ఒకపక్క జరిగిన పంచాయతీ ఎన్నికలలో దాదాపు 80 శాతం జగన్ పార్టీ గెలవడంతో రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు ఫుల్లు సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి.ఇదే క్రమంలో జాతీయ మీడియా కూడా 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఎలాంటి ఆదరణ ఉందో అలాంటి ఆదరణ...