Temples News,Videos,Photos Full Details Wiki..

Temples News,Videos,Photos..

నుదిటిపై విభూతి ఎందుకు ధరిస్తారు.. విభూతి విశిష్టత ఏమిటో తెలుసా?

మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు విభూతి కనబడుతుంది.ఈ విధంగా విభూతిని కొందరు నుదిటిపై పెట్టుకోగా మరికొందరు వళ్ళంతా రాసుకుంటారు.అదే విధంగా మరి కొందరు విభూదిని నోట్లోకి వేసుకోవడం మనం చూస్తుంటాము.అసలు ఇది ఎలా తయారు చేస్తారు ఈ విధంగా...

Read More..

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు... వాటి విశిష్టతలు ఇవే?

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి.ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ఎంతో చరిత్రను కలిగి ఉన్నాయి.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో వెలసిన కొన్ని క్షేత్రాలు ఎంతో ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించుకున్నాయి.మరి తెలంగాణ...

Read More..

ఆలయానికి ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్లి ఏదైనా బలdonations, temples, pooja, resultsమైన కోరికను కోరి ఆ కోరిక నెరవేరితే స్వామివారికి ఎంతో విలువైన కానుకలను సమర్పిస్తామని దేవునికి ప్రార్థిస్తాము.ఈ క్రమంలోనే ఎవరు స్తోమతకి తగ్గట్టుగా వారు స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటారు.అదేవిధంగా...

Read More..

దేవాలయంలోకి వెళ్లేటప్పుడు ముందుగా గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా?

సాధారణంగా మన హిందువులు పెద్దఎత్తున ఆలయాలను సందర్శిస్తుంటారు.ఈ విధంగా ఆలయాలను సందర్శించి దేవుడు యందు తమ కోరికలను బయట పెడుతుంటారు.అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు ఎంతో శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయానికి వెళ్తారు.ఆలయానికి వెళ్ళిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు...

Read More..

నవగ్రహ శాంతి ఎందుకు చేస్తారో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం నవ గ్రహాలను పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు లేదా కొత్త ఇంటి నిర్మాణ పనులు చేసే ముందు నవగ్రహాల శాంతి జరిపించమని చాలామంది చెబుతుండడం వినే ఉంటాం.అదేవిధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలకు...

Read More..

కరోనా నేపధ్యంలో నగరంలోని ప్రముఖ ఆలయాలు మూసివేత.. !

దేశవ్యాప్తంగా కరోనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే.ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ఇంతలా వ్యాపించడానికి మాత్రం ప్రజల నిర్లక్ష్యం, పాలకుల అధికార దాహం అని ప్రజల్లో చర్చ సాగుతుందట.అసలు ఎన్నికలు పెట్టకుంటే ఈ కరోనా ఇంతలా విజృంభించేది కాదంటున్నారు....

Read More..

దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించడంవల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పెడుతుంటారు.అదే విధంగా మహిళలు చేసే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలలో ఎక్కువగా చిత్రాన్నం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.ఈ విధంగా నైవేద్యం...

Read More..

శుభకార్యాలలో అక్షింతలు వాడటం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా?

మన ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం నుంచి పెద్ద కార్యం నిర్వహించేటప్పుడు ఆ శుభకార్యంలో తప్పకుండా అక్షింతలు కనిపిస్తాయి.పుట్టినరోజు, వివాహం వంటి రోజులలో కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.అదేవిధంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పంతులు భక్తుడి తలపై అక్షింతలు...

Read More..

పులిహోరను ప్రసాదంగా పెట్టడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా పులిహోర పెట్టడం మనం చూస్తుంటాము.పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.ఇప్పటికీ కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయలలో పులిహోర ప్రసాదం ఎంతో ఫేమస్.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా...

Read More..

తీర్థయాత్రల గురించి శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసిన సందేశం ఏమిటో తెలుసా..?

సాధారణంగా మన దేశంలో ఎంతోమంది తీర్థయాత్రలకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.కాశీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాలలో కొలువైయున్న దేవాలయాలకు వెళ్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ ఎంతో పుణ్యఫలం పొందుతుంటారు.అయితే చాలామందికి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాలి?తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏ విధంగా...

Read More..

