tg news News,Videos,Photos Full Details Wiki..

Tg News - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఫోన్ చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నేత‌లు.. ఎందుకంటే..?

ఈ మ‌ధ్య రెండు తెలుగు రాష్ట్రాల నేత‌ల్లో ఓ భ‌యం విప‌రీతంగా పెరిగిపోతోంది.ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అంద‌రిలోనూ ఈ భ‌యం ప‌ట్టుకుంది.అదేనండి ఫోన్ కాల్స్ లీక్ భ‌యం.ఎప్పుడు ఎవ‌రితో మాట్లాడితే ఎవ‌రు త‌మ కాల్‌ను లీక్...

Read More..

ఉద్య‌మ నేత‌లే బీజేపీ టార్గెట్‌.. ఈట‌ల మార్క్ రాజ‌కీయం..

ఏ చిన్న అవ‌కాశం దొరికినా వ‌ద‌ల‌కుండా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తోంది బీజేపీ పార్టీ.ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు మంచి టైమ్ న‌డుస్తోంది.అన్ని వ‌ర్గాల నుంచి ఆ పార్టీకి మ‌ద్ద‌తు పెరిగింది.చాలా జిల్లా ల్లో  ఆ పార్టీకి పెద్ద‌గా...

Read More..

క్యాంపు రాజ‌కీయాల‌కు టీఆర్ఎస్ జై.. రెబ‌ల్స్ బెడ‌ద బాగానే ఉందే..?

హుజురాబాద్ ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి భయం బాగానే పట్టుకుంది.ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు పార్టీలు మారుతారని అధిష్టానం ఇప్పటికే గుర్తించింది.అయితే, కేసీఆర్ నియంతృత్వ పోకడల వలన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు...

Read More..

కేసీఆర్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌డానికి అస‌లు కార‌ణం ఇదా..

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వారంతా రాబోయే కాలంలో జ‌రిగే లాభాన్ని ముందుగానే గ్ర‌హించి అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌కీయాలు చేస్తారు.ఈ కోవ‌కు చెందిన వారే సీఎం కేసీఆర్‌.ఆయ‌న ముందు నుంచి ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట‌.రాబోయే కాలంలో జ‌రిగే లాభాన్ని ముందుగానే...

Read More..

బీజేపీ మీద కేసీఆర్ అంత ఆగ్ర‌హంగా ఉన్నారా.. ఏంటీ నిర్ణ‌యాలు

కేసీఆర్‌ను మించిన వ్యూహ క‌ర్త తెలంగాణ‌లో లేరేమో అనిపిస్తుంది కొన్ని సార్లు.ఎందుకంటే ఆయ‌న త‌న‌కు అనుకూలం అనుకుంటే ఎవ‌రితో అయినా క‌లిసి పోగ‌ల‌రు.ప్ర‌మాదం అనుకుంటే ఎంత‌టి వారిని అయినా పాతాళానికి తొక్కేయ‌గ‌ల దిట్ట‌.అందుకే ఆయ‌న మాట‌ల మాంత్రికుడిగా కొన‌సాగుతున్నారు.ఇక‌పోతే ఇప్పుడు బీజేపీతో...

Read More..

కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్న జ‌గ్గారెడ్డి.. మ‌ళ్లీ రేవంత్ టార్గెట్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ రూటే సెప‌రేటు.అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా పార్టీ కోసం ప‌నిచేస్తుంటే కాంగ్రెస్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జ‌రుగుతుంది.ఆ పార్టీలో ఏకంగా అధినేత పైనే బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువై పోయింది.ఉత్త‌మ్ ఉన్న‌ప్పుడు ఈ విధంగా...

Read More..

మ‌ళ్లీ సైలెంట్ అయిన కోమ‌టిరెడ్డి.. చేసిన స‌వాల్‌ను మ‌రిచారా..?

రాజ‌కీయాల్లో రాణించాలంటే ప్ర‌జ‌ల్లో ఒక బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉండాలి.ఒక మాట నేత‌ల నోటి నుంచి వ‌చ్చిందంటే దానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ప్పుడే ఆయ‌న్ను ప్ర‌జ‌లు న‌మ్ముతారు.అంతేగానీ పూట‌కో మాట మాట్లాడితే ప‌ట్టించుకోరు.ఈ విష‌యం సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు తెలియ‌నిది...

