tjs party News,Videos,Photos Full Details Wiki..

Tjs Party - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

షర్మిల ప్రతిపాదన ను ఆ ప్రొఫెసర్ ఒప్పుకున్నారా  ? 

తెలంగాణలో ఏదో రకంగా బలపడాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ప్రధానంగా విమర్శలు చేస్తున్న ఆమె, మరింత దూకుడుగా వ్యవహరించాలని,  తెలంగాణ అంతటా పట్టు పెంచుకుని పెద్ద ఎత్తున...

Read More..

రేవంత్ ప్రతిపక్షాల నిరసన వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదే

రాజకీయాలలో ప్రతి ఒక్క పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది.వారి వారి వ్యూహాలను బలంగా నమ్మి పోరాటాల రూపంలో అమలు పరుస్తారు.అయితే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించాలనుకోవడం అనేది రాజకీయాలలో షరా మామూలే.కాని వారిని ఏ పార్టీ ఎంత మోతాదులో తీసుకుంటుందనేది...

Read More..

ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమైన టీజేఎస్ పార్టీ...అసలు కారణం ఇదే

ప్రజలు రాజకీయాలను చూసే పద్ధతి వేరుగా ఆశించేది వేరుగా ఉంటుంది.రాజకీయాలలో ప్రజల మనస్సును గెలవడం ఆశామాషీ వ్యవహారం కాదు.అంతేకాక అధికార పార్టీ ఇబ్బందులను తట్టుకొని పార్టీని నడిపించడం కార్యకర్తలను చూసుకోవడం, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల సమస్యలపై గళమెత్తితేనే ఏ...

Read More..

టీజేఎస్ విలీనం పై స్పందించిన కోదండరాం..!

కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) విలీనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.కాంగ్రెస్ లో టీ.జే.ఎస్ విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు కోదండరాంకాంగ్రెస్ పార్టీలో టీ.జే.ఎస్ విలీనం చేసే ప్రసక్తే...

Read More..

పుర ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా కోదండరాం...పార్టీ దారి ఎటు వైపు?

తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం తెలియని అసలు సిసలైన తెలంగాణ వాది ఉండరనే చెప్పవచ్చు.తెలంగాణ పోరాట చరిత్రలో కోదండరాంకు ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కన్వీనర్ గా...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం సత్తా చాటేనా?

త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.అయితే పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నా ఒకరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.వారెవరంటే ప్రొఫెసర్ కోదండరాం.తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రకాల వర్గాలను ఏకం చేసి సమర్థవంతంగా నడిపించి జాయింట్ యాక్షన్...

Read More..