ఈ భామలకు గుళ్ళు కట్టారు..కోపంతో కొన్ని కూల్చారు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలాకాలం పాటు హీరోలు హీరోయిన్లు నటిస్తూ ఇండస్ట్రీలో చలామణి అయిన ఆర్టిస్ట్ లు చాలామంది ఉంటారు.అయితే ఇండస్ట్రీలో ఆర్టిస్టుల నటన కి ఫిదా అయిపోయిన అభిమానులు ఏదో ఒక రకంగా వాళ్ల మీద అభిమానాన్ని తెలియజేస్తూ ఉంటారు అలాగే...

Read More..

గుడిలోనే కాకుండా ఈ ప్రదేశాలలో కూడా చెప్పులు వేసుకోకూడదు తెలుసా..?

సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పవిత్ర క్షేత్రాలకు, ప్రదేశాలను దర్శించినప్పుడు చెప్పులు బయటవదిలి వెళ్లడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది.కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటాము.మన ఇంటిలో కూడా పూజ గది...

Read More..

వరాహ స్వామి ఆలయాలు వాటి విశిష్టతలు ఇవే..!

సాధారణంగా మనం వినాయకుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు వంటి ఆలయాలను దర్శించుకుని ఉంటాము.కానీ వరాహ ఆలయాలను ఎప్పుడైనా దర్శించుకున్నారు? కనీసం అలాంటి ఆలయాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియక పోవచ్చు.వరాహస్వామి ఆలయం అంటే సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు ఆలయాలని చెప్పవచ్చు.విష్ణుమూర్తి లోక...

Read More..

గోదావరి జిల్లాలో టిడిపి సరికొత్త కుట్ర అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి..!!

వైసిపి పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.మతాల మధ్య గొడవలు సృష్టించడానికి రాష్ట్రంలో దేవాలయాలలో విగ్రహాలు పగలగొట్టారని, అది పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో గోదావరి జిల్లాలో సరికొత్త కుట్ర కి టిడిపి...

Read More..

బీజేపీ రూట్ కాదు సెపరేట్ ? పవన్ ప్లాన్ అదుర్స్

అందరూ వెళ్లే దారిలో వెళ్తే కిక్ ఏముంటుంది అన్నయ్యా ? మనకంటూ సేపరేటు రూట్ ఉంటుంది అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు కనిపిస్తోంది.మొదటినుంచి ఆయన ఏ విధంగా రాజకీయాలు చేస్తూ వచ్చినా, చివరకి బీజేపీతో పొత్తు పెట్టుకున్న...

Read More..

ఢిల్లీ కి జగన్ ! బీజేపి పెద్దలు ఆగ్రహిస్తారో అనుగ్రహిస్తారో ? 

ఏపీ సీఎం జగన్ నేడు హస్తిన బాట పట్ట బోతున్నారు.ఈ టూర్ లో కేంద్ర బిజెపి పెద్దలను కలిసి అనేక విషయాలపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం.ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారితో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి అనేక...

Read More..

దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు?

మనదేశంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఎంతో మంది భక్తులు దేవాలయాలకు వెళ్లి ఆ దేవుని దర్శించుకుని రావడం ఒక ఆచారంగా భావిస్తారు.అయితే దేవాలయాలను సందర్శించినప్పుడు సాంప్రదాయమైన దుస్తులను ధరించి వెళ్లాలని మన పూర్వీకులు చెబుతుంటారు.అలాగే దేవాలయానికి...

Read More..

పవన్ పైనే ఆశలు ! ఆయనే బీజేపీ రథ చక్రం ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బిజెపి అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు అసంతృప్తులకు గురిచేస్తున్నా, జనసేన బిజెపి ఒంటరి పోరాటం నమ్ముకుని ముందుకు వెళ్తూ ఎవరికి వారు బలం పెంచుకోవాలని చూస్తూ వచ్చారు.కానీ ఈ రెండు పార్టీల నేతలకు పొత్తు...

Read More..

సరస్వతీదేవి చుట్టూ నెమళ్ళు ప్రదక్షిణ…. అరుదైన ఘటన…

దేవాలయాలలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.మూగజీవులు దేవాలయాలలో చేసేవి కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.మనం అందరికీ దేవాలయం ఉన్న పరిసరాలలో ఎంతో కొంత గొప్ప అదృశ్య శక్తి ఉంటుందని కొంత నమ్మకం.అదే విధంగా దేవాలయాలలోకి కొన్ని మూగజీవాలు...

Read More..