Read More..

కేంద్ర బీజేపీకి కోపం తెప్పిస్తున్న కేసీఆర్.. బండికి క‌లిసొచ్చే అంశ‌మా..

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.కేవ‌లం అవ‌స‌రాల‌ను బ‌ట్టి శ‌త్రువులు మిత్రులు అవుతుంటారు.ఈ విష‌యం కేసీఆర్‌కు, బీజేపీకి తెలియ‌నిది కాదు.ఇన్ని రోజులు కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం కేసీఆర్ ను సీరియ‌స్‌గా తీసుకోలేద‌నే చెప్పాలి.ఎందుకంటే భ‌విష్య‌త్‌లో త‌మ‌కు కేసీఆర్‌తో...

Read More..

నాడు వ‌ద్ద‌న్న దాని మీదే నేడు ఆధార‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌..

టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్య‌మ పార్టీ.ఒక‌ప్పుడు దీన్ని పొలిటిక‌ల్ పార్టీగా ఎవ‌రూ పిల‌వ‌లేదు.కేసీఆర్ కూడా ఇదే విష‌యాన్ని తాను పార్టీ పెట్టిన‌ప్పుడు క్లియ‌ర్ గా చెప్పేశారు.తాను పెట్టింది ఉద్య‌మ పార్టీ అని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు.ఎన్నో నిర‌స‌న‌లు, ధ‌ర్నాలతో తెలంగాణ‌నున సాధించిన...

Read More..

టీఆర్ఎస్‌లో సైలెంట్ అయిన ఆ వ‌ర్గం నేత‌లు.. కార‌ణ‌మేంది..?

టీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు ఉద్య‌మ పార్టీగా ఉంది.ఆ స‌మ‌యంలో కేసీఆర్ ఒక మాట అంటే ఆ పార్టీలో ఉన్న వారంతా నాలుగు మాట‌లు అనే రేంజ్‌లో ఫైర్ మీద ఉండేవారు.కానీ తెలంగాణ వ‌చ్చాక ఎక్కువ‌గా రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత‌లే...

Read More..

కేసీఆర్‌లో పెరుగుతున్న టెన్ష‌న్.. కార‌ణం ఇదే..

కేసీఆర్ అంటే మాట‌కారి.కేసీఆర్ అంటే ఆచితూచి మాట్లాడే వ్య‌క్తి.త‌న‌కు ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో పెద్ద దిట్ట‌.అలాంటి వ్య‌క్తి ఈ న‌డుమ ఎందుకో స‌హ‌నం కోల్పోతున్న‌ట్టు తెలుస్తోంది.త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టుకుండా కేవ‌లం ఆవేశంతో మాట్లాడుతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.ఒకప్పుడు...

Read More..

ఈట‌ల‌పై మ‌ళ్లీ కేసుల అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్న కేసీఆర్‌..

తెలంగాణ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి.ఈటల రాజేంద‌ర్ ఎపిసోడ్ ముగిసిన‌ట్టే ముగుస్తూ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తోంది.మొన్న హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ గెలుపుతో తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క సారిగా మ‌లుపు తిరిగిపోయాయి.ఇది కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బే అని చెప్పేయొచ్చు.ఎందుకంటే ఈట‌ల...

Read More..

కేసీఆర్ లాజిక్ మిస్ అయ్యారా.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌

కేసీఆర్ ఏది మాట్లాడినా స‌రే అందులో భ‌విష్య‌త్ రాజ‌కీయ ల‌బ్ధి అనేది ఉంటుంద‌ని తెలిసిందే.ఆయ‌న మొద‌టి నుంచి వ్యూహాత్మ‌క మైన మాట‌ల‌తోనే అధికారాన్ని ద‌క్కించుకుంటున్నారు.ఇక‌పోతే కేసీఆర్‌కు గ‌త ప్ర‌భుత్వం హయాంలో చాలా సాఫీగా ఉన్నా ఈసారి మాత్రం చాలా గంద‌ర‌గోళంగా మారింది...

