరు రాజకీయ నేతల భవిష్యత్ను మార్చనుంది.పేరుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే అయినప్పటికీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిల మధ్య బిగ్ ఫైట్ గా కొనసాగింది.రాష్ర్టంలో టిఆర్ ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపినే అనే తరహా...

Read More..

గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేస్తారా ? ఒత్తిడి పెంచుతుంది ఎవరు ? 

ఫలితం ఎలా ఉంటుందో స్పష్టత లేనప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు కాస్త ప్రశాంతంగా ఉన్నాయి.త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఉండడంతో, ఆ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? ప్రజలను ఏవిధంగా...

Read More..

టీఆర్ఎస్‌లో నాలుగో ప‌వ‌ర్ సెంట‌ర్ రెడీ అయ్యిందా.!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ రెడీ అయ్యిందా ?  సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత ఎమ్మెల్సీగా ఎన్నిక కావ‌డంతో ఇప్పుడు ఆమె కేంద్రంగా కూడా కొంత రాజ‌కీయం స్టార్ట్ అయ్యింది.వాస్త‌వానికి క‌విత ఎంపీగా ఉన్న‌ప్పుడు నిజామాబాద్ జిల్లాతో...

Read More..

వైరల్: స్థల వివాదంలో ఎమ్మెల్యే దానం బెదిరింపులు

ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలీ వివాదస్పదమైంది.ఎమ్మెల్యే దానం నాగేందర్ తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.2010 ఖైరతాబాద్‎లోని ఖాళీ ప్రదేశం మీద కావూరు...

Read More..

అతడికి కరోనా రావడంతో హోం క్వారంటైన్ లో కవిత ఫ్యామిలీ ?

కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో మరింత తీవ్రం అయిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సామాజిక వ్యాప్తి మొదలైందని, అప్రమత్తంగా లేకపోతే ప్రతి ఒక్కరూ ఈ వైరస్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...

Read More..

రాజుకున్న కరోనా రాజకీయం ? గవర్నర్ వర్సెస్ సీఎం ?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.బిజెపి టిఆర్ఎస్ మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళుతుంటే, కేంద్ర అధికార పార్టీ హోదాలో బీజేపీ నాయకులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టే...

Read More..