ఏపీ బాధ్యతలు బండి సంజయ్ స్వీకరించినట్టే గా ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శక్తిసమర్ధ్యాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పార్టీ రాష్ట్ర నాయకులకే కాదు, కేంద్ర బీజేపీ పెద్దలకు సంజయ్ శక్తిసామర్థ్యాలు అర్థం అయిపోయాయి.గ్రేటర్ దుబ్బాక ఎన్నికల ఫలితాలతో సంజయ్ శక్తిసామర్థ్యాలు ఇట్టే అందరికి అర్ధం అయ్యాయి.రాబోయే...

Read More..

రాముడు తిరిగాడిన నేల పై ఈ దారుణాలు ఏంటి : పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని దేవాలయాలపై జరిగిన దాడుల గురించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.అసలు ఏపీలో దేవాదాయ శాఖ అనేది ఉన్నదా అని ప్రశ్నించాడు.రామతీర్థం రామాలయం ఘటన మరువక ముందే రాజమహేంద్రవరంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో...

Read More..

విదేశాలలో ఉన్న అతి పెద్ద హిందూ దేవాలయాలు ఇవే!

మన భారత దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందూ దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి.కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎంతో ప్రాచుర్యంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.కానీ మన హిందూ దేవాలయాలు భారతదేశంలో ఉండడం సర్వసాధారణమే, కానీ...

Read More..

ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా?

మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నిత్యం మన ఇంటిలో పూజ చేస్తూ దేవాలయాలను దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం.ఎంతో మంది భక్తులు ఎన్నో కోరికలను వెంటబెట్టుకుని దేవాలయాలను దర్శిస్తుంటారు.అయితే గుడిలోకి ప్రవేశించగానే భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనం...

Read More..

దేవుడికి నైవేద్యంగా చక్కెరను సమర్పిస్తే దోషమా..?

సాధారణంగా దేవాలయాలకు వెళ్లి, ఆ దేవ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలను పుచ్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.దేవాలయాలను సందర్శించి నప్పుడు మాత్రమే నైవేద్యాలు సమర్పించుకుండా మన ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలలో కూడా ఆ దేవ దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.నిత్య...

Read More..

‘మహా’ గవర్నర్ వ్యాఖ్యలపై చురకలు అంటించిన పవార్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఇటీవల మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే కు రాసిన లేఖ విమర్శల పాలైన విషయం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం గవర్నర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన విషయం విదితమే.మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారీ...

Read More..

గుడిలో ఇచ్చే తీర్థం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం పురాతన కాలం నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది.దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు దేవుడికి కొబ్బరికాయ సమర్పించి తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటాడు.అయితే దేవుడి దర్శనానంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తారు.స్వామివారి అనుగ్రహం మనకు కలగాలని...

Read More..

ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?

మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినపుడు అక్కడ ఎరుపు, నారింజ, పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి.అక్కడికి వెళ్లే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొని చేతికి కట్టుకుంటారు.అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని, ఎలాంటి పీడ కలలు...

Read More..

దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టడం వెనుక అసలు రహస్యమిదే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయంలో లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ దేవదేవుడుకి సమర్పిస్తాము.మనదేశంలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఆనవాయితీ.గుడికి వెళ్లడం ద్వారా ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.అయితే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ...

Read More..

పూజల పేరుతో బీజేపీకి టీడీపీ గేలం ? వర్కవుట్ అవుతుందా ?

తమను ఎంతగా విమర్శిస్తున్నా, దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నా, టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం బిజెపి కి ఏదో ఒక రకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అసలు బిజెపి, టిడిపితో జత కట్టే ప్రసక్తే లేదని పదేపదే చెబుతున్నా, చంద్రబాబు లో మాత్రం ఏదో...

Read More..

ఆ ఆలయాలకు ఏకంగా రూ. 8 లక్షల విరాళం ఇచ్చిన యాచకుడు!

డబ్బు సంపాదించడం కోసం చాలామంది అనేక తప్పుడు మార్గాలను ఎన్నుకుంటారు.ఉన్నది చాలక ఇంకా సంపాదించాలని ఏమి చేయడానికి అయినా వెనుకాడరు.అయితే ఒకే వ్యక్తి ఆస్తులు, అంతస్తులు ఏమి లేవు కేవలం ఆలయాల ముందు భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే ఓ యాచకుడు...

Read More..

కరోనా కాలంలో దేశంలో నేటి నుంచి ఆలయాల దర్శనాలు షురూ …!

దేశంలో కరోనా వైరస్ నివారణ కోసం ప్రస్తుతం ఐదవ సారి లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి అన్ లాక్ విధానం మొదలవడంతో దేశంలోని ఆలయాలు ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి.ఇక మన తెలుగు...

Read More..