Read More..

క‌లిసిరాని ఆ సెంటిమెంట్‌ను ఇక‌నైనా కేసీఆర్ వ‌దిలేస్తారా..

కేసీఆర్ కు మొద‌టి నుంచి కొన్ని సాంప్ర‌దాయాలు ఉన్నాయి.తాను ఏ ప‌ని చేసే ముందు అయినా స‌రే కొన్ని న‌మ్మ‌కాల‌ను పాటిస్తారు.చిన్న ప‌ని ద‌గ్గ‌రి నుంచి పెద్ద స‌భ‌ల దాకా అన్నింటికీ కొన్ని సెంటిమెంట్లు పెట్టుకుంటారు.ఇక వాస్తు ప‌ర‌మైన లేదంటే ముహూర్తాల...

Read More..

ఇక బీజేపీపై ఫుల్ ఫోక‌స్‌.. టార్గెట్ మార్చిన కేసీఆర్‌

దేశం దృష్టిని ఆక‌ర్శించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కేసీఆర్‌కు బాగానే ఎఫెక్ట్ చూపిన‌ట్టు క‌నిపిస్తోంది.ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టినా చివ‌ర‌కు ఈట‌ల గెలుపును ఆప‌లేక‌పోయారు.ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా బీజేపీని ఓడిస్తే రాష్ట్రంలో బీజేపీకి భ‌విష్య‌త్ లేద‌ని చెప్పాల‌నుకుంటే ఆయ‌న వ్యూహాలు...

Read More..

ష‌ర్మిల‌పై మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లెట్టిన నెటిజ‌న్లు.. ఈ సారి ఏ అంశంలో అంటే...?

రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఓపిక కావాలి.ఇక్క‌డ ఎంత ఓపిక‌గా ప్ర‌య‌త్నిస్తే చివ‌ర‌కు అంత అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి.ఈ విష‌యాన్ని వైఎస్ ష‌ర్మిల బాగానే ప‌సిగ‌ట్టిన‌ట్టుంది.అందుకే ఎన్ని అవాంత‌రాలు వ‌స్తున్నా స‌రే ప‌ట్టు మాత్రం విడ‌వ‌ట్లేదు.ఎలాగైనా స‌రే తెలంగాణ రాజకీయాల్లో స‌త్తా చాటాల‌ని...

Read More..

హుజూరాబాద్‌లో గెలిచింది బీజేపీ కాద‌ట‌.. తెర‌మీద‌కు కొత్త విధానాలు..

హుజూరాబాద్ రాజ‌కీయాలు రాష్ట్రంలో కొత్త త‌ర‌హా విధానాల‌ను తెర మీద‌కు తెచ్చాయి.అందరూ ఊహించిన‌ట్టుగానే అక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న విజ‌యం సాధించారు.అయితే ఇంత మెజార్టీ వ‌స్తుంద‌ని బ‌హుశా బీజేపీ నేత‌లు కూడా ఊహించ‌లేదు.అనూహ్యంగా ఎక్క‌డా శ‌ష‌బిష‌ల‌కు తావివ్వ‌కుండా సంపూర్ణ‌మైన మెజార్టీని ఆయ‌న‌కు...

Read More..

కేసీఆర్‌కు కౌంట‌ర్ ఇచ్చిన ఏపీ మంత్రి.. ఏపీలో ఆ ప‌రిస్థితి లేదంట‌..

తెలంగాణ‌, ఆంధ్రా రాజ‌కీయాలు ఎప్పుడూ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.ఎందుకంటే ఇక్క‌డ ఏ పార్టీలు అధికారంలో ఉన్నా స‌రే అవ‌త‌లి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని ఆస‌రాగా చేసుకుని వారికంటే ఓ మెట్టు ముందే ఉండేందుకు చూస్తుంటాయి.ఎందుకంటే పోటీతో కూడుకున్న వాతావ‌ర‌ణ‌మే త‌మ‌కు మ‌ళ్ల...

Read More..

వైసీపీ మంత్రి కి వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..!!

టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వైసీపీ మంత్రి పేర్ని నాని కి వార్నింగ్ ఇచ్చారు.విషయంలోకి వెళితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీలో కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టాలని అనేక ప్రతిపాదనలు వస్తున్నాయని, చాలామంది ఫోన్లు చేస్తున్నారని భారీ బహిరంగ సభలో...

Read More..

రేవంత్ వ్యాఖ్య‌ల‌తో టీఆర్ ఎస్‌లో ముంద‌స్తు భ‌యం..

తెలంగాణ‌లో ఇప్పుడు ఓ కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.అదే ముంద‌స్తు ఎన్నిక‌లు.ఈ మాట వింటేనే 2018 ఎన్నిక‌లు గుర్తుకు రాక మాన‌వు.ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పోయి ప్ర‌తిప‌క్షాల‌ను దారుణంగా దెబ్బ తీశారు.అయితే ఇప్పుడు రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్న...

Read More..

హుజూరాబాద్‌లో ప్ర‌చారానికి వారినే న‌మ్ముకుంటున్న పార్టీలు..

మాట‌ల తూటాలు, కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్ల‌తో హుజూరాబాద్ గ‌డ్డ అట్టుడికిపోతోంది.నువ్వు అంత అంటానా నేను ఇంత అంటాను అన్న రేంజ్‌లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి పార్టీలు.అయితే ప్ర‌తి పార్టీకి...

Read More..

పేరుకే ప్లీన‌రీ మీటింగ్‌.. కేసీఆర్ స్పీచ్ మొత్తం హుజూరాబాద్ గురించే..

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఏ స‌భ పెట్టినా దానికి ఓ ముంద‌స్తు ప్లాన్ అనేది క‌చ్చితంగా ఉంటుంది.గ‌తంలో చాలా సార్లు ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద పెద్ద స‌భ‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే వారు సీఎం కేసీఆర్‌.సాధార‌ణ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఇలాగే ప్ర‌గ‌తి నివేదిక...

Read More..

స్పీడు పెంచిన ష‌ర్మిల‌.. స‌వాళ్లతో పాపులారిటీ కోసం ప్ర‌య‌త్నాలు..

తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌నకు అంతం చేసి, రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని చెబుతూ వైఎస్ ష‌ర్మిల‌ ఇక్క‌డ పార్టీ స్థాపించారు.ప్ర‌జ‌ల సంక్షేమమే ధ్యేయంగా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డిచి ప్ర‌జ‌ల‌కు సుభిక్ష‌మైన పాల‌న అందిచాల‌నే ఉద్దేశ్యంతో తెలంగాణ‌లో వైఎస్ఆర్ టీపీ అనే...

Read More..

హుజూరాబాద్‌లో రేవంత్ ప్లాన్ టీఆర్ ఎస్‌ను దెబ్బ కొడుతుందా..?

హుజూరాబాద్ వేడి రోజు రోజుకూ పెరుగుతోంది.ఇక్క‌డ గెలిచి త‌మ ఉనికిని చాటుకోవ‌డంతో పాటు బ‌లాన్ని పెంచుకోవాలి బీజేపీ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది.మ‌రోవైపు టీఆర్ఎస్ కూడా ఎలాగైనా గెలిచి త‌మ‌కు తిరుగులేద‌ని, బీజేపీకి తెలంగాణ‌లో అవ‌కాశం లేద‌ని చెప్పేందుకు పావులు బాగానే క‌దుపుతోంది.ప్ర‌ధానంగా...

Read More..

రేవంత్‌కు క్లాస్ తీసుకున్న ఢిల్లీ పెద్ద‌లు.. ఆ ఫిర్యాదులు మ‌రీ ఎక్కువ‌య్యాయంట‌

ఏ పార్టీలో లేనంత ఇంటిపోరు కేవ‌లం కాంగ్రెస్‌లోనే ఉంటుందేమో.ఈ పార్టీలో ఎవ‌రైనా ఎదుగుతున్నారంటే ఆయ‌న్ను సొంత పార్టీ నేత‌లే కింద‌కు లాగేస్తుంటారు.అందుకే ఈ పార్టీలో ఇంత‌వ‌ర‌కు పెద్ద బ‌ల‌మైన నేత‌లుగా ఎవ‌రూ ఎద‌గ‌లేదు.కేవ‌లం వైఎస్సార్ లాంటి వారు మాత్ర‌మే పెద్ద లీడ‌ర్లుగా...

Read More..

బీజేపీ, టీఆర్ ఎస్ మ‌ధ్య మ‌రో కొత్త వార్‌..

తెలంగాణలో ప్ర‌స్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంద‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.కాగా ఇప్ప‌టికే ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్‌లో వార్ న‌డిపిస్తున్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఇప్ప‌టికే రెండుపార్టీల న‌డుమ అగ్గి...

Read More..

డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు రేవంత్ ప్లాన్‌..

ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ అంటే రాజ‌కీయాల్లో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఉమ్మడి రాష్ట్రంలో ఆయ‌న చ‌క్రం తిప్పారు.కాంగ్రెస్ ను అప్పుడు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త కేవ‌లం వైఎస్ఆర్ కు అలాగే డీఎస్ ద్వయానికి మాత్ర‌మే ద‌క్కుతుందంటే అతిశ‌యోక్తి కాదు.వీరి హ‌యాంలోనే చాలామంది రాజ‌కీయంగా...

Read More..

బీజేపీ తీరు హుజూరాబాద్‌లో అలా.. బ‌ద్వేల్‌లో ఇలా..

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.అయితే ఈ రెండు కూడా చాలా విభిన్నంగా జ‌రుగుతున్నాయి.ఇటు తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌వి ఏమో చాలా వాడీ వేఢిగా జ‌రుగుతున్నాయి.నువ్వా నేనా అన్న‌ట్టు ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నిక‌ల‌ను రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు...

Read More..

హుజూరాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌తో ఆ ఇద్ద‌రికీ స‌వాళ్లే..

తెలంగాణ మొత్తం అటువైపు చూస్తోంది.అక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అని అన్ని పార్టీలు వ్యూహాలు ప్ర‌తి వ్యూహాలు చేస్తున్నాయి.ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు.అన్ని పార్టీల భ‌విత‌వ్యం ఈ నెల ఈ నెల 30న తేలిపోనుంది.ప్ర‌ధానంగా బీజేపీ,...

Read More..

మొన్న‌టి దాకా తెలంగాణ‌లో.. ఇప్పుడు ఏపీలో.. పోసానికి జ‌న‌సేన కౌంట‌ర్లు

మొన్న ఆ మ‌ధ్క పోసాని కృష్ణమురళికి అలాగే జనసేనకు మ‌ధ్య ఎంత‌లా వార్ న‌డిచిందో అంద‌రికీ తెలిసిందే.అప్ప‌టి నుంచే ఆయ‌న మీద జ‌న‌సేన తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది.త‌మ అధినేత పవన్ క‌ల్యాణ్ ను అన్ని మాట‌లు అనేయ‌డంతో తీవ్రంగా ర‌గిలిపోయిన జ‌న‌సైనికులు...

Read More..

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ..!!

ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ మంత్రులు హాజరయ్యారు.కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా పనిచేసిన సతీష్...

Read More..

టీఆర్ఎస్ లోకి మోత్కుప‌ల్లి ఎంట్రీకి లైన్ క్లియ‌ర్‌.. కీల‌క ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన కేసీఆర్‌?

కేసీఆర్ ఎప్పుడైతే హుజూరాబాద్‌లో ద‌ళితుల‌ను టార్గెట్ చేసి ద‌ళిత బంధు స్కీమ్ తెర‌మీద‌కు తెచ్చారో అప్ప‌టి నుంచే చాలామంది ద‌ళిత నేత‌ల‌ను ఆయ‌న ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు.ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ పార్టీకి...

Read More..

కేటీఆర్ మార్కు రాజ‌కీయం.. వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకుంటున్న వైనం..

రాజ‌కీయాల్లో దూకుడు క‌న్నా కూడా వ్యూహ చ‌తుర‌త చాలా ముఖ్యం.అది లేక‌పోతే ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాక విమ‌ర్శ‌ల పాలు కావాల్సి వ‌స్తుంది.ఇదే సూత్రాన్ని కేటీఆర్ బాగానే వంట బ‌ట్టించుకున్న‌ట్టు తెలుస్తోంది.అందుకే స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మొన్న త‌న‌మీద...

Read More..

బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అరెస్టు చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.నిన్న లీక్కిం పూర్ వెళ్తుండగా… ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి.గెస్ట్ హౌస్ కి...

Read More..

హుజూరాబాద్‌లో దాడుల రాజ‌కీయం.. టీఆర్ ఎస్ అలా.. ఈట‌ల ఇలా..

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఎంత ప్ర‌భావం చూపుతున్నాయో అంద‌రికీ విదిత‌మే.కాగా ఇక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని టీఆర్ఎస్‌, బీజేపీ గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి.మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఫేవ‌రెట్‌గానే ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌నే చెప్పాలి.ఆయ‌న్ను ఓడించేందుకు ఇటు టీఆర్ఎస్...

Read More..

టీఆర్ ఎస్‌ను ఫాలో అయిన కాంగ్రెస్‌.. కానీ అంత‌లా ఎఫెక్ట్ లేదంట‌..

ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌ను హుజూరాబాద్ ఉప ఎన్నిక శాసిస్తోంది అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.మొద‌టి నుంచి ఇక్క‌డ టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య‌నే పోటీ న‌డుస్తోంది.ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌ని అటు టీఆర్ఎస్ కూడా బాగానే ప్లాన్లు వేస్తోంది.ఏకంగా ఒక ఉప...

Read More..

బీజేపీకి త్వ‌ర‌లోనే ఆ విధంగా షాక్ ఇవ్వ‌బోతున్న కేసీఆర్‌..

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్యంగా బీజేపీ బ‌ల‌ప‌డుతోంది.ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ ఆ పార్టీలోకి వెళ్ల‌డంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిపోయింది.ఈ ఎన్నిక‌ల్లో గ‌న‌క బీజేపీ గెలిస్తే ఆ పార్టీని ఆప‌డం చాలా క‌ష్టం.ఈ విష‌యం కేసీఆర్ టీమ్ కు బాగా తెలుసు.అందుకే...

Read More..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కేటీఆర్‌, క‌విత దూరం.. కార‌ణం ఇదేన‌ట‌

తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత హాట్ టాపిక్‌గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి.ఇక మొన్న‌నే నోటిఫికేషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుద‌ల చేసింది.దాదాపు...

Read More..

పోసాని కృష్ణమురళి ఇంటిపై దుండగుల రాళ్లదాడి..!!

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బయట పవన్ పై ఆరోపణలు చేసిన తర్వాత పోసాని పై పవన్ అభిమానులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పోసాని పై పవన్ అభిమానులు మండిపడుతూ వీడియోలు పోస్ట్...

Read More..

పవన్ కడుపు చేసింది నిజమే బీజేపీ నేత సంచలన కామెంట్స్..!!

తెలంగాణ మహిళా బీజేపీ నేత శ్వేతా రెడ్డి.ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి పవన్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.ఈ క్రమంలో పవన్ అభిమానులు వ్యవహరిస్తున్న తీరును చంపేస్తా నరికేస్తా మని చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు.పవన్ అభిమానుల...

Read More..

హుజురాబాద్‌లో ఈటల‌కు ఝలక్.. ఇలా జరిగింది ఏంటి

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే.ఈ బై పోల్‌కు ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదలైంది.అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.బీజేపీ తరఫున బరిలో ఉన్న...

Read More..

హుజురాబాద్ బై పోల్‌పై షర్మిల ఫోకస్.. అధికార టీఆర్ఎస్‌యే టార్గెట్

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే తన లక్ష్యమని షర్మిల తెలిపారు.ఈ క్రమంలోనే షర్మిల హుజురాబాద్ బై పోల్‌పై ఫోకస్...

Read More..

పోసాని పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోలీస్ కంప్లైంట్..!!

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో.పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయ పరంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.పవన్ ని దారుణంగా విమర్శించడంతో పంజాగుట్ట పిఎస్ లో పవన్ ఫ్యాన్స్...

Read More..